03-06-2019, 12:42 PM
(This post was last modified: 08-08-2019, 10:50 AM by prasad_rao16. Edited 1 time in total. Edited 1 time in total.)
అప్డేట్ ః 77
దాంతో భాస్కర్ చిన్నగా రాము బెడ్ రూంలోకి వెళ్లాడు.
భాస్కర్ బెడ్ రూంలోకి వెళ్ళి బెడ్ వైపు చూసాడు.
ఆ బెడ్ మీద తన భార్య అనిత రాముతో కలిసి పడుకుంటుంది అన్న ఊహ రాగానే భాస్కర్ ఒక్కసారిగా తల విదిలించాడు.
ఆ ఇంట్లో వాళ్ళు చాలా రోజులుగా ఉంటున్నా భాస్కర్ మాత్రం రాము బెడ్ రూంలోకి రెండు మూడు సార్ల కన్నా ఎక్కువ రాలేదు.
అంతకు ముందు తాను చూసినప్పుడు ఉన్న బెడ్ రూం ఇప్పుడు మొగుడు పెళ్ళాం ఉంటే ఎలా ఉంటుందో అలా ఉన్నది.
గదిలో ఈ మధ్యే కొన్న కింగ్ సైజ్ బెడ్, డ్రసింగ్ టేబుల్, వార్డ్ రోబ్ తో ఆగది చాలా బాగున్నది.
అలా చూస్తున్న భాస్కర్ కి అక్కడ బెడ్ పక్కనే టీపాయ్ మీద ఉన్న ఫోటో ఫ్రేమ్ చూసాడు.
ఆ ఫోటో లో రాము, తన భార్య అనిత కలిసి ఉన్నారు.
ఆ ఫోటో ఇంతకు ముందు అందరు కలిసి హిల్ ఏరియాకు వెళ్ళినప్పుడు దిగిన ఫోటో అది….అందులో రాము అనిత వెనకాలే ఆమెను ఆనుకుని తన చేతిని అనిత నడుం మీద వేసి నిల్చున్నాడు, అనిత తన రెండు చేతులని రాము మెడ చుట్టూ వేసి కెమేరా వైపు చూస్తున్నది.
![[Image: 011814.jpg]](https://i.ibb.co/YXbk1Sv/011814.jpg)
వాళ్ళిద్దరిని ఆ ఫోటోలో చూస్తుంటే భార్య, భర్తల్లాగే ఉన్నారు.
ఆ ఫోటోను భాస్కర్ ఇంతకుముందే చూసినా ఇప్పుడు మళ్ళీ చూసేసరికి భాస్కర్ గుండే వేగంగా స్పీడుగా కొట్టుకుంటున్నది.
అలా భాస్కర్ ఆ ఫోటో వైపే చూస్తుండగా అనిత ఆ గదిలోకి వచ్చి భాస్కర్ ని ఏమాత్రం పట్టించుకోకుండా వార్డ్ రోబ్ లో తన సల్వార్ కమీజ్ తీసుకుని బాత్ రూంలోకి వెళ్ళింది.
అలా అనిత వార్డ్ రోబ్ లో తన డ్రస తీసుకుంటుంటే లోపల ఆమె బట్టల్ని చూసి భాస్కర్ తన మనసులో, “రాము చాలా బట్టలు కొన్నట్టున్నాడు,” అని అనుకుంటూ అనిత వార్డ్ రోబ్ లాక్ చేసుకుని బాత్ రూం లోకి వెళ్లడం గమనించాడు.
అలా భాస్కర్ అనిత బాత్ రూంలోకి వెళ్తుంటే అలానే చూస్తుండి పోయాడు.
కొద్దిసేపటి తరువాత అనిత బాత్ రూంలో నుండి బయటకు వచ్చింది.
అనిత ఇప్పుడు చాలా పధ్ధతిగా డ్రస్ వేసుకున్నది.
ఆమె వేసుకున్న సల్వార్ కమీజ్ చాలా హోమ్లీగా ఉన్నది.
అనిత భాస్కర్ దగ్గరకు వచ్చి అతన్ని రోజు అతను పడుకునే గదిలోకి తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టి ఆమె కూడా పక్కనే పడుకున్నది.
భాస్కర్ అనిత వైపు చూసాడు కాని ఏమీ మాట్లాడలేదు.
అనిత కూడా ఏమీ మాట్లాడకుండా పడుకున్నది.
![[Image: menopause-sleep-issue.jpg]](https://i.ibb.co/519dx6c/menopause-sleep-issue.jpg)
భాస్కర్ అనిత వైపు చూస్తూ తన చేతిని ముందుకు చాపి ఆమె భుజం మీద వేసాడు.
అనిత భాస్కర్ వైపు చూసింది కాని ఏమీ మాట్లాడలేదు.
భాస్కర్ తన భార్య వైపు చూసి నవ్వుతూ, “ఇలా మనిద్దరం పక్కపక్కనే పడుకుని చాలా రోజులయింది…ఇప్పుడు ఇలా పడుకోవడం చాలా సంతోషంగా ఉన్నది,” అన్నాడు.
అనిత భాస్కర్ మాటలు విని అతని వైపు చూసింది కాని ఏమీ సమాధానం ఇవ్వలేదు.
అనిత అలా ఉండటం చూసి భాస్కర్ కి చాలా బాధ వేసింది.
ఆమె మొహంలో తన భర్తతో పడుకున్నందుకు సంతోషం ఏమాత్రం కనిపించడంలేదు.
