15-05-2023, 10:50 PM
అలా ఆలోచిస్తున్న రాముకి హాస్పిటల్ గోడ మీద ఉన్న పెయింటింగ్….దాని కింద ఆ బొమ్మ వేసిన అతని సిగ్నేచర్, డేట్ చూసి రాముకి ఇంతకు ముందు ప్రసాద్ వాళ్ళింట్లో తులసి వేసిన పెయింటింగ్స్ గుర్తుకొచ్చి, “ఇప్పుడు మనకు వాడు మిగిల్చిన ఒకే ఒక్క క్లూ వాడు ఏ డేట్లో చంపబోతున్నాడన్నది మనం ఆలోచించాలి,” అన్నాడు.
దాంతో వినయ్ కూడా రాము వైపు చూసి, “అవునన్నయ్యా….నాలుగు డిజిట్లు మ్యాచ్ అయ్యేవి డేట్, మంత్ మాత్రమే…దానికి ఎక్సాంపుల్ 09-12,” అన్నాడు.
దానికి రాము అవునన్నట్టు తలాడిస్తూ, “నువ్వు చెప్పింది కరెక్టే…కాని దాన్ని వాడు పజిల్గా మార్చాడు,” అంటూ బెడ్ మీద నుండి లేచి, “ఆ మూడు విషయాలను కలిపే కామన్ పాయింట్ ఏంటో మనం మిస్ అవుతున్నాం,” అన్నాడు.
వందన : ఫస్ట్ విక్టిమ్ శివానంద్ని నాలుగు సార్లు షూట్ చేసాడు…రమ్యని మూడుసార్లు….ఇక చివర్లో విష్ణుని రెండు సార్లు షూట్ చేసాడు….
రాము : ఫస్ట్ శివానంద్….(అంటూ వందన వైపు చూస్తూ) శివానంద్ వీపు మీద ఉన్న నెంబర్ ఏంటి….
వందన : హా….అది….4864…..
రాము : నాలుగు బుల్లెట్లు….అప్పుడు నాలుగుతో డివైడ్ చెయ్యి…..
వినయ్ : 1216….పన్నెండో తేది….పదహారో నెలా….ఇలా అవుతుంది….
రాము : అలా కాదు…పదహారో తేది….పన్నెండో నెల అయి ఉంటుంది….
వందన : అవును సార్….ఆరోజే డాక్టర్ రమ్యని చంపాడు….
రాము : అప్పుడు రమ్య వీపు మీద ఉన్న నెంబర్ ఏంటి….
వందన : అదీ….3660….
రాము : ఆమెకు మూడు బుల్లెట్లు….కాబట్టి మూడుతో డివైడ్ చెయ్….
వినయ్ : 1220….
రాము : అప్పుడు డిసెంబర్ 20th…..విష్ణుని హత్య చేసిన రోజు….
వందన : సో….ప్రతి సారీ విక్టిమ్ని చంపేటప్పుడు…తరువాత విక్టిమ్ని ఎప్పుడు చంపుతాడు అనే డేట్ని క్లూగా ఇస్తున్నాడు….మొత్తం కేసు క్లియర్ అయిపోయింది కదా….సార్….కాని ఈ డేట్ మంత్ మార్చి రాసాడు….మంత్ ముందు రాసి….తరువాత డేట్ రాసాడు…మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికా…..
వినయ్ : అదేం లేదు….మొత్తం ప్రపంచంలో అమెరికాలో మాత్రమే ముందు మంత్ రాసి….తరువాత డేట్ వేస్తారు….
రాము : హా….కరెక్ట్గా చెప్పావురా…నువ్వు కూడా ఈ మధ్య ఆలోచిస్తున్నావు….(అంటూ వినయ్కి హైఫై కొట్టి) అయితే హంతకుడు ఒక కెమిస్ట్…డ్రగ్స్ గురించి బాగా తెలిసినవాడు…అమెరికాతో ఏదో లింక్ ఉన్నది….
వందన : అమెరికానా….(అంటూ ఒక్క క్షణం ఆలోచించి…) ఇమాన్యుయేల్ అన్నయ్య కొడుకు అక్కడే చదువుతున్నాడు కదా….పేరు…..
రాము : ఏం చెబుతున్నావు…
వందన : అవును సార్….నిజమే చెబుతున్నా….
రాము : అయితే ఇమ్మిగ్రేషన్కి కాల్ చేసి కనుక్కో…..
వందన : (వెంటనే ఇమ్మిగ్రేషన్కి కాల్ చేసి) హలో ప్రీతి….ఒక చిన్న హెల్ప్ కావాలి…ఇమ్మిగ్రేషన్ రికార్డ్ని చెక్ చేయాలి….
ప్రీతి : హలో….(అంటూ సిస్టమ్ ముందు కూర్చుని…) హా…చెప్పు….ఏం కావాలి….(అంటూ వందన అడిగిన వివరాలు అన్నింటిని చెప్పింది.)
వందన : థాంక్స్ ప్రీతి….(అంటూ ఫోన్ కట్ చేసి రాముతో) కన్ఫర్మ్ సార్…..పేరు క్రిస్టోఫర్…ఫార్మాకాలజీ గ్రాడ్యుయేట్… అమెరికాలో చదివాడు….ఒక్కనెల క్రితం ఇండియాకి వచ్చాడు…..ఇంకో విషయం ఏంటంటే….అమెరికాలో ఇల్లీగల్ డ్రగ్స్ వాడి ఒకసారి జైలుకి కూడా వెళ్ళాడు….
