04-06-2019, 02:10 AM
మిత్రమా శ్రీధర్.
కథారంభం చాలా బాగుంది. మీ కథనం మొదట్లో కాస్త హడావిడిగా ఉన్నట్లు తోచినా తర్వాత చక్కగా సర్దుకున్నది. సన్నివేసాలని వర్ణించిన తీరు చాలా బాగుంది.
కాస్త ఫాంట్ సైజు పెంచితే చదివేందుకు ఇబ్బంది వుండదు.
ఈ కథ ఏ కోవలోకి వస్తుందో చదివేవరికి తెలిసేలా ముందర ప్రిఫెక్స్ పెడితే బాగుంటుంది.
కొనసాగించండి...

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK