Poll: Plz Give The Rating For This Story
You do not have permission to vote in this poll.
Very Good
87.47%
642 87.47%
Good
9.95%
73 9.95%
Bad
2.59%
19 2.59%
Total 734 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 176 Vote(s) - 3.35 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - completed
విమల : ఏమో నాకు తెలియదు…కాని నీ కళ్ళల్లో ఏదో మత్తు ఉన్నది….ఏ అమ్మాయిని అయినా నీ మాటలతో…నీ చూపులతోనే పడేస్తావు….

రాము : మరి నువ్వు కూడా పడిపోయావా….
విమల : ఏమో…నాకు తెలియడం లేదు….
రాము : తెలియడం లేదా….లేకపోతే….చెప్పడం ఇష్టం లేదా…..
విమల : ఆమ్మో…నీకు చెబితే…ఇంక ఏమైనా ఉన్నదా….
రాము : అంత భయం దేనికి….
విమల : ఇప్పటికే నీ చూపు….చేతలు….బాగా దూరం వచ్చాయి….
రాము : అవునా….నీకు నచ్చలేదా…..
విమల : నచ్చకపోతే….నీతో అంత చనువుగా ఉంటానా…నీ చూపు కూడా ఇప్పుడు ఎక్కడ ఉన్నదో నాకు బాగా తెలుసు….
రాము : అవును….నీ చేతలకి బాగా పొంగుతున్నాయి….
విమల : ఏం….పొంగుతున్నాయి….
రాము : నువ్వు వేటి గురించి అడుగుతున్నావు…..
విమల : (రాము అంతలా సాగతీస్తుండేసరికి) ఏంలేదులే….(అని విసుక్కుంటూ అక్కడ నుండి వచ్చి పబ్ లో ఓ మూలగా ఉన్న సోఫాలో కూర్చుని డ్రింక్ సిప్ చేస్తున్నది.)
విమల అలా విసురుగా వెళ్ళడం చూసి రాము చిన్నగా నవ్వుకుంటూ డ్రింక్ సిప్ చేస్తూ వెళ్ళి ఆమె పక్కనే సోఫాలో కూర్చున్నాడు.
రాము తన పక్కనే కూర్చోవడం చూసి బుంగమూతి పెట్టుకుని పక్కకు తిరిగింది.
రాము : ఏంటి…అలిగావా…(అంటూ చిన్నగా విమల చెవి దగ్గరకు తన పెదవులను తీసుకొచ్చి…దాదాపుగా ఆనించాడు.)
తన చెవికి రాము ఊపిరి వెచ్చగా తగిలేసరికి విమలకు ఒళ్ళంతా ఒక్కసారిగా జలదరించినట్టుగా అనిపించింది.
విమల : (వెచ్చటి ఊపిరి తగులుతుంటే మత్తుగా కళ్ళు మూసుకుంటూ) నేను ఏమీ అలగలేదు….నేను ఏమైనా చిన్న పిల్లనా ఏంటి….
రాము : మరి అలా మూతి ముడుచుకుని….అటువైపు ఎందుకు తిరిగావు….
విమల : అలా ఏం పెట్టలేదు….నా మూతే అంత….అలా కనిపిస్తుంది…నన్నేం చేయమంటావు….
రాము : అలాగా….మరి ఇంతకు ముందు అలా కనిపించలేదే….అయినా నువ్వు అలా ఉడుక్కుంటుంటే ఇందాకటి కంటే చాలా అందంగా ఉన్నావు…..
విమల : ఏంటి…అందంగా ఉండేది…ఊరుకున్నా కదా అని చనువు ఎక్కువ తీసుకుంటూన్నావు….(అంటూ కోపంగా చూస్తున్నది.)
విమల కోపంగా రాము వైపు చూస్తున్నది….కాని తనలో నుండి వస్తున్న నవ్వుని పెదవుల మీదనే ఆపుతున్నది.
