15-05-2023, 10:22 PM
ఆ పోస్ట్ మార్టమ్ చేసింది కూడా రమ్య అవడంతో రాముకి పని ఇంకా తేలిక అయిపోయింది.
రమ్య మొత్తం పోస్ట్ మార్టమ్ రిపోర్ట్, DNA రిపోర్ట్ రెండూ రాముకి ఇచ్చి పూర్తిగా వివరించింది.
అందులో మొదటిది క్రైం స్పాట్లో కేధరిన్ రక్తంతో పాటు, మరియదాస్ రక్తం కూడా దొరికింది.
ఇక రెండోది గోల్ఫ్ క్లబ్లో దొరికిన బటన్క్లబ్ మీద ఉన్న రక్తం మరియదాస్ది.
దాన్ని బట్టి మరియదాస్ మిస్ కాలేదు….చంపబడ్డాడు అని రాముకి పూర్తిగా అర్ధమయింది.
పెధాలజీ రిపోర్ట్ ప్రకారం కేధరిన్ చనిపోవడానికి ముందు సెక్స్ చేసినట్టు రిపోర్ట్ వచ్చింది.
స్పెర్మ్ డిపాజిట్లో ఉన్న DNAతో మరియదాస్ DNAతో మ్యాచ్ అయింది.
దాంతో రాము ఆ రిపోర్ట్ ల ఆధారంగా మొత్తం కేసు పూర్తి చేసి కమీషనర్ కి అప్పగించి మిగతా ఫార్మాలిటీస్ పూర్తి చేయడానికి….ఫైనల్ స్టెప్ తీసుకోవడానికి పర్మిషన్ తీసుకున్నాడు.
తరువాత రోజు రాము ఇద్దరు కానిస్టేబుల్స్ ని పంపించ్ ఇమాన్యుయేల్, అతని భార్య మేరిని స్టేషన్కి పిలిపించారు.
వాళ్ళిద్దరూ తన లాయర్ ని వెంటబెట్టుకుని రాము ఉన్న స్టేషన్కి వచ్చారు.
వాళ్ళ ముగ్గురిని రాము తన కేబిన్లో కూర్చోబెట్టారు.
రాము, లాయర్ విష్ణు ఇద్దరూ వచ్చి కూర్చుని వాళ్ళిద్దరి వైపు చూసి రిపోర్ట్ లు చూస్తున్నారు.
ఇమాన్యుయేల్ : ఏంటి…మమ్మల్ని ఎందుకు పిలిపించారు….ఇంకా ఏం ఎంక్వైరీ చేయాలి….(అంటూ మేకపోతు గాంభిర్యాన్ని ప్రదర్శించాడు.)
రాము : (చిన్నగా నవ్వుతూ) చెబుతాను సార్….అంత తొందరపడతారేంటి…
మేరి : ఏంటి సార్….అలా నవ్వుతున్నారు….మా ప్రాబ్లమ్స్ మీకు నవ్వులాటగా ఉన్నదా….
రాము : అదేం లేదు మేడమ్….దాస్ కనిపించకుండా పోవడం….అతను కనిపించకుండా పోవడం వెనక ఎవరి హ్యాండ్ ఉన్నది….అసలు ఏం జరిగింది….మీకు, దాస్ మధ్య ఉన్న రిలేషన్ అన్నీ నాకు తెలుసు….(అంటూ మేరి వైపు… ఆమెకు దాస్ కు ఉన్న దెంగుడు రిలేషన్ గురించి తనకు తెలుసు అన్నట్టు నర్మగర్భంగా చెప్పాడు.)
రాము దేని గురించి మాట్లాడుతున్నాడో అర్ధం అయిన మేరి….ఇక ఏమీ మాట్లాడలేక మెదలకుండా కూర్చున్నది.
