Poll: Plz Give The Rating For This Story
You do not have permission to vote in this poll.
Very Good
87.50%
651 87.50%
Good
9.95%
74 9.95%
Bad
2.55%
19 2.55%
Total 744 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 191 Vote(s) - 3.37 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - completed
విమల అలా అంత చనువుగా పట్టుకుంటుందని రాము అసలు ఊహించకపోయేసరికి మనసులో ఆనందపడిపోతూ ఆమె మెత్తటి….మృదువైన చేతిని పట్టుకుని మెల్లగా నొక్కుతూ, “మీ చేయి చాలా మెత్తగా….మృదువుగా ఉన్నది,” అన్నాడు.

విమల ఏమీ మాట్లాడకుండా చిన్నగా నవ్వుతూ రాము వెనకాలే పబ్ లోపలికి నడిచింది.
ఇద్దరూ పబ్ లోపలికి వెళ్ళారు.
అక్కడ లోపల హడావిడిని, లైటింగ్ ని చూసేసరికి…విమల కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ…ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నది.
లోపలికి వెళ్ళిన తరువాత విమల కళ్ళల్లో సంతోషం చూసి చిన్నగా నవ్వుకుంటూ ఆమె చేయి పట్టుకుని బార్ కౌంటర్ దగ్గరకు తీసుకెళ్లాడు.
అక్కడకు వెళ్ళిన తరువాత రాము ఆమె వైపు చూస్తూ, “డ్రింక్ అలవాటు ఉన్నదా,” అనడిగాడు.
విమల లేదు అన్నట్టు తల ఊపింది.
రాము : (చిన్నగా నవ్వుతూ) నేను ఏమీ బ్యాడ్ గా అనుకోనులే చెప్పు…..
విమల : అంత లేదు బాబు….నేను పబ్ కి రావడం ఇదే మొదటిసారి….
రాము : పబ్ కి వస్తేనే మందు అలవాటు ఉంటుందా ఏంటి….బయట తాగేవాళ్ళు మీ ఆడాళ్లలో చాలా మంది ఉన్నారు…
విమల : అయి ఉండొచ్చు….కాని నాకు అలవాటు లేదు….
రాము : కనీసం ఆరెంజ్ జ్యూస్ అయినా తాగుతావా….లేక అంతే చూస్తూ ఉంటావా…..
విమల : ఆరెంజ్ జ్యూస్….ఇక్కడకు వచ్చిన తరువాత కూడా అదే పాత టేస్ట్….ఏదైనా కొంచెం కొత్తగా ఉండేది చెప్పు… ఓకె…..
దాంతో రాము బార్ టెండర్ తో తనకు ఒక Sazerac చెప్పి….విమలకి Mimosa చెప్పాడు.
రాము ఏం చెప్పాడో తనకు అర్ధం కాకపోయే సరికి విమల అతని వైపు చూస్తూ….
విమల : ఏం చెప్పావు…..ఆ డ్రింక్స్ పేర్లు కొత్తగా ఉన్నాయి….
రాము : నువ్వు పబ్ కి రావడం కొత్త కాబట్టి….నీకు ఈ పేర్లు కొత్తగా ఉన్నాయి…నాకు విస్కీ చెప్పాను…నీకు లైట్ హాట్ డ్రింక్ చెప్పాను…
విమల : ఏం ప్రాబ్లం ఉండదు కదా….అంటే ఎక్కువ మత్తు ఎక్కదు కదా….
రాము : ఏం పర్లేదు…నువ్వు స్ట్రాంగ్ కోక్ తాగితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది…నువ్వు ఏం భయపడనక్కర్లేదు… (అంటూ బార్ టెండర్ వైపు చూసి) కొంచెం mimosa స్ట్రాంగ్ గా చెయ్యి….
బార్ టెండర్ వెంటనే రాము చెప్పింది అర్ధం చేసుకుని చిన్నగా నవ్వుతూ, “అలాగే సార్….” అని అప్పటికే రాము తనకు చెప్పిన డ్రింక్ రెడీ చేసి అతని ముందు పెట్టాడు.
