15-05-2023, 10:19 PM
ఇవన్నీ ఇమాన్యుయేల్ కి ఇబ్బందిగా మారి అధికారులందరికి డబ్బులు ఇచ్చి మ్యానేజ్ చేయాలని చూసాడు.
కాని కేసు హైకోర్ట్ పరిధిలో ఉండటంతో….ఇమాన్యుయేల్ కి ఎవరు సరిగా హెల్ప్ చేయలేకపోయారు….కాని కేసు విషయానికి సంబంధించిన వివరాలు మాత్రం ఎప్పటికప్పుడు ఇమాన్యుయేల్ కి చేరవేస్తున్నారు.
హైకోర్ట్ జడ్జి కూడా ఈ కేసు మీడియాలో పెద్ద దుమారం లేపేసరికి సెక్యూరిటీ అధికారి కమీషనర్ ని పిలిచాడు.
జడ్జి : ఏంటి కమీషనర్ గారు….ఏం చేద్దాం….మీడియాలో ఎంత రచ్చ లేపుతున్నారో మీరు కూడా చూస్తున్నారు కదా…
కమీషనర్ : చూస్తున్నా సార్….కాని ఇంత వరకు దాస్ ఆచూకి మాత్రం తెలవడం లేదు….అతను దొరికితే…ఏమైనా కేసు ముందుకు వెళ్తుంది….
జడ్జి : కాని అప్పటి వరకు జనాలు ఊరుకోరు….పైగా ఆ శివానంద్ కూడా ఈ కేసులో ఇన్ వాల్వ్ అయ్యాడు….
కమీషనర్ : అవును సార్….అతను అసలే తలనొప్పి మనిషి….
జడ్జి : సరె….అయితే….ఇక టీంని ఫామ్ చేసి….ఈ కేసు సాల్వ్ చేయమని చెబుదాం….అప్పుడు మీడియాలో కొంత అయినా ప్రాబ్లమ్ తగ్గుతుంది….
కమీషనర్ : అవును సార్….నాక్కూడా అదే కరెక్ట్ అనిపిస్తున్నది….
జడ్జి : ఒక మంచి ఆఫీసర్ ని చూడండి….
దాంతో కమీషనర్ వెంటనే రాముకి ఫోన్ చేసి రమ్మన్నాడు.
పావుగంటకు రాము వచ్చి వాళ్ళిద్దరికి సెల్యూట్ చేసాడు.
కమీషనర్ : (పక్కనే ఉన్న చైర్ చూపిస్తూ) కూర్చో రామూ….
రాము : ఏంటి సార్….అర్జెంట్ గా రమ్మన్నారు….
జడ్జి : కొత్తగా చెప్పుకునేది ఏమున్నది రాము గారు….దాస్ కేసు గురించి మీడియాలో జరుగుతున్నది మీకు తెలుసు కదా….దాని గురించి మాట్లాడదామనే మిమ్మల్ని పిలిపించాను…
రాము : అవును సార్…..నేను కూడా విన్నాను….
కమీషనర్ : (కేస్ ఫైల్ రాముకి ఇస్తూ) ఇవ్వాల్టి నుండి ఈ కేసు నీకు అప్పగిస్తున్నా…..ఇక నుండి నువ్వు….నీ టీమ్ మొత్తం ఈ కేసు పని మీదే ఉండాలి….వీలైనంత తొందరగా ఈ కేసు క్లోజ్ చెయ్యి….
రాము అలాగే అని ఫైల్ తీసుకుని అక్కడ నుండి తన ఆఫీస్ కి వచ్చి కేస్ ఫైల్ చదువుతున్నాడు.
కేసు మొతం చదివిన తరువాత పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసాడు…కాని అందులో ఏదో తేడా ఉన్నదని రాముకి అనిపించడంతో…కమీషనర్ దగ్గర పర్మిషన్ తీసుకుని కేధరిన్ బాడీని మళ్ళీ తెప్పించి రీపోస్ట్ మార్టం చేయించాడు.
ఇంకో విషయం….మర్డర్ వెపన్ దొరక్కపోవడంతో దాని గురించి తెలుసుకోవడానికి ఇమాన్యుయేల్ ని ఎంక్వైరీ చేయడానికి అతని ఇంటికి వెళ్ళాడు.
