30-04-2023, 06:03 PM
రాము : ఆయన్ను కిడ్నాప్ చేసి ఉంటాడు…కోర్ట్ లైబ్రరీ బిల్డింగ్లో లాయర్ పవన్ ని టార్చర్ పెట్టి….ఉరి తీసి చంపేసి… రెండుసార్లు షూట్ చేసి ఉంటాడు….దానికి మన సెక్యూరిటీ అధికారి యూనిఫామ్ వేసి వీపుమీద ఫోర్ డిజిట్ నెంబర్….(అంటూ వందన వైపు చూస్తూ) ఆ బాడీకి ధనుస్సు మాస్క్ వేసి ఉంటాడు…(అంటూ ఉండగా అతనికి ఇంతకు ముందు తాను సాల్వ్ చేసిన కేసులో వీళ్లందరూ హెల్ప్ చేసిన విషయాలు గుర్తుకొస్తుండటంతో) వాడి తరువాత టార్గెట్ నేనే….
అదే ప్యాటర్న్లో మూడో హత్య జరిగేసరికి తరువాత రోజు మీడియాలో ఈ కేసు మీద పనిచేస్తున్న సెక్యూరిటీ అధికారి ఆఫీసర్స్ని ఏకేసారు.
కమీషనర్ ఆఫీస్లో రాము, వందన, ప్రసాద్లు కూర్చుని ఉన్నారు.
టేబుల్ మీద అప్పటి వరకు జరిగిన మూడు హత్యల తాలూకు ఫోటోలు పెట్టుకుని చూస్తూ ఉన్నారు.
అప్పుడే కమీషనర్ లోపలికి వచ్చేసరికి ముగ్గురూ లేచి సెల్యూట్ చేసారు.
రాము : సార్….ఇప్పుడేం చేద్దాం…హత్యలకు సంబంధించి మోటివ్ తెలిసింది…మీడియాకి చెప్పమంటారా….
కమీషనర్ : వాడి తరువాత టార్గెట్ నువ్వే అని ఎలా చెప్పగలుగుతున్నావు….
రాము : డాక్టర్ రమ్య ఫోరెన్సిక్ పెథాలజిస్ట్గా వర్క్ చేయగా….లాయర్ పవన్ ఎవిడెన్స్ని అప్రూవ్ చేసిన కేస్…నేను ఇన్వెస్ట్గేషన్ చేసిన కేసు కేథరిన్ ఇమాన్యూయేల్….ఆ కేసు మన క్రైం డిపార్ట్మెంట్కి రావడానికి కారణం శివానంద్ ఈ కేసు వేసి పోరాటం చేయడమే….
కమీషనర్ : (ఆలోచిస్తూ) యా…యా….అవును కదా….అతని భార్య….ఆర్కిటెక్ కపుల్….
రాము : అవును సార్….బాగా డబ్బున్న వాళ్ళు….కేధరిన్ వాళ్ళ ఒక్కగానొక్క అమ్మాయి….
కమీషనర్ : సరె….అప్పుడు నువ్వు మామూలు కేసు క్లోస్ చేసావని అనుకున్నా….ఇంతకు ఆ కేసు విషయాలు ఏంటి…వివరంగా చెప్పు….
వందన : (రాము వైపు తిరిగి) అవును సార్….ఒక్కసారి ఆ కేస్ డీటైల్స్ చెప్పండి….
దాంతో రాము తను సాల్వ్ చేసిన కేధరిన్ కేసు తాలుకు వివరాలు చెప్పడం మొదలుపెట్టాడు.
(ఫ్లాష్ బ్యాక్…..)
మేరి, ఇమాన్యుయేల్ దంపతులకు లేకలేక పుట్టిన కూతురు కేధరిన్.
దాంతో సహజంగానే మేరి, ఇమాన్యుయేల్ తమ కూతురు కేధరిన్ ని చాలా గారాబంగా చూసుకునేవారు.
కేధరిన్ పుట్టిన తరువాత ఇమాన్యుయేల్ కి బాగా కలిసిరావడంతో….దానికి తోడు మేరి కూడా ఆర్కిటెక్చర్ కావడంతో… ఇద్దరూ తమ ప్రొఫెషన్ లో బాగా బిజీ అయిపోయారు.
తమ కూతురు ఆలనా పాలనా చూసుకోవడానికి తమ ఊరి నుండి దాస్ అనే అతన్ని పిలిపించి తమ ఇంట్లో ఉంచుకున్నారు.
