15-05-2023, 10:23 PM
రాము చెప్పింది అంతా విన్న తరువాత కమీషర్, “సరె….ఇప్పుడు నీ ఆలోచన ఏంటి…శివానంద్, డాక్టర్ రమ్య, లాయర్ విష్ణు….తరువాత నువ్వు….అదేనా….” అంటూ రాము వైపు చూసాడు.
రాము : అవును సార్…వాడి తరువాత టార్గెట్ నేనే….మా నలుగురిని కనెక్ట్ చేసే కేస్ ఇది…ఈ కేసు వల్ల ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళల్లో ఒకరే ఇదంతా చేస్తున్నారని అనుకుంటున్నా….
కమీషనర్ : అలా ఎవరు ఉన్నారు….ఆ కుటుంబంలో అందరూ చనిపోయారు కదా…
రాము : బంధువులు ఎవరైనా అయిఉండొచ్చు….వాళ్ళ కుటుంబంతో బాగా క్లోజ్గా ఉన్నవాళ్ళు చేసి ఉండొచ్చు….
కమీషనర్ : ఆ కుటుంబం చనిపోయి మూడేళ్ళు అవుతుంది…ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు ఇదంతా ఎందుకు జరుగుతుంది….నువ్వు చేప్పే కారణాలు కూడా అంత గట్టిగా లేవు….
రాము : సార్….అదంతా ఇన్వెస్టిగేషన్ చేస్తేనే కదా…అంతా తెలిసేది….
కమీషనర్ : రామూ….ఇది నీకు చెప్పడం కూడా నాకు బాధగా ఉన్నది…ఇక నుండి ఈ కేస్ నేను సాల్వ్ చేస్తాను… (అంటూ ప్రసాద్, వందనల వైపు చూస్తూ) ఇక నుండి మీ ఇద్దరూ నాకు రిపోర్ట్ చేయండి….
రాము : సార్….అదికాదు సార్….
కమీషనర్ : లేదు రామూ….ఈ కేసులో ఇప్పుడు నువ్వు పర్సనల్గా ఇన్వాల్వ్ అయ్యావు…కాబట్టి నీ జడ్జ్మెంట్ సరిగా ఉండదు…
రాము : సార్….నేను ఈ ఇన్వెస్టిగేషన్లో ఉండి తీరాలి సార్….
కమీషనర్ : నువ్వు ఇన్వెస్టిగేషన్లో ఉంటావు….కాని ఫీల్డ్ వర్క్లో కాదు….(అంటూ వందన వైపు చూసి) వందన… నువ్వు ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చెయ్యి….
దాంతో రాము ఇక చేసేది లేక బయటకు వచ్చి కారులొ కూర్చుని తన బంగళాకు వెళ్ళడానికి మనసొప్పక తన కుటుంబం ఉన్న బంగళాకు బయలుదేరాడు.
కార్ పార్క్ చేసి లోపలికి వెళ్తున్న రాముని చూసి అప్పుడే తన బెడ్రూమ్ లోకి వెళ్తున్న శివరాం చూసాడు.
రాముని చూసేసరికి శివరాం సంతోషంగా అతన్ని పిలవబోయాడు…కాని రాము చిరాగ్గా ఉండటం గమనించాడు.
దాంతో శివరాం మెల్లగా తన బార్రూమ్లో నుండి విస్కీబాటిల్ రెండు గ్లాసులు తీసుకుని రాము బెడ్రూమ్ లోకి వచ్చి ఎక్కడ ఉన్నాడాని అనుకుంటూ లోపలికి వచ్చాడు.
రాము లోపలి బాల్కనీలో చైర్లో కూర్చుని ఎదురుగా ఉన్న టేబుల్ మీద కాళ్ళు పెట్టుకుని ఆకాశం లోకి చూస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు.
అంతలో శివరాం రావడం చూసి రాము అతని వైపు చూసి నవ్వుతూ, “ఏంటిరా…ఈ టైంలో…ఇంకా నిద్ర పోలేదా,” అనడిగాడు.
శివరాం మెల్లగా లోపలికి వచ్చి టేబుల్ మీద విస్కీ బాటిల్ పెట్టి, “పడుకుందామనే వెళ్ళబోతున్నా….కాని నువ్వు రావడం చూసాను….నీతో మాట్లాడి చాలా రోజులు అయినట్టు అనిపిస్తున్నది…అందుకని కొద్దిసేపు నీతో మాట్లాడాలని ఇలా వచ్చాను,” అంటూ పక్కనే ఉన్న చైర్లో కూర్చున్నాడు.
రాము విస్కీ బాటిల్ వైపు చూస్తూ, “నాతో మాట్లాడటానికి…విస్కీ బాటిల్ ఎందుకురా…మామూలుగా రావచ్చు కదా…మీ నాయనమ్మ చూసిందంటే ఇద్దరినీ ఆడేసుకుంటుంది…ఇంతకు నేను వచ్చింది ఏమైనా చూసిందా,” అంటూ వెనక్కు తిరిగి రేణుక ఏమైనా వస్తుందేమో అని చూస్తున్నాడు.
అది చూసి శివరాం చిన్నగా నవ్వుతూ, “నాయనమ్మ రావడం లేదులే తాతయ్యా…(అంటూ రాము వైపు చూసాడు… తనను తాతయ్య అనడం విన్న రాము కోపంగా చూడటంతో) సరె…సరె….అన్నయ్యా…” అంటూ నవ్వుతూ రాము వైపు చూసాడు.
