03-06-2019, 12:08 PM
(31-05-2019, 12:51 PM)dom nic torrento Wrote: ప్రసాద్ గారు నాకు కథ అర్థం అవుతుంది కానీ పూర్తిగా అర్థం కాలేదు
కామెంట్స్ లో ఏమో అనిత గురించి ప్రస్తావన చేస్తున్నారు నేను ఇప్పుడు 28 వ పేజీ లో చదువుతున్న ఈ అనిత పెరు ఇంతవరకు కథలో రాలేదు కానీ ఒక కామెంట్ లో వచ్చింది ఎందుకు అనేది తెలీదు.
అసలు ఈ కథ
ఎక్కడ నుండి చదవడం స్టార్ట్ చేయాలో కాస్త చెప్పండి. ఇంతకు ముందు రాసిన వేరే కథకు ఇది సీక్వెల్ ఆ ?
లేక ఇది సెపరేట్ స్టోరీనా ? అస్సలు అర్థం కావట్లేదు క్లారిటీ ఇవ్వండి ప్లీస్
ఈ కధ ఇంతకు ముందు xossipలో రాసాను....ఆ సైట్ క్లోజ్ అయిన తరువాత ఈ సైట్‍లోకి వచ్చిన తరువాత రెండవ భాగాన్ని ముందు ఇచ్చిన తరువాత రాము కాఫీషాప్‍లో ప్రసాద్‍తో కూర్చుని తన ఫ్లాష్‍బ్యాక్ చెబుతున్నట్టు రాసాను....ఇక 28 వ పేజీలో విక్క్కీ మాస్టర్ గారు పెట్టిన కామెంట్‍లో ఆయన xossipలో చదివినప్పుడు అనిత గుర్తుకు వచ్చిందని రాసారు...అంతే....మీరు ఈ సైట్‍లో కధ మొదలు నుండి చదవండి అర్ధమవుతుంది.....




