03-06-2019, 10:58 AM
(02-06-2019, 09:34 PM)dom nic torrento Wrote:Meeru enni stories rayagalaro anni rayandi present
ఫ్రెండ్స్ చెప్పా కదా లేట్ అవుతుంది అని. ప్రెసెంట్ ఇప్పుడు 20 డేస్ కాళీ టైం అయితే ఉంది కాని ఆ తరువాత ఉంటుందో ఉండదో చెప్పలేను అందుకే కథ రాయాలి అని అనిపించినా కూడా గట్టిగా రాయకుండా కూర్చున్నా. ఒకవేళ ఇప్పుడు రాసి మళ్ళీ తరువాత ట్వంటీ డేస్ అయ్యాక నేను అప్డేట్స్ ఇవ్వకపోతే రీడర్స్ కి హోప్ పోతుంది అందుకే సరైన టైం కోసం చూస్తున్నా. ఆ టైం వచ్చాక మళ్ళీ స్టార్ట్ చేస్తా. సో అర్థం అయ్యింది కదా నా సిట్యుయేషన్. ఇప్పుడు మీరే చెప్పండి ఈ ఇరవై రోజులు అప్డేట్ ఇచ్చి మళ్ళీ ఇవ్వకుండా లేట్ చేస్తే మీకు ఒకే నా ? లేేదు కదా అందుకే వెయిట్ చెయ్యమన్నది. నన్ను ఇంకా కథ రాయమని ఇప్పటికి ప్రోత్సహిస్తున్న హాంగౌట్స్ మిత్రులందరికీ ధన్యవాదాలు.