తరువాత రెండు నిముషాలకు విమల ముందు ఇంకో డ్రింక్ పెట్టి రాము వైపు, “మీరు చెప్పినట్టే చేసాను,” అన్నట్టు సైగ చేసాడు.
విమల డ్రింక్ తీసుకుని ఒక సిప్ వేసింది….కొంచెం ఘాటుగా అనిపించేసరికి వెంటనే అక్కడ ఉన్న నిమ్మకాయ ముక్క తీసుకుని చిన్నగా కొరికి రాము వైపు చూస్తూ, “అబ్బా….ఇంత ఘాటుగా ఉన్నదేంటి…” అన్నది.
రాము చిన్నగా తన డ్రింక్ సిప్ చేస్తూ, “నువ్వు డ్రింక్ చేయడం కొత్త కదా….అందుకే కొంచెం ఘాటుగా ఉంటుంది…పోను పోను అలవాటు అవుతుంది,” అన్నాడు.
విమల : అవును…అడగడం మర్చిపోయాను…ఇంతకు నీ పేరు చెప్పలేదు….
రాము : (నవ్వుతూ విమల వైపు చూస్తూ) అబ్బా…చాలా తొందరగా ఆడిగావు…అసలు అడగవేమో అనుకున్నా…
విమల : నీ అంత స్పీడ్ కాదులే….ఇంతకు నీ పేరు ఏంటి….
రాము : రామ్ ప్రసాద్…..
విమల : ఏం చేస్తుంటావు….
రాము : ఏదో చిన్న బిజినెస్ చేస్తుంటాను….ఆటోమొబైల్ కంపెనీ….
విమల : అందులో జాబ్ చేస్తున్నావా…..
రాము : (నవ్వుతూ) అవును….అందులో జాబ్ చేస్తున్నా….
విమల : ఏం….వర్క్….
రాము : నా గురించి పూర్తిగా తెలుసుకోందే….ఊరుకునేట్టు లేవు….
విమల : మరి నీతో ఇంత చనువుగా ఉన్నప్పుడు…నిన్ను నమ్మి పబ్ లోకి వచ్చాను…ఆ మాత్రం తెలుసుకోవడంలో తప్పు లేదుగా…
రాము : ఏదో ఆ కంపెనీలో చైర్మన్ గా చేస్తున్నా…..(అంటూ చిన్నగా నవ్వాడు.)
విమల : (ఆశ్చర్యంగా రాము వైపు చూస్తూ) అంటే…ఆ ఆటోమొబైల్ కంపెనీ నీదేనా….సారి…మీదేనా…
రాము : ఏంటి….కంపెని చైర్మన్ అనే సరికి నువ్వు అనే పిలుపు కాస్తా మీరు లోకి వచ్చింది…..
విమల : నేను ఇప్పటి దాకా నువ్వు అమ్మాయిల ఫ్లర్ట్ చేస్తూ టైంపాస్ చేస్తుంటావని అనుకున్నా….సారీ….
రాము : పర్లేదు…నువ్వు నన్ను ఇందాక ఎలా పిలిచావో అలాగే పిలువు….
విమల : అంత పెద్ద కంపెనీకి చైర్మన్ అయి ఉండి…ఇంత సింపుల్ గా ఉన్నావు…..
రాము : ఏదో నాకు అదో సరదా…ఇలా ఉంటే అమ్మాయిలను పడేయొచ్చు కదా….(అంటూ విమల వైపు చిలిపిగా చూస్తూ కన్ను కొట్టాడు.)
విమల : నీతో చాలా జాగ్రత్తగా ఉండాలి….(అంటూ డాన్స్ చేస్తున్న వాళ్ళ వైపు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నది.)
అలా పావుగంటలో మూడు డ్రింక్స్ తాగేసరికి విమలకు మెల్లగా మత్తు ఎక్కడం మెదలయింది.
దాంతో రాము వైపు చూస్తూ….
విమల : ఏంటి…ఇంత మత్తుగా ఉన్నది….
Like Reply


Messages In This Thread
ANUSHKA IS ASHWIN'S SWEET WIFE - by ashw - 08-02-2019, 03:24 PM
RE: నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - by prasad_rao16 - 08-02-2023, 10:11 PM



Users browsing this thread: 1 Guest(s)