దాస్ మీద వాళ్ళిద్దరికీ బాగా నమ్మకం ఉండటంతో తమ కూతురు కేధరిన్ బాధ్యత పూర్తిగా అతనికి వదిలేసి వాళ్ళు తమ ప్రొఫెషన్ లో బిజీ అయిపోయారు.
ఇలా కాలం గడుస్తుండగా కేధరిన్ పెద్దది అయ్యి….డిగ్రీలోకి అడుగుపెట్టింది.
కాలంతో పాటుగా కేధరిన్ ఒంట్లో కూడా మార్పులు వచ్చి….ఏపుగా పెరిగి కాలేజీ కుర్రోళ్ళ గుండెల్లో గుబులు పుట్టించేలా తయారయ్యింది.
కేధరిన్ చదువులో కూడా చాలా ముందు ఉండేది….అలా సాఫీగా సాగుతున్న వాళ్ళ జీవితంలో జరిగిన కొన్ని మార్పులు కుటుంబాన్ని కుదుపేసేంతగా వచ్చాయి.
ఒకరోజు కేధరిన్ డిగ్రీ సెకండ్ ఇయర్ క్లాస్ ఫస్ట్ వచ్చిందని ఆనందంగా తన చేతిలో కాలేజీ వాళ్ళు ఇచ్చిన కప్ ని తన తల్లితండ్రులకు చూపిద్దామని ఇంటికి వచ్చింది.
అప్పుడే మేరి క్లయింట్లతో మీటింగ్ ఉండి హడావిడిగా ఇంటి నుండి బయటకు రాబోతున్నది.
కేధరిన్ ఇంట్లోకి వచ్చి హాల్లో ఉన్న తన తల్లి మేరికి తన చేతిలో ఉన్న కప్ చూపిస్తూ, “మమ్మీ….నేను క్లాస్ ఫస్ట్ వచ్చాను….ఇదిగో చూడు కాలేజీ వాళ్ళు కప్ కూడా ఇచ్చారు,” అన్నది.
మేరి కూడా సంతోషంగా తన కూతురి చేతిలో కప్ చూస్తూ, “గుడ్….చాలా సంతోషంగా ఉన్నది…ఇలాగే బాగా చదువు,” అంటూ కేధరిన్ ని పట్టించుకోకుండా బయటకు వెళ్ళిపోయింది.
తన తల్లి అలా హడావిడిగా వెళ్ళిపోయే సరికి కేధరిన్ కి అప్పటి దాకా ఉన్న ఉత్సాహం ఒక్కసారిగా తగ్గిపోయింది.
కాని అంతలోనే ఇమాన్యుయేల్ ఫోన్ మాట్లాడుతూ మెట్లు దిగుతుండటం చూసి కేధరిని ఇంకా ఆనందంతో తన తండ్రి దగ్గరకు వెళ్ళి, “డాడీ….నాకు క్లాస్ ఫస్ట్ వచ్చినందుకు కప్ వచ్చింది….మమ్మీ కి చెబితే సరిగా పట్టించుకోకుండా వెళ్ళిపోయింది,” అంటూ దగ్గరకు వెళ్ళింది.
ఇమాన్యుయేల్ : సరె….సరె….సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చిన తరువాత చూస్తాను…(అంటూ ఫోన్ లో) హా…. వస్తున్నా….మీరు ఆఫీస్ కి వచ్చేయండి….నేను ఆల్రెడీ బయలుదేరాను….(అంటూ ఫోన్ మాట్లాడుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు)
తన తండ్రి కూడా తన హ్యాపీనెస్ ని షేర్ చేసుకోకపోయే సరికి కేధరిన్ తన చేతిలో ఉన్న కప్ ని సోఫాలోకి విసిరేసి… సోఫాలో కూర్చుని బాధపడుతున్నది.
అప్పుడే బయట నుండి వచ్చి దాస్ హాల్లో సోఫాలో బాధగా కూర్చున్న కేధరిన్ ని చూసి విషయం అర్ధమయ్యి తన చేతిలో ఉన్న కూరగాయల సంచిని తీసుకుని కిచెన్ లోకి వెళ్ళాడు.
ఆ ఇంట్లో ఇరవై ఏళ్ళ నుండీ ఉండటంతో ఆ ఇంటి పరిస్థితి మొత్తం దాస్ కి తెలుసు.
