Thread Rating:
  • 124 Vote(s) - 3.35 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
155. 3
 
ఇంటికి వెళ్ళిన  తండ్రి కొడుకులు ఇద్దరు , హాల్లో కూచుని చేతిలో ఏవో ఫొటోలు చూస్తూ మొహాన నెత్తురు చుక్క లేకుండా ఉన్న  అమ్మా కూతుళ్లను చూసారు.
 
"ఏమైంది , ఎవ్వరివి ఆ ఫోటో లు  , ఏమున్నాయి అందులో  , అలా బిగుసుకొని పోయారు ఏంటి " అంటూ  లోపలి  కి వచ్చి వాళ్ళ చేతిలోని ఫొటోలు చూసి
 
"ఇది కూడా ఇంతకు దిగజారిందా? " అన్నాడు  సురేష్
 
"మీరు ఎంతకైనా దిగజారవచ్చు ,మీ అడుగు జాడల్లో నే మేము నాన్నా " అంది నేహా
 
"ఇంతకు ఈ ఫొటోలు ఎక్కడి వి  ?"
"పొద్దున్నే కొరియర్ లో వచ్చాయి"
"ఏమన్నా blackmail లెటర్స్ ఉన్నాయా అందులో , లే కుంటే  ఎందుకు పంపారు ?"
"అందరు మీ లాగా ఉండరు లే నాన్నా, మీ లాగా అందరు డబ్బులు కోసం చూడరు లే "
"ఇంతకూ ఎవడో వాడు "
"ఏమో నాన్నా  ఫ్రెండ్స్ తో  కలిసి  పార్టికి  వెళ్ళాము , అక్కడ  క్లోజ్ గా  ఉన్నాము వాళ్ళల్లో ఎవడో ఫొటోలు తీశాడు , తెలియదు"
"మీరు ఇద్దరు,  ముందు ఎలా ఉండే వారు అలాగే ఉండండి , నేను ఇప్పుడే స్టేషన్ కు వెళ్లి సరండర్ అయ్యి ,  డీటైల్స్ అన్నీ ఇచ్చి వస్తాను"  అంటూ ఇంట్లో కి వెళ్లి తన బ్యాగ్ లో  ఉన్న పెన్ డ్రైవ్ తీసుకొని బయటికి వెళ్లి పోయాడు.
 
"థేంక్స్ శివా ,  అంత తొందరగా ఫొటోస్ వస్తాయని నేను అనుకోలేదు"   అనుకుంటూ  నేహా  తన రూమ్ లోకి వెళ్లి పోయింది.
 
"ఈ డ్రామాలు  ఇంత తొందరగా ముగిస్తాయని అనుకోలేదు " అనుకుంటూ   నేహా తమ్ముడు లోనకు వెళ్ళాడు. 
 
వాళ్ళు ఇద్దరు ఎం మాట్లాడు  కొంటున్నారో   అర్థం కాక కిచెన్ లోకి వెళ్ళింది  మాజీ మంత్రి గారి భార్య.
                                                 
నేహాను  డ్రాప్ చేసి ఇంటికి వచ్చి , laptop  కనెక్ట్ చేసి  ఫోన్ లో ఉన్న వీడియో ను ఫ్రేమ్స్ గా ఎడిట్ చేసి అందులో నేహా , నా కౌగిట్లో ఉన్న ఫొటోలను  నా పేస్ కనబడ కుండా  కొద్దిగా modify  చేసి  కొన్ని కలర్ ప్రింట్ తీసి కొరియర్ లో నేహా వాళ్ళ ఇంటికి పంపి  పడుకోండి పోయాను.
 
 
11 గంటల మద్య ఫోన్ కాల్ ఫోన్ కాల్ కు నిద్ర లేచాను ,   మల్లికార్జున పొలిసు దగ్గర నుంచి ఫోన్.
"హలో , సర్ , బాగున్నారా ?"
 
"కంగ్రా ట్స్ శివా ,  యు డిడ్ ఇట్  అగైన్ "
"దేని గురించి సర్ "
"మాజీ మంత్రి వర్యులు  ఈ రోజు  లొంగిపోయారు ,   approver గా మారుతా అంటున్నాడు, ఆ సెక్యూరిటీ అధికారి మరియు , నార్కోటిక్ డిపార్టుమెంటు లో పెద్ద సంచలనం రేగుతుంది ఇప్పుడు,  అంతా నీ వలనే,  నిన్న నువ్వు ఫోన్ చేసి చెప్పినప్పుడు , ఇదంతా జరిగే పనేనా అనుకొన్నా , కానీ ఆయన్ని చుసిన తరువాత పిల్లలు కూడా  పెద్దల్ని ఎంతగా మార్చగలరు అని అర్థం అయ్యింది."
 
"మన లక్  సర్ ,  అయన మారారు , నాకు కూడా  50, 50  ఛాన్స్ అని మాత్రం నమ్మకం ఉండి నది"
 
"మాకు రాని  ఆలోచనలు నీకు వచ్చాయి ,  అంత పెద్ద క్రిమినల్ , ఆయనంతకు ఆయనే వచ్చి లొంగే ట్లు చేసావు"
"ఆ క్రెడిట్ వాళ్ళ అబ్బాయికి , అమ్మాయికి దక్కతాయి"
"మా పెద్ద బాసులు  నిన్ను కలవాలని అనుకుంటున్నారు , రేపో , ఎల్లుండి  ఫోన్  రావచ్చు "
"నన్ను  ఎత్తకండి  సర్, ఆ క్రెడిట్ అంతా వాళ్ళ అమ్మాయికి , అబ్బాయికే దక్కాలి , నన్ను  ముందుకు తేకండి ప్లీజ్"
"సరే , అలాగే, కానీ  నువ్వు మాత్రం తప్పకుండా రావాలి ,  వాళ్ళకు  అందరికి తెలుసు దీనికి మూల విరాట్టు  నీవే అని "
"మీరే చెప్పి ఉంటారు  లెండి ,  వీలున్నంత వరకు నన్ను  ముందుకు నెట్టకండి సర"
"సరే, ఒన్స్ అగైన్ hearty కంగ్రా ట్స్ శివా "
"థేంక్స్ సర్, ఉంటా "
 
లేచి ఫ్రెష్ అయ్యి ,   రూ పాలికి ఫోన్ చేసాను
[+] 6 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 12-11-2018, 06:15 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 4 Guest(s)