అప్పటికే ఈ కేసు రాము హ్యాండోవర్ లోకి వెళ్ళిందని…రాము గురించి డిపార్ట్ మెంట్ వాళ్ళు పూర్తిగా చెప్పడంతో ఇమాన్యుయేల్ పూర్తిగా ప్రిపెర్ అయ్యి ఉన్నాడు….తన భార్యను కూడా మానసికంగా రెడీ చేసి ఉంచాడు.
రాము కారు దిగి ఇంట్లోకి వెళ్ళగానే ఇమాన్యుయేల్ రిసీవ్ చేసుకుని హాల్లోకి తీసుకువచ్చాడు.
ఇద్దరూ అక్కడ ఉన్న సోఫాలో కూర్చున్న తరువాత ఒక పనామె వచ్చి ఇద్దరికి కాఫీ తీసుకువచ్చి ఇచ్చింది.
రాము : (కాఫీ తాగి కప్ అక్కడ ఉన్న టీపాయ్ మీద పెడుతూ) ఇమాన్యుయేల్ గారు…మీరు సిటీలోనే పేరు మోసిన ఆర్కిటెక్….మీ ఇంట్లో ఇలా జరిగినందుకు చాలా బాధగా ఉన్నది….
ఇమాన్యుయేల్ : (బాధ నటిస్తూ) ఏం చేస్తాం సార్….అన్నీ అనుకోకుండా జరిగిపోయాయి….దాస్ ఇలా చేస్తాడని కలలో కూడా అనుకోలేదు…..
రాము : మీకు దాస్ ఎప్పటి నుండి తెలుసు…..
ఇమాన్యుయేల్ : నాకు నా వైఫ్ కి వర్క్ పెరిగిన తరువాత మాకు హెల్ప్ గా ఉంటాడని చెప్పి…మా ఊరి నుండి దాస్ ని ఇంట్లో పని చేసుకోసడానికి అని పిలిపించాము…దాదాపుగా ముప్పై ఏళ్ళనుండి తెలుసు…
రాము : ఓహ్….అవునా….అంటె…కేధరిన్ పుట్టకముందు నుండి అతను మీ ఇంట్లో పని చేస్తున్నాడా….
ఇమాన్యుయేల్ : అవును….అతనికి మా అమ్మాయి కేధరిన్ అంటే చాలా ఇష్టం….చిన్నప్పటి నుండి కేధరిన్ మా దగ్గర కంటే….దాస్ తోనే చాలా బాగుండేది….తన చేతులతో పెంచిన పిల్లని….డబ్బు కోసం దాస్ ఇలా చంపుతాడని అసలు ఊహించలేదు….
రాము : అంతే ఇమాన్యుయేల్ గారు….ఈ రోజుల్లో ఎవరు ఎలా మారుతారో ఊహించడం చాలా కష్టం….సరె….ఒక్కసారి మీ ఇల్లు చూడాలి….
ఇమాన్యుయేల్ : అలాగే పదండి…(అంటూ సోఫాలో నుండి లేచి రాముకి ఇల్లు మొత్తం చూపించాడు.)
రాము ఇల్లు మొత్తం చూసిన తరువాత ముందుగా కేధరిన్ రూమ్ ని….తరువాత అవుట్ హౌస్ లో ఉంటున్న దాస్ రూమ్ ని మొత్తం చూసిన తరువాత మళ్ళీ ఇంట్లోకి వచ్చి ఇంకోసారి కేధరిన్ రూమ్ ని క్షుణ్ణంగా చూసాడు.
కేధరిన్ రూమ్ చూసి బయటకు వచ్చిన రాముకి అక్కడ ఒక మూలలో టేబుల్ పక్కనే ఉన్న గోల్ఫ్ కిట్ కనిపించడంతో రాము దాని దగ్గరకు వెళ్ళి చూస్తూ, “మీరు గోల్ప్ ఆడతారా….” అనడిగాడు.
ఇమాన్యుయేల్ : అవును…నాకు గోల్ఫ్ అంటే చాలా ఇంట్రెస్ట్….
