12-03-2023, 06:32 PM
(12-03-2023, 02:26 PM)kamal kishan Wrote: Episode - 2.
ఒకసారి హైదరాబాద్ మెట్రో లో వెళ్తున్నాను. సీట్ దొరకలేదు. మంచి రష్ గా ఉంది. నిలబడే ఉన్నాను. Next స్టేషన్ ఎవరో దిగడానికి లేచారు. దాంతో కూర్చుందామని కూర్చోబోతుంటే ఒకావిడ వచ్చి నేను నా సీట్ ఆన్చాబోయ్యే లోపు తాను కూడా కూర్చుంది. ఇద్దరం కూర్చున్నాం. ఇద్దరం ఇబ్బందిగానే కూర్చున్నాం కానీ ఎవ్వరం లేవట్లేదు. తనకు 40 వరకూ ఉండచ్చు.
ఈ వ్యవహారం ముచ్చటేస్తోంది కమల్ గారూ


ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు

మా తెలుగు తల్లికి మల్లె పూదండ