రాము : ఓహ్….అలా అయితే ఇమాన్యుయేల్ ఫ్యామిలీలో మిగిలిఉన్న ఒకే ఒక వ్యక్తి క్రిస్టఫర్….
వందన : ఒక విక్టిమ్ని కిడ్నాప్ చేసేందుకు వాడే మందు ఒక కెమిస్ట్ తయారు చేసాడని ఫోరెన్సిక్ ల్యాబ్లో తేలింది… అప్పుడు క్రిస్టఫర్ ప్రొఫైల్ దానికి మ్యాచ్ అవుతుంది…అతని అమ్మా నాన్న చనిపోయిన తరువాత అతన్ని పెంచి… అమెరికా పంపించి చదివించింది ఇమాన్యూయేలే….క్రిస్టఫర్ని వాళ్ళ సొంత బిడ్డలా చూసుకున్నారు….
రాము : సో…రివెంజ్ మోటివ్ ఉన్నది….అందుకనే వాళ్ళు చనిపోయినట్టుగానే అందరినీ ఉరి తీసి చంపుతున్నాడు… లాయర్ విష్ణు మర్డర్ స్పాట్లో దొరికిన నెంబర్ ఏంటి….
వందన : 2450…..రెండు బుల్లెట్లు కాబట్టి….దాన్ని రెండుతో డివైడ్ చేస్తే….
వినయ్ : 1225….25th Dec…..
రాము వెంటనే తన వాచ్ చూసుకుంటూ, “ఇప్పుడు టైం 11 అయింది….రేపే డిసెంబర్ 25th…రేపు ఏమైనా జరగొచ్చు…
వినయ్ : ఈసారి టార్గెట్ ఎవరు….
రాము : ఇంతకు ముందే చెప్పా కదరా…నేనే….మీరే నమ్మలేదు….
వందన : కొద్దిసేపు ఆగండి సార్….ఇమాన్యుయేల్ ఇంటికి చెక్ చేయడానికి దిలీప్ వెళ్ళాడు…ముందు అతనికి కాల్ చేయనివ్వండి…(అంటూ ఫోన్ చేసింది….)
******
ఇక్కడ దిలీప్ ఇంతకు ముందు చనిపోయిన ఇమాన్యుయేల్ ఇంటికి వచ్చి అటూ ఇటూ చూసి ఎవరూ లేకపోవడంతో గేటు దూకి లోపలికి వెళ్ళాడు.
చీకటిగా ఉన్న ఆ ఇంట్లోకి దిలీప్ లోపలికి వెళ్ళి తన సెల్లో ఉన్న టార్చ్లైట్ వేసుకుని చుట్టూ చూస్తూ మెల్లగా మెట్లు ఎక్కుతున్నాడు.
మెట్లు ఎక్కి లోపలికి వచ్చిన దిలీప్కి ఒక గదిలో లైట్ వెలిగి ఉండటం చూసి ఆశ్చర్యపోతూ, “లోపల ఎవరున్నారు,” అని ఆలోచిస్తూ ఆ రూమ్ లోకి ఎంటర్ అయ్యాడు.
అక్కడ గదిలో ఒక తాడుకి కొన్ని ఫోటోలు క్లిప్స్ పెట్టి వేలాడదీసి కనిపించడంతో వాటి దగ్గరకు వెళ్ళి చూసాడు.
ఆ ఫోటోల్లో శివానంద్, రమ్య, విష్ణులను ఎలా చంపింది ఫోటోలు తీసి ఉన్నాయి.
ఆ గదిలొ గోడల మీద ఇమాన్యుయేల్, మేరి, కేధరిన్ ఫోటోలు అతికించి ఉన్నాయి…ఇంకో వైపు శివరామ్, రమ్య, విష్ణు, చివర్లో రాము ఫోటోలు అతికించి ఉన్నాయి.
కాని అప్పటికే వెనకనుండి క్రిస్టఫర్ కత్తితో దిలీప్ని చంపేయడంతో ఫోన్ లిఫ్ట్ చేయలేదు.
దిలీప్ని హత్య చేసిన తరువాత క్రిస్టఫర్ ఇంటి నుండి బయటకు వచ్చి స్కార్పియోలో కూర్చుని రాముని చంపడానికి బయలుదేరాడు.
******
దిలీప్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో వందన కాల్ కట్ చేసి, “ఏంటి దిలీప్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు…(అంటూ ఆలోచిస్తూ) మరి బాలా కుమార్ని ఎవరు మర్డర్ చేసారు…” అన్నది.
ఇక్కడ ప్రసాద్ బిర్యాని తినేసి తిరిగి హాస్పిటల్కి వస్తూ ఉండగా ఫోన్ మోగేసరికి బ్లూటూత్ కనెక్ట్ చేసి….
ప్రసాద్ : హలో….
కమీషనర్ : హలో ప్రసాద్….
ప్రసాద్ : చెప్పండి సార్….
కమీషనర్ : SI బాలా కుమార్ని హత్య చేసిన వాడు దొరికాడు….వాడు సీరియల్ కిల్లర్ కాదు….ఎవడో లోకల్ దాదా… మనల్ని మిస్లీడ్ చెసారు….బ్యాకప్ టీమ్ని పంపిస్తున్నాను….నువ్వు రాముతోనే ఉండు….
ప్రసాద్ : అలాగే సార్…..(కాల్ కట్ చేసి కారుని స్పీడుగా పోనిస్తూ వందనకి ఫోన్ చేసాడు.)