26-02-2023, 06:02 PM
(This post was last modified: 18-03-2023, 02:51 PM by prasad_rao16. Edited 1 time in total. Edited 1 time in total.)
విమల ఇంకా గట్టిగా తన మొహాన్ని కప్పుకుంటూ, “ఏం అవసరం లేదు….” అన్నది.
రాము : ప్లీజ్….విమలా….ఎర్ర బడ్డ కళ్ళతో నా బంగారం ఎంత ముద్దొస్తుందో తెలుసా…
రాము ఆమాట అన్నాడు…కాని విమల ఏమంటుందో అని లోపల టెన్షన్ పడుతూనే ఉన్నాదు.
ఆ మాట వినగానే విమల వెంటనే తన చేతులను మొహం మీద నుండి తీసి రాము వైపు చూస్తూ, “బంగారమా…. ఇదేంటి కొత్తగా పిలుస్తున్నావు….పైగా నా బంగారం అని పిలుస్తున్నావు….” అన్నది.
రాము వెంటనే నవ్వుతూ, “మరి ఆమాట అనకపోతే నువ్వు చేతులు తీయవు కదా….” అన్నాడు.
విమల : (సిగ్గు పడుతూ) నువ్వు అమ్మాయిలను చాలా బాగా ఫ్లర్ట్ చేస్తావు….నువ్వు మాటలు చెబుతుంటే…అసలు అడ్డు చెప్పాలని అనిపించదు….(అంటూ చేతికి ఉన్న వాచీ చూస్తూ) రాము….చాలా టైం అయింది…ఇక వెళ్దామా….
రాము : అదేంటి….ఇంకొద్ది సేపు ఉందాం….
విమల : వద్దు రామూ….నాకు నిద్ర వస్తున్నది….ఇక వెళ్దాం….
రాము : మరి….ఇంటికి వెళ్ళిన తరువాత ఏమైనా ఉన్నదా….(అంటూ ఆమె దగ్గరకు జరిగాడు.)
రాము ఏ ఉద్దేశ్యంతో అన్నాడో విమలకు బాగా అర్ధం అయింది….కాని అర్ధం కానట్టు రాము వైపు చూస్తూ…
విమల : ఎందుకు లేదు…చాలా ఉన్నది….
ఆ మాట వినగానే రాము ఆశగా విమల వైపు చూసాడు.
రాము మొహంలో కోరిక చూసి విమల తనకు వస్తున్న నవ్వుని ఆపుకుంటూ, “నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి…నువ్వు ఇంటికి వెళ్తావు కదా….” అన్నది.
రాము ఒక్కసారిగా డీలా పడిపోతూ, “అంతేనా….ఇంకా ఏదో అనుకున్నా,” అన్నాడు.
విమల నవ్వుతూ, “ఇంకా ఏం అనుకున్నావు,” అంటూ సోఫాలో నుండి పైకి లేచి రాము చేయి పట్టుకుని లాగుతూ, “పద…వెళ్దాం,” అన్నది.
దాంతో రాము ఇక చేసేది ఏం లేక లేచి బిల్ కట్టేసి విమలతో పాటు బయటకు వచ్చి కారు తీసి విమల వాళ్ళ ఇంటి వైపు పోనిచ్చాడు.
రాము కార్ డ్రైవ్ చేస్తుంటే….విమల తల తిప్పి రాము వైపు చూస్తున్నది.
విమల తన వైపే చూస్తుండటం చూసి రాము, “ఏంటి….అలా చూస్తున్నావు,” అనడిగాడు.
విమల తత్తరపడుతూ, “ఏం లేదు….” అంటూ చూపు తిప్పుకుని రోడ్ వైపు చూస్తున్నది.
అక్కడ నుండి పావుగంటకు విమల వాళ్ళ ఇంటి ముందు కారు ఆపాడు.
విమల కారు దిగుతూ, “థాంక్స్ రామూ….” “అన్నది.
రాము : థాంక్స్….దేనికి….
విమల : పబ్ కి తీసుకెళ్ళినందుకు….కంపెనీ ఇచ్చినందుకు….ఇప్పుడు ఇంటి దగ్గర దింపినందుకు….
రాము : ఇందులో నా స్వార్ధం కూడా ఉన్నది….
విమల : అవునా….ఏంటది….
రాము : ఇంత అందమైన కళ్ళల్లో నుండి కన్నీళ్ళు వస్తే ఎంత బాధగా ఉంటుంది….అందుకే నిన్ను హ్యాపీగా ఉంచుదామని అలా చేసాను….
విమల : (సిగ్గు పడుతూ) సరె…ఉంటా….బై….
రాము : అంతేలే….ఇప్పటిదాకా నువ్వు మంచిదానివి అనుకున్నా….నువ్వు ఇలా ప్రవర్తిస్తావని అసలు అనుకోలేదు….
విమల : (అర్ధం కానట్టు రాము వైపు చూస్తూ) నేను ఏం చేసాను….
