15-05-2023, 08:34 PM
రమ్య : మరి ఆయన నిద్ర పోతున్నారా…..
హేమ : లేదు….నా ఎదురుగానే ఉన్నాడు….
రమ్య : మరేంటే…అంత గట్టిగా మాట్లాడుతున్నావు….
హేమ : నీకు ఇంకో విషయం చెప్పనా….
రమ్య : ఏంటది….
హేమ : ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది కూడా ఆయన వింటున్నాడు…..
రమ్య : అదేంటె….ఏం మాట్లాడుతున్నావు….
హేమ : అవును…ఫోన్ స్పీకర్ ఆన్ చేసాను….(అంటూ రాము వైపు చూసి నవ్వుతూ కన్నుకొట్టింది.)
రమ్య : వామ్మో…ఏం చేస్తున్నావో నీకు తెలుస్తుందా….స్పీకర్ ఆన్ చేసి మాట్లాడటం ఏంటే….ఆయన వింటే ఏమనుకుంటారు….
హేమ : అక్కా….నీకు ఇంకో విషయం చెప్పనా….
రమ్య : మళ్ళీ ఏం చేసావు తల్లీ….
హేమ : మన సీక్రెట్లు అన్ని ఆయనకు చెప్పాను….
రమ్య : ఒసేయ్….ఒసేయ్…ఏం చెబుతున్నావే….అలా ఎలా చెప్పావే….
హేమ : ఏమో అక్కా….ఆయనతో మాట్లాడుతుంటే….నాకు తెలియకుండానే అన్నీ చెప్పేసాను…ఆ కళ్ళల్లో ఏదో మెస్మరిజం ఉన్నదక్కా….
రమ్య : ఏంటే….ఆయన ఎవరో తెలియకుండా….అన్నీ ఎలా చెప్పావే….
రాము : (రమ్య భయపడుతున్నదని అర్దమవడంతో) రమ్య గారు…మీరు ఏం భయపడొద్దు…నేను ఎవరికి చెప్పను… లైఫ్ ఎంజాయ్ చెయ్యాలి….మీరు దాని గురించి మర్చిపోండి….
రమ్య : (రాము మాటలు విన్న తరువాత) ఎవరే…ఆయన….మధ్యలో మాట్లాడుతున్నారు….
హేమ : అదే అక్కా….ఇంతకు ముందు చెప్పా కదా…రాము గారని….ముంబైలోనే ఉంటారు….ఏదో మీటింగ్ అని ఢిల్లీ వచ్చారంటా….ట్రైన్ లో పరిచయం అయ్యారు….
రమ్య : ఎంత పరిచయం అయితే మాత్రం అన్ని సీక్రెట్లు చేబుతారా….కొంపతీసి నీ భాగోతం మొత్తం చెప్పావా….
హేమ : హా…మొత్తం చెప్పాను….అయినా భయపడాల్సిన పనేం లేదు అక్కా….
రమ్య : ఏంటో….ఏమోమో చెబుతున్నావు….ఇంతకు ఆయన పేరు ఏమని చెప్పావు….
రాము : నా పేరు రాము అండీ….ముంబైలో చిన్న బిజినెస్ చేస్తుంటాను…మీరు డాక్టర్ అంట కదండి….
రమ్య : అవునండీ….
రాము : మీరు దేనిలో స్పెషలైజేషన్…..
రమ్య : నేను గవర్నమెంట్ హాస్పిటల్ లో పనిచేస్తాను….పోస్ట్ మార్టం, అటాప్సీ రిపోట్లు రెడీ చేస్తుంటాను….
రాము : అబ్బో…మీరు ఎప్పుడూ మార్చురీ రూమ్ లో ఉంటారన్నమాట….
రమ్య : ఏం చేస్తాం….చేసింది ఫోరెన్సిక్ డిగ్రీ….దాంతో ఈ జాబ్ లో వచ్చి పడ్డాను….
రాము : ఇంతకు మీ పేరు ఏంటండి….
రమ్య : మా చెల్లెలు చెప్పలేదా….అయినా పేరు తెలియకుండానే ఇంత సేపు మాట్లాడారా….
రాము : హేమ చెప్పారండి….కాకపోతే మీ నోటి నుండి వినాలని ఉన్నది….
రమ్య : ఎందుకో….ఎందుకలా అనిపిస్తుంది…
రాము అలా మాట్లాడుతుంటే….ఏదో రిలీఫ్ గా ఉన్నట్టు రమ్యకు అనిపిస్తున్నది.
దాంతో కొద్దిసేపు సరదాగా మాట్లాడదామని డిసైడ్ అయింది.
రాము : ఏదో….మీ ఫోటో చూసాను….మీరు చాలా అందంగా ఉన్నారు….ఫోటో చూసినప్పుడు మీ వాయిస్ ఎలా ఉంటుందో…అనుకున్నా….అసలు మీ గొంతు వింటానో లేదో అని అనుకున్నా….హేమగారి దయ వలన ఆ కోరిక కూడా తీరింది….మీ వాయిస్ చాలా బాగున్నది….