శివరాం టేబుల్ మీద రెండు గ్లాసులు పెట్టి విస్కీ పోస్తూ, “ఏమయిందన్నయ్యా….అంత చిరాగ్గా ఉన్నావు,” అనడిగాడు.
“ఏం లేదురా…మామూలే….ఒక కేసులో చిన్న డిస్ట్రబెన్స్,” అంటూ రాము నవ్వుతూ శివరాం వైపు చూసాడు.
అంతలొ వెనకనుండి, “నాకు తెలియకుండా మందు కొడుతున్నారా….ఇది చాలా తప్పు,” అని వినిపించడంతో రాము, శివరాం వెనక్కు తిరిగి చూసారు.
బాల్కనీ డోర్ దగ్గర వినయ్ నిల్చుని ఉండటం చూసి రాము, “ఏరా…నువ్వొక్కడివేనా…ఇంకా ఎవరైనా వచ్చారా,” అనడిగాడు.
వినయ్ వచ్చి అక్కడ రైలింగ్కి ఆనుకుంటూ, “లేదు…నేను ఒక్కడినే వచ్చాను…” అన్నాడు.
రాము : మరి హర్ష ఏం చేస్తున్నాడు….
వినయ్ : వాడా…నిద్రపోతున్నాడు….
రాము : అబ్బా…నిజంగానా…ఏంటా ఇల్లింత ప్రశాంతంగా ఉన్నది అనుకున్నా…వీడు నిద్ర పోయిన ఎఫెక్ట్ అన్నమాట…
రాము అలా అనగానే శివరాం, వినయ్ ఇద్దరూ ఒక్కసారిగా నవ్వారు.
శివరాం : లోపల చైర్ తెచ్చుకోరా….
దాంతో వినయ్ లోపలికి వెళ్ళి ఇంకో చైర్ తెచ్చుకుని రాము పక్కనే వేసుకుని కూర్చున్నాడు.
శివరామ్ : లోపలికి వెళ్ళిన వాడివి…గ్లాసు తెచ్చుకోవచ్చు కదా….మళ్ళీ దాని కోసం లోపలికి వెళ్తావా….
వినయ్ : (తన షర్ట్లో నుండి గ్లాస్ తీసి టేబుల్ మీద పెడుతూ) మందు పార్టీ అంటే ముందు ఉంటా అన్నాయ్యా…
శివరాం మూడు గ్లాసుల్లో పెగ్ ఫిక్స్ చేసి వాళ్ళిద్దరి ముందు చెరో గ్లాసు పెట్టాడు.
రాము : (తన ముందు ఉన్న విస్కీ గ్లాసు అందుకుంటూ వినయ్ వైపు చూసి) మరీ అంత గజతాగుబోతులా అవకురా …లిమిట్‌గా తాగు….(అంటూ ఒక సిప్ వేసాడు.)
అంతలో సర్వెంట్ వచ్చి ఒక ప్లేట్లో స్టఫ్ తీసుకుని వచ్చి టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయాడు.
శివరామ్ కూడా ఒక సిప్ వేసి, “ఇప్పుడు చెప్పన్నయ్యా…నిన్ను డిస్ట్రబ్ చేస్తున్న కేసు విషయం,” అంటూ రాము వైపు చూసాడు.
రాము : ఇప్పుడు అవన్నీ ఎందుకు లేరా….ప్రశాంతంగా మందు కొడుతున్నాం….ఆ విషయాలు వదిలెయ్….
శివరామ్ : అన్నయ్యా…నిన్ను ఒకటి అడగొచ్చా….
రాము : ఏంటిరోయ్….ఎప్పుడూ లేనిది అలా అడుగుతున్నావు….
శివరామ్ : ఏంలేదు….తీరా అడిగిన తరువాత కోప్పడతావేమో అని….
రాము : నా మనవళ్ళు…అదే నా ముద్దుల తమ్ముళ్ళ మీద కోప్పడటమా…అలాంటిది ఏం జరగదు…ఏం అడగాలనుకున్నావో చెప్పు….
శివరామ్ : పెళ్ళి చేసుకోవచ్చు కదా అన్నయ్యా….
శివరామ్ అలా అనగానే రాము ఒక్కసారిగా గ్లాసులో ఉన్న విస్కీ మొత్తం గటగట తాగేసాడు.
అది చూసి వినయ్ గట్టిగా నవ్వుతూ, “ఏంటి రామన్నయ్యా….పెళ్ళి మాట వినే సరికి అలా రియాక్ట్ అయ్యావు,” అనడిగాడు.
రాము : ఈ మాట నాతో అంటే అన్నారు….మీ నాయనమ్మ ముందు అనకండి…మీకు బడితె పూజ చేసుద్ది….
శివరామ్ : నాయనమ్మ కూడా నీతో ఈ విషయం మాట్లాడాలనుకుంటున్నది….
రాము : అవునా…ఇంతకు ముందు రేణుక, మీ ఇద్దరి అమ్మలు….అంటే నా కోడళ్ళు ఇద్దరూ నా పెళ్ళి గురించి మాట్లాడితే ఏదో సరదాగా అనుకున్నాను…సీరియస్‌గానే ఉన్నారన్న మాట….
శివరామ్ : అవునన్నయ్యా….మీ అమ్మా, నాన్న కూడా ఈ విషయంలో నీకు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నీకు పెళ్ళి చేయాలని సంబంధాలు కూడా చూస్తున్నారు….
రాము : ఏంటిరోయ్….నువ్వు కూడా మొదలుపెట్టావా….