12-11-2018, 06:50 PM
162. 3
ఈ పెద్దాయన నా నెత్తిన ఇంత పెద్ద బరువు పెట్టాడు ఏంటి అనుకొంటూ , దాన్ని ఎలా solve చేయాలా ని ఆలోచించ సాగాను.
"ఏంటి , హీరో , మరో ఏదైనా అడ్వెంచరు చేస్తున్నావా ఏంటి ? , లే కుంటే మా డిపార్టుమెంటు తల కాయలు ఇక్కడికి ఎందుకు వచ్చారు ? " అంటూ నూర్ లోపలి వచ్చింది.
"అలాంటిదే , మీ వాళ్ళు నన్ను నమ్మి ఓ పెద్ద పని నాకు అప్పగించారు , నువ్వు హెల్ప్ చేస్తావా "
"మా వాళ్ళకు ఏమైంది అంట , ఇంతకూ ఎం కేసు ఏంటి , అయినా నిన్న లేక మొన్న ట్రైనింగ్ అయిన దానిని , నాకేం తెలుస్తుంది."
"నీకు ట్రైనింగ్ అయినా ఇచ్చారు , నాకు అది కూడా లేదే , మరి నా మీద ఎందుకు ఇంత పెద్ద బాధ్యత అప్ప గించారు. "
"ఏమో అది ఇచ్చిన వాళ్ళను అడగాల్సింది "
"ఎక్కడ నాకు అడిగే చాన్స్ కూడా ఈయ లేదు , వాళ్ళ మాటలకు టెంప్ట్ అయ్యి పెద్ద పుడింగి లాగా ok చెప్పాను , కానీ ఇప్పుడు ఎక్కడ నుంచి మొదలు పెట్టాలో తెలియడం లేదు."
"మన పెద్దోల్లు అదేదో సామెత చెప్పారు కదా , ఎక్కడ పోగొట్టు కొన్నామో అక్కడే వెతక మని , అక్కడ నుంచి మొదలు పెట్టు "
"ఏమో చూద్దాం ఇంతకూ ఈ ఆదివారం నీకు ఎం పని ఉంది పొద్దున్నే , నాతొ పాటు నువ్వు కూడా రాకూడదు , ఒక బుర్ర కంటే , రెండు బుర్రల ఉంటే ఏమైనా క్లూ దొరక వచ్చు "
"నువ్వు , ఉ అను గురూ , ఆదివారం ఎందుకు , ఇప్పటి నుంచే నిన్ను అట్టి పెట్టుకొని , అతుక్కొని ఉంటా , అందు లోనా చానా రోజులయ్యిందో " అంటూ నా కుర్చీ కోడు మీద కూచుని నా మీద కు రాసాగింది.
"ఓయ్ , ఇది ఆఫీస్ , దీన్ని బెడ్ రూమ్ చెయ్యికు , షాహిన్ ఎ క్షణం లో నైనా రావచ్చు , పక్కన కుచో " అంటూ తనను నా పక్కనున్న కుర్చీ లోకి తోసాను. తను కుర్చీ లో కుచోగానే తన చెల్లెలు వచ్చింది కొన్ని ఫైల్స్ తీసుకొని , వాటిని చూసి ఆ రోజుకు అక్కడ పని ముగించు కొని ఇంటికి వచ్చాను.
శాంతా వాళ్ళు ఉరి నుంచి వచ్చారు అని ఫోన్ చేసింది. పలకరించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్న చెప్పారు , వాళ్ళ ఇంట్లో ఆచారం అంట ఎవ్వరైనా ఇంట్లో వాళ్ళు చనిపోతే , ఆ సంవత్సరం ఆ ఇట్లో ఎ శుభకార్యం జరగ కూడదు అని . నేను అన్నాను అదేంటి , మాములుగా మీరు చెప్పే దానికి రివర్స్ కదా అన్నాను. నిజమే అందరి ఆచారం అదే , కానీ వాళ్ళ వంశాచారం అది అని చెప్పాడు. అంటే ఇంకో సంవత్సరం వాళ్ళ ఇంట్లో ఎ శుభకార్యం జరగ కూడదు. అంటే పెళ్లి ఓ సంవత్సరం పాటు వాయిదా పడ్డట్లు అనుకొంటూ అక్కడే బొంచేసి ఇంటికి వచ్చాను.
ఆదివారం ఉదయం నూర్ ను పిక్ చేసుకొని , మల్లి కార్డునకు ఫోన్ చేసి , రాబరీ జరిగిన బ్యాంకు దగ్గరకు వెళ్ళాము. సెక్యూరిటీ అధికారి వాళ్ళ boundaries తెలిపే రిబ్బన్ చుట్టూ ఉంది , ఓ సెంట్రీ కాపలాగా ఉన్నాడు అక్కడ. చుట్టూ పక్కల చూస్తే బ్యాంకు ఎంట్రన్స్ మెయిన్ రోడ్డు కు ఉంది . రోడ్డు మీద అక్కడక్కడా పార్క్ చేసిన వెహికల్స్ ఉన్నాయి. కానీ బ్యాంకు ముందర సెక్యూరిటీ అధికారి కాపలా ఉండడం వలన అక్కడ ఎవ్వరు పార్క్ చేయలేదు.
మేము అక్కడికి వచ్చిన 5 నిమిషాలకు మల్లి కార్జున వచ్చాడు, మమ్మల్ని లోపలి తీసుకొని వెళ్ళాడు. బ్యాంకు ముందు బాగం పెద్ద విశాలమైన హాల్ , అందులోనే కాష్ కౌంటర్ , కస్టమర్ సపోర్ట్ , పక్కన మేనేజర్ కే బిన్ ఉన్నాయి. హాల్ దాటి లోపలి వెళితే , అక్కడ లాకర్ రూమ్ , దాని దాటి లోనకు వెళితే స్ట్రాంగ్ రూమ్ , వాటి రెండింటికి మద్య ఓ డోర్ ఉంది దాన్నే దొంగలు బ్రేక్ చేసి స్ట్రాంగ్ రూమ్ లోంచి లాకర్ రూమ్ లోకి వచ్చారు.
హాల్ లోంచి లాకర్ రూమ్ లోనకు రావడానికి చాలా పెద్ద డోర్ ఉంది , దాన్ని బ్రేక్ చేయడం అంత సులభం కాదు. కానీ వాళ్ళకు ఆ డోర్ తీయాల్సిన అవసరం రాలేదు.