రమ్య : అంత బాగున్నదా….(అంటూ సిగ్గుపడింది.)
రాము : నిజంగా….చాలా బాగున్నదండి…నిజం చెబితే ఎదురుగా ఉన్న మీ చెల్లెలికి కోపం వస్తుందని ఆగుతున్నా….
హేమ : మీరు నిజం చెబితే…నాకు కోపం ఎందుకు వస్తుంది….
రాము : ఎందుకంటా…రమ్య గారి వాయిస్…మీ వాయిస్ కన్నా చాలా బాగున్నది….
రమ్య : చాలా థాంక్స్ రాము గారు….హేమ చెప్పినట్టు మీరు మాట్లాడుతుంటే….ఏదో మెస్మరైజ్ చేసినట్టుగా ఉన్నది… మీ మాటల్లో ఏదో మాయ ఉన్నది….
రాము : చూడండి…నేను ముందే చెప్పాను కదా…హేమకి కోపం వస్తుందని…ఇప్పుడు చూడండి…మూతి ముడుచుకు కూర్చున్నది….
రమ్య : అదంతే లేండి….చిన్నప్పటి నుండీ…ఊరకూరకే….అలుగుతుంటుంది….
హేమ : ఏంటక్కా….ఇందాకటి దాకా….మన సీక్రెట్లు రాముతో ఎందుకు చెప్పావని అరిసావు….కాని ఇప్పుడు నా కంటే ఎక్కువ నువ్వే మాట్లాడుతున్నావు….
రమ్య : అదేం లేదే….మామూలుగానే మాట్లాడుతున్నా….
హేమ : ఏం లేదు….ఇప్పుడు నాకన్నా నువ్వే ఎక్కువ మాట్లాడుతున్నావు….
రాము : సరె…సరె….మీరిద్దరూ తరువాత తీరిగ్గా ఇంట్లో పోట్లాడుకుందురుగాని….
రమ్య : అయ్యో….సారి రాము గారు…
రాము : సరె….ఇంతకు మీ పేరు చెప్పలేదు….
రమ్య : అబ్బా….మీరు ఇంకా మర్చిపోలేదా…..
రాము : లేదండి….నా మైండ్ లోకి ఒక్క ఆలోచన వచ్చిందంటే….నేను అది తీర్చుకునేదాకా నాకు నిద్ర పట్టదు….
హేమ : అబ్బా రమ్య అక్కా..….చెప్పవే….ఇప్పుడు నువ్వు నీ పేరు చెప్పేదాకా వదిలిపెట్టేట్టు లేడు….
రాము : అవునండి….మీ పేరు చెప్పండి….
రమ్య : ఇప్పుడే మా చెల్లి చెప్పింది కదండి….(అమ్టూ చిన్నగా నవ్వింది.)
రాము : మీ చెల్లి ఇంతకు ముందే చెప్పిందండి….కాని నేను కూడా మీకు ఇంతకు ముందే చెప్పాను కదా…నాకు మీ పేరు మీ నోటి నుండి వినాలని ఉన్నది….
రమ్య : నా పేరు రమ్య…..
రాము : ఓహ్….మీ పేరు కూడా మీలాగే చాలా బాగున్నది రమ్య గారు….
రమ్య : నేను ఎలా ఉంటానో మీకు ఎలా తెలుసు….మీరు ఊహించుకున్న అంత అందంగా ఉండను….
రాము : అబ్బా….ఛా….మీ చెల్లి మీ ఫోటో చూపించింది….
రమ్య : అవునా….
రాము : అవును….మీరు చాలా…అంటే….చాలా అందంగా ఉన్నారు….
రమ్య : మీరు….ఆడవాళ్ళను చాలా ఫ్లర్ట్ చేస్తారు….రాము గారు…..
రాము : అదేం లేదండి….నేను నిజం మాట్లాడినా….ఏంటో…ఆడవాళ్లకు ఫ్లర్ట్ చేసినట్టుగా ఉంటుంది….
హేమ : అక్కా….ఇప్పటికే చాలా సేపు మాట్లాడారు…ఇక ఉంటాను….బై….
రాము : రమ్య గారు…ఇంకొక్క విషయం….
రమ్య : ఏంటి రాము గారు….
రాము : మీ ఫోన్ నెంబర్ చెప్పండి….
రమ్య : ఎందుకండి….
రాము : ఫోన్ నెంబర్ ఎందుకు అడుగుతారు…మాట్లాడటానికి….
రమ్య : అబ్బా…ఛా….అడిగినవాళ్ళందరికి చాక్లెట్లు పంచినట్టు….అందరికీ ఫోన్ నెంబర్లు ఇస్తారా…..
రాము : నేను కూడా అందరినీ అడగనండి….నాకు నచ్చిన వాళ్ళను మాత్రమే అడుగుతాను….
రమ్య : హేమ తన నెంబర్ ఇచ్చిందా….