Poll: Plz Give The Rating For This Story
You do not have permission to vote in this poll.
Very Good
87.47%
642 87.47%
Good
9.95%
73 9.95%
Bad
2.59%
19 2.59%
Total 734 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 176 Vote(s) - 3.35 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - completed
ప్రసాద్ గారు కథను సూపర్ గా రాశారు, వివరంగా చెప్పాలి అంటే, అనసూయను సుమిత్రను, రెనుకను సునీతను, ప్రగతిని పూర్ణ ని జ్యోతిని రాము దెంగినట్లు అనిపించకుండా మేమె డైరెక్ట్ గా వచ్చి దెంగినట్లు అనిపించేలా కథనం వ్రాసారు, దానికి మీకు నేను ఎన్ని కృతజ్ఞతలు. చెప్పినా తక్కువే...

కథలో నాకు ఇంకా బాగా నచ్చిన అంశం ఆ టైం ట్రావెల్ చేసే పార్ట్. ఆ కాన్సెప్ట్ మొత్తం పిచ్చ పిచ్చగా నచ్చేసింది. ఈ కథను రెండు రోజులలో మూడవ పేజీ నుండి నూట యాబై పేజీ వరకు చదివేసా. ఈ కథ ఏ డైరెక్టర్ అయినా చదివితే సినిమా తీస్తాడేమో అలా ఉంది టైం ట్రావెల్ కథనం. బేసిక్ గా ఎవరికైనా పోసిటివ్ కంటే నెగటివ్ ఏ ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది అందుకే నేమో నేను ఈ నెగటివ్ అంశం కూడా కామెంట్ చేస్తున్నా తప్పుగా అనుకోకండి నాకు అనిపించింది చెప్తున్నా..
   ఇంకా పూర్తిగా చదివక ముందే కామెంట్ చేయడం తప్పే, కానీ విషయం ఏంటి అంటే రాము ని మొదట్లో రేణుకను కలవడానికి వెళ్తున్నాడు అని చెప్పారు, మొదట్లో చదివే వాళ్లకు అది మాములుగా అనిపిస్తుంది కానీ, ఫ్లాష్ బాక్ తెలుసుకున్నాక మళ్ళీ అదే సీన్ ని పోస్ట్ చేశారు అప్పుడు రెండో సారి అది చదివిన్నప్పుడు రీడర్స్ లో ఉత్సహం వేరే రేంజ్ లో ఉంటుంది ఎప్పుడెప్పుడు రేణుకని కలిసి మాట్లాడతాడా ఆమెతో ఎలా మసులుకుంటాడు అవన్నీ మాకు ఆ టైం లో అవసరం. కానీ మీరు అది పెద్ద మాటర్ కాదు అన్నట్లు రెండు పొడి మాటలు మాట్లాడించి వదిలేశారు. అక్కడ నేను కొంచెం నిరాశ పడ్డా, అయినా మీ మీద నమ్మకం ఉంది కాబట్టి ముందు అప్డేట్స్ లో వీళ్లిద్దరి మధ్య కన్వెర్సాషన్స్ బాగుంటాయి అని సరి పెట్టుకున్నా. కానీ అంతలోనే ఎవరినో పట్టుకొచ్చి రాముకు అసిస్టెంట్ గా వేసి అతనితో ముందుకి సాగిపోతు ఆ క్యారక్టర్ ముందు కథ లోని సన్నివేశాలను ప్రస్తావిస్తూ ఉండడం వల్ల ఇంతకు ముందు ఉన్న కథ చదవని వాళ్లకు అది అర్థం కాకపోవడమే కాకుండా వాళ్ళు ఎక్సపెక్ట్ చేస్తున్న రేణుక ఫ్యామిలీ రాము కన్వెర్సాషన్స్ కు ఇంకా టైం పట్టొచ్చు అని తెలుసుకునికొద్దిగా నిరాశతో కథ మీద ఇంట్రెస్ట్ తగ్గుతుంది. అంతే కాకుండా మీరు పాత కథను మధ్యలో పోస్ట్ చేసారు అల్రెడీ చదివిన వాళ్లకు ఒకే కానీ నా లాంటి రీడర్స్ ఏదో ఎక్సపెక్ట్ చేస్తున్నప్పుడు మధ్యలో ఈ పెద్ద స్టోరీని పోస్ట్ చేయడం వల్ల మళ్ళీ నిరాశ వస్తుంది. కానీ ఏ మాటకు ఆ మాట ఫ్లాష్ బాక్ లో ప్రగతి పూర్న జ్యోతి శ్యామల తో శృంగార అనుభవాలు స్ స్ ఒక రేంజ్ లో ఆకట్టుకున్నాయి. నాకు తెలిసి మీరు ఎక్కువ ఆ మూడ్ లొనే ఉంటారు అనుకుంటా అందుకే ఇలాంటి అప్డేట్స్ పడుతున్నాయి. నేను ఎప్పుడు స్టార్ట్ చేసినా వెంటనె మూడ్ లోకి తెప్పించేలా భలే రాస్తున్నారు. ఆ టెక్నిక్ ఏదో మాకు చెప్తే మా కథలో కూడా వాడుకుంటాం. ఇక విష్యానికి వస్తే నాకు ఆ ఫ్లాష్ బాక్ దగ్గరే పెద్ద బ్రేక్ పడింది నేను రేణుక ఫ్యామిలీతో ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే మీరేదో ఇచ్చారు అక్కడే నాకు కొంచెం నిరాశ కలిగింది. కానీ ఫ్లాష్ బాక్ లో సెక్స్ మాత్రం సూపర్. ఇంకో విషయం ఏంటి అంటే ఈ ప్రసాద్ ఎవరో ఈ రామ్ ప్రసాద్ ఎవరో సరిగ్గా క్లారిటీ లేదు (నేను చదువుతున్న అప్డేట్ లో). నేను చెప్పిన విషయాలు తప్పుగా తీసుకుని కథకు బ్రేక్ ఇచ్చేరు నేను ఒక రచయిత గా మీకు చెప్పాను అంతే. ఇక పోతే నాకు ఒక్క క్లారిటీ ఇవ్వండి. ఈ కథ చదవాలి అంటే ఇంకా వేరే కథలు ఏమైనా చడవాలా లేక ఆ పాత కథలను ఇందులోనే ఫ్లాష్ బాక్ రూపం లో పెట్టేసారా దానికి కొంచెంక్లారిటీ ఇవ్వండి. అలాగే ఈ CI  ప్రసాద్ ఎవరో నాకు అస్సలు అర్థం కాలేదు త్వరలో అర్ధమ్ అవుతుందేమో చూడాలి. ఏది ఏమైనా మన తెలుగు స్టోరీస్ లో నేను చూసిన వాటిల్లో ఇంత పెద్ద స్టోరీ అదే విదంగా ఇంత కసెక్కించే స్టోరీ ఇదే.....
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు, 
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు, 
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
Like Reply


Messages In This Thread
ANUSHKA IS ASHWIN'S SWEET WIFE - by ashw - 08-02-2019, 03:24 PM
RE: నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - by dom nic torrento - 03-06-2019, 04:21 PM



Users browsing this thread: 5 Guest(s)