Poll: Plz Give The Rating For This Story
You do not have permission to vote in this poll.
Very Good
87.47%
642 87.47%
Good
9.95%
73 9.95%
Bad
2.59%
19 2.59%
Total 734 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 176 Vote(s) - 3.35 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - completed
రాము : అది బార్ కౌంటర్ లో దొరకదు….వెతికితే…ఎదురుగా దొరుకుతుంది….వెతుకు….

విమల : అబ్బా….
రాము : వెతక్కుండానే….అబ్బా…అంటే ఎలా….
విమల : ఇక చాలు రాము….ఇంటికి వెళ్ళి పడుకుందాం….
రాము : ఇప్పటి వరకు పడుకునే ఉన్నది….నిన్ను చూడగానే లేచింది…
విమల : ఏం లేచింది….
రాము : అది తరువాత చెబుతా కాని….ఇందాక పడుకుందాం అన్నావు…నేను కూడా నీతో పడుకోనా….
విమల : అబ్బా…ఆశ….నువ్వు మీ ఇంటికెళ్ళి పడుకో…నేను మా ఇంట్లో పడుకుంటాను….
రాము : అవునా….మరి నువ్వే కదా….లేపింది….లేపిన దాన్ని నువ్వే పడుకోబెట్టాలి….మరి పడుకోబెడతావా….
విమల : అబ్బా రామూ….
రాము : ఏమయింది…..(అంటూ విమల అక్కడ నుండి సోఫా దగ్గరకు వెళ్ళబోతుంటే ఆమె కొంగు పట్టుకున్నాడు.)
రాము అలా పట్టుకుంటాడని ఊహించకపోయేసరికి విమల తన పైటని పట్టుకుని అలాగే నిలబడిపోయింది.
అలా నిలబడిన విమలకు రాము నవ్వుతున్నట్టుగా అనిపించడంతో తల ఎత్తి రాము వైపు చూసింది.
అప్పటిదాకా తన పైట పట్టుకున్నది రాము అనుకున్నది….కాని పైట అక్కడ కుర్చీకి తగులుకున్నది.
రాము మెల్లగా పైటని కుర్చీ నుండి తప్పించి విమలకు దగ్గరగా వచ్చాడు.
దాంతో రాము ఊపిరి వెచ్చగా తన మొహానికి తాకి…ఆ తాకిన చోట చర్మం కమిలిపోతుందేమో అన్నట్టుగా విమలకు అనిపిస్తున్నది.
విమలకి కోరిక బాగా పెరిగిపోవడంతో ఆమె ఎర్రటి పెదవులు సన్నగా వణుకుతున్నాయి.
పైట లేకపోవడంతో పలచటి లోనెక్ జాకెట్ లోనుండి…రబ్బరుబంతుల్లాంటి విమల సళ్ళు ఊపిరికి అణుగుణంగా పైకి కిందకు ఊగుతున్నాయి.
విమల సళ్ళను కన్నార్పకుండా చూస్తూ రాము ఇంకా దగ్గరకు వచ్చాడు.
అయితే ఈసారి రాము ఊపిరి ఇంకా వెచ్చగా విమల పెదవులకు తగులుతున్నది.
ఇప్పుడు విమల తనకు తెలియకుండానే తనను ముద్దుపెట్టుకో అన్నట్టు తన పెదవులను రాము కోసం అందిస్తున్నది.
రాము తన పెదవులను విమల పెదవులకు ఆనిస్తుండగా….అప్పుడే డాన్స్ మొదలైనట్టు పెద్ద సౌండ్ తో సాంగ్ మొదలవడంతో….విమల ఒక్కసారిగా మైకం లోనుండి బయటపడినట్టు….వెంటనే రాము చేతిలో నుండి తన పైటను లాక్కుని తన భుజం మీద సరి చేసుకుంటూ సోఫా దగ్గరకు వెళ్ళీ కూర్చున్నది.
అలా కూర్చుని స్టేజ్ మీద జరుగుతున్న డాన్స్ ని చూస్తున్నది….కాని విమల తన మనసులో, “రాము…నా గురించి ఏమనుకుంటున్నాడో….తప్పుగా అనుకుంటున్నాడా….మరీ ముక్కు మొహం తెలియని వ్యక్తితో బరితెగించిందని అనుకుంటుంటున్నాడా….” అని ఆలోచిస్తున్నది.
