27-12-2018, 04:33 PM
నైస్ స్టార్ట్ & అప్డేట్ రితేష్ గారు..!!!
చాల బాగుంది మీరు ఎంచుకున్న థీమ్, కల్పితం అయినా నిజంగా ఊహించని విదంగా ఉంది. మరి కథానాయికి పేరు ఏంటో చెప్పలేదు. అలాగే తాను ఇలా మారడానికి తాను చేసిన పాపం ఏంటో కూడా తెలియజేయండి. అలాగే థీమ్ లో మంచి కసి ఉంది కాబట్టి శృంగారం కూడా అంతే కసిగా ఉంటే బాగుంటుంది అని నా అభిప్రాయం. మీరు సిట్యుయేషన్ ని నైస్ గ క్రియేట్ చేసారు అలాగే శృంగారం కూడా బాగా నేరేట్ చేస్తారని ఆశిస్తున్నా. కామెంట్స్ కోసం ఎక్కువగా ఎదురుచూడకుండా ముందుకు వెళ్ళండి, 100 మంది చదివితే అందులో 5 - 10 మంది మాత్రమే కామెంట్స్ పెడతారు, సో కామెంట్స్ రాలేదని భాద పడకుండా ముందుకు సాగండి.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=