విమల అలా కోప్పడటంతో రాము కొంచెం అయోమయంలో పడ్డాడు….కాని ఆమె వస్తున్న నవ్వుని ఆపుకుంటున్న సంగతి అర్ధం అయ్యి….మనసు చాలా తేలిక పడింది.
రాము : ఇందాకటి కంటె…కోపంలో ఇంకా చాలా అందంగా ఉన్నావు….(అంటూ డ్రింక్ సిప్ చేస్తూ) చాలా బాగున్నది…
విమల : ఏంటి బాగుండేది….(అంటూ మళ్ళీ నవ్వింది.)
రాము : డ్రింక్….డ్రింక్ చాలా బాగున్నది….
విమల : అవును….నా డ్రింక్ కూడా చాలా బాగున్నది….
రాము : (విమల నవ్వడం చూసి) హమ్మయ్యా….నవ్వావా….అలక తీరినట్టేగా….
విమల : నా అలక తీరిందని…నీకు ఎలా తెలుసు…
రాము : నీ మొహంలో అందమైన నవ్వు చూసాను కదా….నీ ఎర్రటి పెదవుల మీద నవ్వు చాలా బాగున్నది విమల…
రాము తనను అలా పొగడటంతో విమల తన మనసులో చాలా సంతోషపడిపోతూ….తన కింది పెదవిని నాలుకతో తడి చేసుకుంటూ రాము వైపు సెక్సీగా చూసింది.
రాము : (చిలిపిగా చూస్తూ) నీ ఎర్రటి పెదవులను చూస్తుంటే….వాటిని కొరుక్కుతినాలని అనిపిస్తున్నది….
విమల : అవునా….అయితే కొరుక్కో…ఇప్పుడు నిన్ను ఎవరు ఆపుతున్నారు….(అంటూ కింద పెదవిని చిన్నగా మునిపళ్ళతో కొరుక్కున్నది.)
రాము : నిజంగానా….(అంటూ నమ్మలేనట్టు అడిగాడు.)
విమల : హమ్మ్….నిజంగానే చెబుతున్నా….(మూతిని సున్నాలా పెట్టి అంటూ రాము తన వైపు అలా కసిగా చూస్తుండే సరికి) అబ్బా…రామూ….అలా చూస్తావేంటి….
రాము : అదేం లేదు….వాటిని ఎలా అందుకోవాలి….అని చూస్తున్నా….నీ పెదవులకు తోడు మామిడి పళ్ళు కూడా చాలా బాగున్నాయి….(అంటూ పల్చటి పైట చాటున లోనెక్ జాకెట్ లోనుండి కళ్ళ ముందు కనిపిస్తున్న సళ్ళను కన్నార్పకుండా చూస్తున్నాడు.)
రాము దేని గురించి మాట్లాడుతున్నాడో విమలకు అర్ధం అయింది…..కాని అర్ధం కానట్టు రాము వైపు చూస్తూ….
విమల : మరీ ఆ చూపు ఏంటి….
రాము : వాటిని ఎలా అందుకోవాలా అని చూస్తున్నా…..
విమల : వాటిని అందుకోవాల్సిన టైం వచ్చినప్పుడు….వాటంతట అవే అందుతాయి….(జారకుండా ఉన్న పైటను సర్దుకుంటున్నది.)
రాము :  అవి…ఇందాకటి నుండీ ఊరిస్తున్నాయి…(అంటూ విమల పైట వెనక ఉన్న సళ్ళను గుచ్చిగుచ్చి చూస్తున్నాడు.)
విమల : అమ్మో….నీ చూపులో కసి చూస్తుంటే….వాటిని కూడా కొరికి తింటావేమో అన్నట్టు అనిపిస్తున్నది….(అంటూ తన చేతులతో సళ్ళను కప్పుకున్నది.)

Like Reply


Messages In This Thread
ANUSHKA IS ASHWIN'S SWEET WIFE - by ashw - 08-02-2019, 03:24 PM
RE: నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - by prasad_rao16 - 26-02-2023, 05:51 PM



Users browsing this thread: 5 Guest(s)