అంతలో రాము కూడా వచ్చి విమల పక్కనే కూర్చుని ఆమెని పై నుండి కింద దాకా చూస్తున్నాడు.
అప్పటికే విమల కళ్ళు కోరికతో ఎర్రబడ్డాయి….దాంతో తన కళ్ళను రాము ఎక్కడ గమనిస్తాడో అని మొహం తిప్పుకుని డాన్స్ స్టేజ్ వైపు చూస్తున్నది.
రాము : ఏంటి…నేను పక్కకు రాగానే మొహం తిప్పుకుంటున్నావు….
విమల : అదేం లేదు…నేను మామూలుగానే ఉన్నాను….(అంటూ రాము వైపు సిగ్గుతో చూడలేకపోతున్నది.)
రాము : అవునా….అయితే ఒక్కసారి నీ మొహం చూపించు….
విమల : ఎందుకు….అయినా ఇప్పటిదాకా చూసావు కదా….కొత్తగా ఇంకా ఏం కనిపిస్తుంది….
రాము : ఏమో…కొత్తగా ఏమైనా కనిపిస్తుందేమో అని…..
విమల : అయినా….నేను ఎందుకు చూపించాలి….
ఇక మాటలతో లాభం లేదనుకుని రాము తన రెండు చేతులను విమల భుజం మీద వేసాడు.
రాము చేతులు తన భుజాల మీద పడగానే విమల గుండె ఇంకా వేగంగా కొట్టుకుంటున్నది.
విమలను తన వైపుకి తిప్పుకుని….తల వంచుకుని ఉన్న ఆమె మొహాన్ని పైకి ఎత్తాడు.
తల పైకి ఎత్తేసరికి విమల కళ్ళు మూసుకున్నది.
రాము : కళ్ళు తెరువు విమలా….
విమల కళ్ళు తెరవకుండా, “తెరవను….” అన్నట్టు తల అడ్డంగా ఊపింది.
రాము : ప్లీజ్…విమ్మూ….కళ్ళు తెరువు….నేను నీ కళ్ళను ఒక్కసారి చూడాలి….(అంటూ తన వేళ్ళతో విమల బుగ్గలను నొక్కుతున్నాడు.)
విమల : హ్…నేను చూపించను….(మొండిగా అన్నది.)
దాంతో రాము మెల్లగా తన రెండు అర చేతులతో విమల మొహాన్ని పట్టుకుని దగ్గరకు లాక్కున్నాడు.
ఇప్పుడు మళ్ళి రాము ఊపిరి వెచ్చగా విమల మొహానికి తగలగానే….మళ్ళీ ఆమె పెదవులు సన్నగా వణకడం మొదలుపెట్టాయి.
విమల కళ్ళు మూసుకునే తన మనసులో, “అబ్బా…ఇప్పుడు రాము ఏం చేస్తాడు…నా పెదవులను నోట్లోకి తీసుకుని చీకుతాడా….ముద్దు పెట్టేస్తాడా….లేకపోతే కొరుకుతాడా….అబ్బా….రామూ…తొందరగా ఏదో ఒకటి చెయ్యి…కింద పైన ఒకటే కాలిపోతున్నది….” అంటూ ముద్దు పెట్టు అన్నట్టు తన మొహాన్ని ముందుకు అన్నది.
కాని రాము ఒక్క నిముషం పాటు విమల పెదవులకేసి చూసి ఆమె మొహాన్ని వదిలి, “సరె…నేను వెళ్తున్నా,” అన్నాడు.
పక్కనే ఏ విధమైన అలికిడీ లేకపోయేసరికి విమల కళ్ళు తెరిచి చూసింది.
ఎదురుగా నిలబడి తన వైపు చూసి నవ్వుతున్న రాముని చూసి విమలకి ఒక్కసారిగా సిగ్గు ముంచుకు రావడంతో చేతులతో తన మొహాన్ని కప్పేసుకున్నది.
రాము వెంటనే పక్కన కూర్చుని మొహం కప్పుకున్న విమల చేతులను పట్టుకుని అడ్డం తీయడానికి ట్రై చేస్తూ, “అలా మొహం కప్పుకుంటావెందుకు….ఒక్కసారి చూడనివ్వు,” అన్నాడు.
Like Reply


Messages In This Thread
ANUSHKA IS ASHWIN'S SWEET WIFE - by ashw - 08-02-2019, 03:24 PM
RE: నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - by prasad_rao16 - 26-02-2023, 05:58 PM



Users browsing this thread: sree2022, 2 Guest(s)