ఆమెను అలా చూస్తూ, “ఏంటి అనిత….ఏమయింది…నువ్వు ఏం మాట్లాడవేంది?” అని అడిగాడు.
అనిత భాస్కర్ వైపు చూసి, “అవును,” అన్నది.
కాని ఆ మొహంలో ఏవిధమైన భావం కనిపించలేదు….ఏదో చెప్పాలి కాబట్టి చెప్పింది అని అర్ధమయింది భాస్కర్ కి.
దాంతో భాస్కర్ మొహంలో ఆనందం మాయమైపోయింది.
తన భార్య తనతో పడుకున్నందుకు ఏమాత్రం సంతోషం లేదని ఆమె మొహం చూసి అర్ధం చేసుకున్నాడు.
దాంతో ఒక నిముషం తరువాత భాస్కర్ అనితతో మాట్లాడదామని ట్రై చేస్తుండగా అనిత పక్కకు తిరిగి పడుకున్నది.
అది చూసి భాస్కర్ చాలా బాధ పడ్డాడు.
అనిత ప్రవర్తన చూసి భాస్కర్ కి తాను ఈలోకంలో ఒంటరి వాడైనట్టు ఫీల్ అయ్యాడు.
![[Image: 000008.jpg]](https://i.ibb.co/rFrBt6q/000008.jpg)
రెండు నిముషాలకు భాస్కర్ తన ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకుంటూ, “అనిత….నీ గుర్తుందా….” అని చెప్పబోతుండగా అనిత అతని వైపు తిరిగి కోపంగా, “ఏమయింది నీకు…ఏం చేస్తున్నావో తెలుస్తుందా…కొద్దిసేపు కూడా ప్రశాంతంగా పడుకోనివ్వవు…నోరు మూసుకుని కొద్దిసేపు కూడా పడుకోవా?” అని అరిచింది.
అనిత మాటలు విన్న భాస్కర్ కి దాదాపుగా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి…ఏడుపు బయటకు రావడం లేదు అంతే తేడా.
భాస్కర్ మీద కోపంగా అరిచిన తరువాత అనిత మళ్ళీ పక్కకు తిరిగి పడుకున్నది.
భాస్కర్ తన భార్య వైపు చూసి మళ్ళీ సీలింగ్ వైపు చూస్తున్నాడు.
అతని కళ్ళల్లో నుండి చిన్నగా కన్నీళ్ళు బయటకు వచ్చి అతని బుగ్గల మీదుగా కిందకు పడుతున్నాయి.
అలా భాస్కర్ ఆలోచిస్తుండగా అంతలో అనిత ఫోన్ మోగింది.
భాస్కర్ తల తిప్పి తన భార్య అనిత వైపు చూసాడు.
ఫోన్ ఎవరు చేసారో చూసిన రాము పేరు కనిపించేసరికి అనిత మొహంలో ఒక చిరునవ్వు భాస్కర్ కి కనిపించింది.
![[Image: 4-C4-C357-E00000578-5733765-image-a-2-1526426425913.jpg]](https://i.ibb.co/BtMCLRQ/4-C4-C357-E00000578-5733765-image-a-2-1526426425913.jpg)
అనిత ఫోన్ తీసుకుని బెడ్ మీద నుండి లేచి అక్కడ నుండి బయటకు వెళ్ళింది.
భాస్కర్ తన భార్య ఫోన్ తీసుకుని ఆనందంగా బయటకు వెళ్లడం కన్నీళ్ళు నిండిన కళ్ళతో అలానే చుస్తున్నాడు.
అనిత బెడ్ రూంలో నుండి బయటకు వెళ్తూ తలుపు వేసి వెళ్లడంతో అనిత ఫోన్ లో ఏం మాట్లాడుతుందో ఏమీ వినిపించడం లేదు.
అలా 15 నిముషాలు భాస్కర్ కి అనిత ఏం మాట్లాడుతున్నదో అసలు వినిపించలేదు.
కాని మధ్యమధ్యలో అనిత నవ్వుతున్నట్టు మాత్రం వినిపిస్తున్నది.
భాస్కర్ కి తన భార్య నవ్వుతూ రాముతో మాట్లాడుతుంటే అంతకంతకు కోపం ఎక్కువయింది.
వెంటనే తన కన్నీళ్లను తుడుచుకుని తన వీల్ చైర్ ని దగ్గరకు లాక్కుని అతి కష్టం మీద వీల్ చైర్ లో కూర్చుని హాల్లోకి వస్తున్నాడు.
ఇప్పుడు అనిత మాట్లాడుతున్నది వినిపిస్తున్నది కాని సరిగ్గా ఏం మాట్లాడుకుంటున్నారో వినిపించడంలేదు.
అనిత చిన్నగా నవ్వుతూ మత్తుగా ఊ…ఊ కొడుతున్నది.
అలా ముందుకు వచ్చిన భాస్కర్ కి తన భార్య అనిత రామూతో, “అలాగే….తొందరగా వచ్చేయ్….జాగ్రత్త,” అని అంటున్నది.
హాల్లోకి వచ్చిన భాస్కర్ కి అనిత సోఫాలో పడుకుని మాట్లాడుతుండటంతో ఆమె భాస్కర్ కి కనిపించలేదు.
అది చూసిన భాస్కర్ కి కోపం బాగా పెరిగిపోయింది.

![[Image: woman-lying-on-sofa-talking-on-phone-A2-W4-KN-1.jpg]](https://i.ibb.co/txPFvdn/woman-lying-on-sofa-talking-on-phone-A2-W4-KN-1.jpg)