రాము : నీకు అంతలా హెల్ప్ చేస్తే కనీసం ఇంట్లోకి కూడా పిలవడం లేదు….
విమల : నువ్వు ఇంట్లోకి వచ్చి వెంటనే వెళ్ళేలా లేవు….ఏదో చేసేట్టున్నావు….అందుకే పిలవడం లేదు….
ఆ మాట వినగానే రాముకి ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు.
విమల : అయినా….ఇంట్లోకి రావడానికి నిన్ను పిలవాల్సిన అవసరం లేదు….నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు లోపలికి రావచ్చు….(అంటూ ఇంటి లోపలికి వెళ్ళింది.)
దాంతో రాము ఆనందంగా కారు పార్కింగ్ లో పెట్టి లాక్ చేసి ఆమె వెనకాలే లోపలికి వెళ్ళాడు.
రాము తన వెనకాలే రావడం చూసి విమల చిన్నగా నవ్వుకుంటూ…లోపలికి వచ్చిన తరువాత మెయిన్ డోర్ లాక్ చేసి, “రాము…అక్కడ కూర్చో….ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వస్తాను,” అంటూ లోపలికి వెళ్ళింది.
రాము ఇల్లు చూస్తూ మెల్లగా బాల్కనీ లోకి వెళ్ళి అక్కడ చల్లగా గాలి వస్తూ….వెన్నెల బాగా వస్తుండేసరికి అక్కడ చైర్ లో కూర్చుని ఆకాశం లోకి చూస్తున్నాడు.
ఆ ఏరియాలో ఇళ్ళు కూడా బాగా దూరందూరంగా ఉండటంతో….ఒకరి ఇంటి దగ్గర ఏం జరుగుతుందో ఇంకొకరికి తెలియనంత దూరంగా ఉన్నాయి.
దానికి ప్రతి ఇంటికి కాంపౌండ్ వాల్ కూడా కొంచెం ఎక్కువ ఉండటంతో బాగా ప్రైవసిగా ఉన్నది.
రాము అలా కూర్చుని ఆలోచిస్తుండగా విమల వచ్చి రాము ఎదురుగా కూర్చున్నది.
విమల : రాము….ఈ రోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు….అంత సంతోషంగా ఉన్నాను….నీకు ఏవిధంగా థాంక్స్ చెప్పాలో కూడా నాకు అర్ధం కావడం లేదు….(అంటూ ప్లేట్లో కేక్ పీస్, దాన్ని కట్ చేసుకుని తింటానికి ఒక స్పూన్ పెట్టుకుని వచ్చి రాము ముందు ఉన్న టీపాయ్ మీద పెట్టి) తీసుకుని తిను….నేను స్వయంగా చేసాను…తిని…ఎలా ఉందో చెప్పు…
రాము : (చిన్నగా నవ్వుతూ) మరి నాదో చిన్న కోరిక ఉన్నది తీరుస్తావా…..
విమల : తప్పకుండా….ఎంటది….
రాము : అడిగితే ఇస్తావో ఇవ్వవో అని చూస్తున్నాను….
విమల : ఇవ్వగలిగిందేతే…ఇవ్వడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు….
రాము : నువ్వు ఇవ్వలేనిది కాదు…కచ్చితంగా నువ్వు ఇవ్వగలిగింది…కానీ ఆ కోరిక అడిగిన తరువాత నన్ను…. తప్పుగా అనుకోకూండా ఇవ్వాలి మరి….
విమల : (చిన్నగా నవ్వుతూ) ఇంతకీ అది ఏంటో అడుగు బాబు….ఈ సస్పెన్స్ తట్టుకోలేకపోతున్నా….నాకు వీలైతే ఇస్తాను అన్నా కదా….
రాము : ఏం లేదు….ఇంత అందం నా ఎదురుగా ఉన్నది…నీ దగ్గర ఉన్న చీరల్లో…ట్రాన్స్ పరెంట్ చీర కట్టుకుని నాతో కలిసి డిన్నర్ చేయాలి…అదే నా కోరిక…..
విమల : నీ కోరికలు అన్నీ చాలా విచిత్రంగా ఉన్నాయి….అయినా ఒక పెళ్ళి అయిన అమ్మాయిని ఇలా అడగటం తప్పు కదా….
రాము : మరి పబ్ లో నేను ఏంచేసినా మెదలకుండా ఉన్నావు….అది తప్పు కాదా…నేను కేవలం డిన్నర్ చేద్దామని అన్నాను అంతే…..
రాము చెప్పింది నిజమే అనిపించడంతో విమలకు అతని కోరిక తీర్చడానికి ఎటువంటి అభ్యంతరం కనిపించలేదు.
(2 B Continued......)
(తరువాత అప్డేట్ 737 వ పేజీలో ఉన్నది.....https://xossipy.com/thread-27-page-737.html)