దాస్ ఫ్రిజ్ లో పెప్సి గ్లాసులో పోసుకుని వచ్చి కేధరిన్ పక్కనే కూర్చుని చేత్తో ఆమె భుజాన్ని నిమురుతూ, “ఏమయింది కేధరిన్….ఎందుకు బాధ పడుతున్నావు,” అనడిగాడు.
కేధరిన్ తల ఎత్తి దాస్ వైపు చూసి వైపు చూసి, “చూడు….మా అమ్మ నాన్నకి నా సంతోషంతో పని లేదు… ఎప్పుడు చూసినా…డబ్బు డబ్బు అంటూ నన్ను పట్టించుకోకుండా ఆఫీస్ వెంట తిరుగుతున్నారు,” అన్నది.
దాస్ అనునయంగా కేధరిన్ వైపు చూసి ప్రేమగా, “ఇప్పుడు నా కేధికి ఏమయింది….ఎందుకు అంత బాధ పడుతున్నావు,” అనడిగాడు.
కేధరిన్ తన తలని దాస్ భుజం మీద ఆనించి, “నేను క్లాసులో ఫస్ట్ వచ్చాను….కాలేజీ వాళ్ళు నాకు కప్ కూడా ఇచ్చారు….అది సంతోషంగా మా అమ్మా నాన్నకు చెబితే వాళ్ళు పట్టించుకోకుండా వెళ్ళిపోయారు,” అంటూ పక్కన ఉన్న కప్ ని చూపించింది.
దాస్ ఆమె చేతిలో కప్ ని తన చేతిలోకి తీసుకుని ఆనందంగా కేధరిన్ వైపు చూస్తూ, “నిజంగానా…నా కేధీ క్లాసులో ఫస్ట్ వచ్చిందా….అయితే….మనం దీన్ని తప్పకుండా సెలబ్రేట్ చేసుకోవాల్సిందే…” అంటూ సోఫా లో నుండి లేచి, “ఇప్పుడే వస్తాను ఉండు….నువ్వు క్లాస్ ఫస్ట్ వచ్చావంటే మనం హ్యాపీగా ఉండాలి,” అంటూ బయటకు వెళ్ళాడు.
తను ఫస్ట్ వస్తే దాస్ కళ్ళల్లో ఆనందం చూసి కేధరిన్ చాలా సంతోషపడి పోయింది.
ఇంట్లో ప్రేమ తక్కువైతే….పిల్లలు తమకు ప్రేమ పంచేవాళ్ళ దగ్గరకు ఆకర్షించబడటం మామూలే.
కేధరిన్ కూడా అంతకు అతీతురాలేం కాదు.
ఊహ తెలిసిన దగ్గర నుండి తమ మీద దాస్ చూపిస్తున్న ప్రేమకు ఆకర్షించబడింది.
దాంతో కేధరిన్ మానసికంగానే కాకుండా అప్పుడప్పుడు కౌగిళ్ళు, ముద్దులు పెట్టుకునే వరకు వెళ్ళారు.
ఇంట్లో మేరి, ఇమాన్యుయేల్ ఎప్పుడూ ఉండకపోవడంతో….వాళ్ళిద్దరి మధ్య చనువు బాగా పెరిగిపోయింది.
దాస్ అలా వెళ్ళడంతో….అతని చూపించిన ప్రేమకి కేధరిన్ మనసు కుదుటపడి దాస్ ఎక్కడకు వెళ్ళాడో తెలియక….టీవి రిమోట్ తీసుకుని టివి ఆన్ చేసి అందులో వస్తున్న సినిమా చూస్తున్నది.
పావుగంట తరువాత దాస్ చేతిలో ఒక ప్యాకెట్ తీసుకుని లోపలికి వచ్చాడు.
దాస్ చేతిలో ఉన్న ప్యాకెట్ చూసి కేధరిన్ చిన్నగా నవ్వుతూ, “ఏంటి దాస్….ఏం తెచ్చావు….ప్యాకెట్ అంత పెద్దదిగా ఉన్నది…” అనడిగింది.
దాస్ కవర్ తీసుకుని కిచెన్ లోకి వెళ్తూ, “ఇప్పుడే వస్తాను….అంత ఆత్రం దేనికి…నువ్వు క్లాస్ ఫస్ట్ వచ్చావు కదా…మరి ఎంజాయ్ చేయాలి కదా….” అని కిచెన్ లోకి వెళ్ళాడు.