రాము : (ఇమాన్యుయేల్ వైపు చూసి తన చేతిలో ఉన్న రిపోర్ట్ లు అతని ముందుకు తోసి) ఇక నిజం దాచి ఉపయోగం లేదు ఇమాన్యుయేల్ గారు…పోస్ట్మార్టం రిపోర్ట్ ప్రకారం దాస్ ముందు చనిపోయాడు…ఆ తరువాతే మీ అమ్మాయి కేధరిన్ చనిపోయింది…(అంటూ ఇమాన్యుయేల్ వైపు చూసి) మీ ఇంట్లో ఉన్న cctv ఫుటేజ్లు అన్ని వెరిఫై చేసాము… ఆ రోజు అనుమానాస్పదంగా మీ ఇంట్లోకి ఎవరూ రాలేదు…కాని ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే…మరియదాస్ డెడ్బాడీ మీ ఫామ్హౌస్లో దొరికింది…ఇక మీరు నిజం దాచిపెట్టి ఏం ప్రయోజనం లేదు ఇమాన్యుయేల్ గారు….ఇక నిజం చెప్పడం మంచిది…అసలు ఆరోజు ఏం జరిగిందో ఉన్నది ఉన్నట్టు చెప్పండి……
ఆ రిపోర్ట్ లు అన్నీ చూసిన తరువాత ఇమాన్యుయేల్ కి ఇక నిజం దాచిపెట్టి ఉపయోగం లేదని…రాముకి అంతా తెలిసిపోయిందని అర్ధమైపోయి పక్కనే ఉన్న తన భార్య మేరి వైపు చూసి ఒక్కసారి గట్టిగా గాలి పీల్చుకుని రాము వైపు చూసి, “ఆ రోజు పార్టీ ఉన్నదని నేను, నా భార్య వెళ్ళాము….ఇంట్లో కేధరిన్, దాస్ మాత్రమే ఉన్నారు….అలా మేము పార్టీకి వెళ్ళిన తరువాత అనుకోకుండా పార్టీ కేన్సిల్ అవడంతో ఇంటికి వచ్చాము….” అంటూ చెప్పడం మొదలుపెట్టి మొత్తం జరిగింది చెప్పేసాడు.
ఇమాన్యుయేల్ : (జరిగింది మొత్తం చెప్పిన తరువాత) తరువాత మీరు ఇన్వెస్టిగేషన్ చేసిన తరువాత నిజాలు మొత్తం బయటకు వచ్చాయి…(అంటూ రాము వైపు చూస్తూ…) సార్…ఒక తండ్రిగా నా పరిస్థితి ఆలోచించండి…పదహారేళ్ళ పిల్ల ఇంట్లో ఉన్న పనివాడితో అలా చేసిందన్న కోపంతో ఆ పని చేసాను…మరియదాస్ నా కూతురిని రేప్ చేసి చంపేసాడు…దాంతో నేను కోపంతో వాడిని కొట్టి చంపేసాను…అలా అని రిపోర్ట్లో మార్చి రాయండి…(అంటూ రాముని బ్రతిమలాడుతున్నాడు.)
మేరి : (తన కళ్ళ నుండి కారుతున్న నీటిని తుడుచుకుంటూ…) ఆల్రెడీ నా కూతురి గురించి ఏమేమి రాస్తున్నారో తెలుసా…మీడియాలో నా కూతురు మీద వస్తున్న వార్తలకు ఇంట్లో టీవి ఆన్ చేయడానికే భయపడుతున్నాము… (అంటూ ఏడుస్తున్నది…)
రాము : రేప్ చేసినట్టు ఎలాంటి ఎవిడెన్స్ లేదు…(కొంచెం ఇబ్బందిగా నుదురు మీద వేళ్ళతో రుద్దుకుంటూ) వాళ్ళిద్దరూ ఇష్టపడే సెక్స్ చేసారు….మొత్తం అటాప్సీ రిపోర్ట్ లు అన్నీ క్లియర్గా చెబుతున్నాయి…
లాయర్ విష్ణు : మీ ఇద్దరూ కలిసి ఎవిడెన్స్లను మార్చి వేసారు….నేను డాక్టర్ రమ్యతో మాట్లాడాను…ఆమె కలెక్ట్ చేసిన DNA రిపోర్ట్ చాలు…మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి….