రాము : ఇంతకూ ఏ క్లబ్ లో ఆడుతున్నారు…..(అనడుగుతూ రాము ఆ కిట్లో ఉన్న ఒక క్లబ్ (బాల్ ని కొట్టే స్టిక్స్ లో ఒకటి) తీసుకుని చూస్తున్నాడు.)
ఇమాన్యుయేల్ : బాంబే ప్రెసిడెన్సీ గోల్ఫ్ క్లబ్లో ఆడుతున్నాను….
రాము ఆ క్లబ్తో బాల్ కొడుతున్నట్టు ప్లేచేస్తూ, “నేను గోల్డెన్ స్వాన్ కంట్రీ క్లబ్లో ఆడతాను…నేను జస్ట్ బిగినర్ని మాత్రమే….మీ అంత ప్రొఫెనల్ని కాదు,” అంటూ తన చేతిలో ఉన్న క్లబ్ని కిట్లో పెడుతూ ఆ కిట్ లో మొత్తం ఎన్ని క్లబ్ లు ఉన్నాయో కళ్ళతోనే లెక్కబెట్టాడు.
సాధారణంగా గోల్ఫ్ కిట్లో పదహారు క్లబ్లు ఉంటాయి…కాని ఆ కిట్ లో ఒక్క క్లబ్ మాత్రం మిగతావాటి కన్నా కొంచెం తేడాగా…అంటే కొత్తగా కొన్నట్టుగా కనిపిస్తున్నది….అదే బటన్ క్లబ్.
హోల్ దగ్గర ఉన్న బంతిని కొట్టడానికి ఆ బటన్ క్లబ్ని ఉపయోగిస్తారు.
ఇమాన్యూయేల్ దగ్గర ఉన్న క్లబ్లో ఆ బటన్ క్లబ్ కొత్తదిగా ఉన్నట్టుగా రాముకి స్పష్టంగా అర్ధమవడంతో ఏం జరిగి ఉంటుందో అని చూచాయగా అర్ధం అయింది.
ఇక తరువాత ఐదు నిముషాలు ఇమాన్యుయేల్, అతని భార్యతో మాట్లాడి రాము అక్కడ నుండి వచ్చేసాడు.
ఆ రోజు వెంటనే ఇమాన్యుయేల్ ఆడుతున్న గోల్ఫ్ క్లబ్ కి వెళ్ళి అతని గురించి ఎంక్వైరీ చేసాడు.
అక్కడ వాళ్ళు కేధరిన్ చనిపోయిన తరువాత ఇమాన్యుయేల్ ఒక్కసారి మాత్రమే గోల్ఫ్ ఆడటానికి వచ్చాడని చెప్పారు.
దాంతో రాము వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇమాన్యుయేల్ ఎక్కడెక్కడ ఆడతాడో తెలుసుకుని….ఆ ప్లేసుల్లో తన కానిస్టేబుళ్ళ చేత దగ్గరుండి వెతికించాడు.
అలా వెతుకుతున్న వాళ్ళల్లో ఒక కానిస్టేబుల్ కి ఒక చెట్టు దగ్గర మట్టిని తవ్వి పూడ్చిపెట్టినట్టుగా అనిపించడంతో …అతను వెంటనే రాముని పిలిచి చూపించాడు.
రాము వెంటనే డాగ్ స్క్వాడ్ ని పిలిపించి అక్కడ తవ్వించగా….ఇమాన్యుయేల్ ఇంట్లో గోల్ఫ్ కిట్ లో మిస్ అయిన బటన్ క్లబ్ అక్కడ గోతిలో దొరికింది.
ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించి దాని మీద ఉన్న ఫింగర్ ప్రింట్లను పరిశీలించి చూస్తే అది ఇమాన్యుయేల్ గోల్ఫ్ బ్యాగ్లో మిస్ అయిన బటన్క్లబ్గా తెలిసింది…..పైగా ఫోరెన్సిక్ ల్యాబ్ టెస్ట్లో మర్డర్ చేయడానికి ఉపయోగించిన ఆయుధం అదేనని కన్ఫర్మ్ అయింది.
తరువాత రాము ఇంతకు పోస్ట్ మార్టమ్ చేసిన డాక్టర్ కి ఫోన్ చేసాడు.