ఇమాన్యుయేల్ : నేను DNA రిపోర్ట్ని మార్చి రాపిస్తాను…నాకు చాలా పలుకుబడి ఉన్నది…ఆ విషయం నేను చూసుకుంటాను…(అంటూ రాము వైపు చూసి) ఆ శ్యాంపిల్ని బట్టి రిపోర్ట్ మార్చి రాయండి….మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను…ఇండియాలో కాని, లేదా విదేశాల్లో కాని…జస్ట్ అకౌంట్ నెంబర్ చెప్పండి చాలు…అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేస్తాను…సార్…మేమిద్దరం సిటీలో లీడింగ్ ఆర్కిటెక్స్….ఈ విషయం బయటకు వచ్చిందంటే…మా పరువు ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి…
రాము : (ఇమాన్యుయేల్ అలా మాట్లాడే సరికి ఇక మాట్లాడటానికి ఏమీ లేదన్నట్టు పక్కనే కూర్చుని ఉన్న లాయర్ విష్ణు వైపు చూసి) అంతేగా…మొత్తం ఫార్మాలిటీస్ పూర్తి అయినట్టే కదా…..
దాంతో లాయర్ విష్ణు అవునన్నట్టు తల ఊపాడు.
రాము : లాభం లేదు ఇమాన్యుయేల్ గారు…పరిస్థితి చేయి దాటిపోయింది…ఇక శిక్ష అనుభవించడానికి రెడీగా ఉండండి….రేపు కోర్ట్ ఆర్డర్స్ తీసుకుని మిమ్మల్ని అరెస్ట్ చేస్తాను….(అంటూ అక్కడ నుండి బయటకు వచ్చాడు.)
రాము, లాయర్ విష్ణు అక్కడ నుండి వెళ్ళిపోగానే ఇక ఏం చేయాలో తెలియక ఇమాన్యుయేల్, మేరి అలాగే కూర్చుని ఉన్నారు.
వాళ్ళిద్దరి పక్కనే కూర్చుని ఉన్న వాళ్ళ పర్సనల్ లాయర్ వాళ్ళిద్దరి వైపు చూస్తూ, “నా దగ్గర కూడా విషయాలు దాచిపెట్టారు సార్….మీరు చెప్పకూడని విషయాలు అన్నీ చెప్పి ఇలా ఇరుక్కున్నారేంటి సార్….ఇక నేను కూడా చేయగలింగిందేం లేదు సార్,” అంటూ అక్కడ నుండి వచ్చేసాడు.
ఇక అక్కడ ఉండి ఏమీ ఉపయోగం లేదని అర్ధం అవడంతో ఇమాన్యుయేల్, మేరి ఇద్దరూ కలిసి ఇంటికి వచ్చేసారు.
ఇంటికి వచ్చిన తరువాత ఇద్దరూ హాల్లో కూర్చున్నారు.
దాదాపు పావుగంట వరకు ఇద్దరూ ఎవరూ మాట్లాడుకోలేదు.
మేరి : (తన భర్త ఇమాన్యుయేల్ వైపు భారంగా చూస్తూ) మనం మన కూతురికి అడిగిందల్లా ఇచ్చాము…అలాగే కొంచెం టైం కూడా దానితో స్పెండ్ చేసి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు….
ఇమాన్యుయేల్ : అవును మేరి….నువ్వు చెప్పింది కరెక్టే…మనం డబ్బు సంపాదనలో పడిపోయి….ఒక్కగానొక్క కూతురుకి డబ్బు సంపాదించి పెడితే సుఖంగా ఉంటుందని అనుకున్నాం….కాని…ఇలా జరుగుతుందని అసలు ఊహించలేదు….అన్నీ ఇచ్చాం….కాని ప్రేమని ఇవ్వలేకపోయాము….
వాళ్ళిద్దరూ ఒక్కసారి ఇల్లు మొత్తం తిరిగి చూసారు.
వాళ్ళు ఇంట్లో ఏ గదికి వెళ్ళినా వాళ్ళిద్దరికీ కేధరిన్ నవ్వుతూ తుళ్ళుతూ ఆడుకుంటూ ఉన్నట్టు అనిపించడంతో ఇక తట్టుకోలేక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
(ఫ్లాష్ బ్యాక్ అయిపోయింది….)
రాము : అది సార్…మొత్తం జరిగింది….ఆ ఒక్క కేసు మాత్రమే…మా నలుగురికి కామన్ గా ఉన్న లింక్….