08-02-2023, 10:07 PM
అప్డేట్ ః 208
(ముందు అప్డేట్ 730 వ పేజీలో ఉన్నది.....https://xossipy.com/thread-27-page-730.html)
రాము : ఒక ఫ్రండ్ గా అడుగుతున్నా…అంతే….తరువాత మీ ఇష్టం…(అంటూ అక్కడ కూల్ డ్రింక్స్ తీసుకుని ఒకటి ఆమెకు ఇస్తూ) ముందు ఇది తాగండి…టెన్షన్ తగ్గుతుంది…(అంటూ ఆమె చేతికి ఇచ్చి అక్కడే ఉన్న చైర్ లో కూర్చుని డ్రింక్ తాగుతున్నాడు.)
ఆమె కూడా రాము పక్కనే కూర్చుని కూల్ డ్రింక్ తాగుతూ మనసులో రాము మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఏర్పడే సరికి రాము వైపు చూస్తూ…
ఆమె : అది సరె…నేనంటే మా ఆయన రాలేదని ఇరిటేషన్ గా ఉన్నాను….మీరు ఎందుకు పబ్ లోకి వెళ్ళలేదు…
రాము : (ఒక్కసారి పబ్ వైపు చూస్తూ) ఈ పబ్ కి కపుల్స్ ఎంట్రీ మాత్రమే ఉన్నది….నేను ఒంటరిగా వచ్చాను….
ఆమె : అవునా….నేను ఇంతకు ముందు పబ్ కి ఎప్పుడూ వెళ్ళలేదు….మా ఆయన్ని ఎప్పటి నుండో అడుగుతుంటే… ఇవ్వాళ పెళ్ళి రోజని పబ్ కి తీసుకెళ్తానన్నాడు…తీరా చూస్తే సాయంత్రం ఫోన్ చేసి ఆఫీస్ లో వర్క్ ఎక్కువగా ఉన్నది…
నన్ను డైరెక్ట్ గా పబ్ కి రమ్మన్నాడు….ఇప్పుడేమో వర్క్ ఇంకా పూర్తి అవలేదు…నన్ను ఇంటికి వెళ్ళమన్నాడు…..
రాము : ఇంత వరకు పబ్ కి వెళ్ళలేదా….
ఆమె : లేదు…ఇవ్వాళ అయినా ఆ అట్మాస్పియర్ ఎలా ఉంటుందో చూద్దాం…ఎంజాయ్ చేద్దామని అనుకున్నా…కాని కుదరలేదు…(అంటూ విచారంగా రాము వైపు చూసింది.)
రాము : అయితే ఒక పని చేద్దామా…..
ఆమె : ఏంటది….
రాము : అది కూడా మీకు ఇష్టమయితేనే….నా గురించి తప్పుగా అనుకోకూడదు…..
ఆమె : అనుకోనులే చెప్పండి….
రాము : మీరు ఇంత వరకు పబ్ కి వెళ్ళలేదన్నారు….నాక్కూడా బాగా చిరాగ్గా ఉన్నది….మీ ఆయన కూడా ఎలాగూ నైట్ డ్యూటి ఉందన్నారు….అందుకని…..
ఆమె : అందుకని…..పూర్తిగా చెప్పండి….
రాము : మనిద్దరం కపుల్ లాగా పబ్ లోకి వెళ్దాం….
ఆమె : (ఒక్కసారిగా అదిరిపడి రాము వైపు చూస్తూ) అదెలా….మనిద్దరం కపుల్ గా ఎలా వెళ్తాం….అది తప్పు కదా….
రాము : (చిన్నగా నవ్వుతూ) ఇక్కడ మనం నిజమైనా భార్యాభర్తలమా అని ఎవరూ చూడరు…అబ్బాయి పక్కన అమ్మాయి ఉన్నదా లేదా అని చూస్తారు….అంతే….
ఆమె : (రాము మాటలు వినగానే కళ్ళు సంతోషంతో మెరిసాయి) నిజమే అనుకో….కాని….
రాము : (ఆమె ఎందుకు సంకోచిస్తుందో అర్ధం అవడంతో) చూడండి…నా వలన మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు… మనిద్దరం ఫ్రండ్స్ లా లోపలికి వెళ్దాం…ఎంజాయ్ చేద్దాం…తరువాత మిమ్మల్ని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను…మీకు ఇష్టం ఉన్నంతవరకె…నా లిమిట్ లో నేను ఉంటాను…ఓకెనా…..
ఆమె : కాని…..
రాము : ఇంకా కాని ఏంటి…..
ఆమె : మీరు చెప్పింది బాగానే ఉన్నది….మా ఆయన వస్తాడు కదా అని నేను డబ్బులు ఎక్కువ తేలేదు….
రాము : దాని గురించి మీరు ఆలోచించొద్దు….అదంతా నేను చూసుకుంటాను సరెనా….
ఆమె : అవుననుకో….కాని ఏమాత్రం పరిచయం లేని మీ చేత ఖర్చు పెట్టించడం కరెక్ట్ కాదు….
రాము : అంతలా మీరు ఫీల్ అయితే….తరువాత నాకు డబ్బులు ఇవ్వండి….అయినా ఇంత అందమైన ఆడదాని చేత డబ్బులు ఖర్చు పెట్టించడం నాకు అసలు ఇష్టం ఉండదు….
ఆమె : సరె….అయితే….వెళ్దాం….మీరు ఆడవాళ్ళతో బాగా ఫ్లర్ట్ చేస్తారనుకుంటా….మాటలతోనే పడేసేట్టున్నారు….మీతో చాలా జాగ్రత్తగా ఉండాలి…..
రాము : (తన చైర్ లో నుండి లేచి) ఇంతకు మీ పేరు ఏంటి…..
ఆమె : విమల…..
రాము : (విమల వైపు అనుమానంగా చూస్తూ) నిజమైన పేరేనా…..
విమల : ఏం….అలా అడిగారు….
రాము : ఏం లేదు….ఇప్పుడే పరిచయం అయ్యా కదా….సేఫ్టీ కోసం వేరే పేరు చెప్పారేమో అని…..
విమల : (చిన్నగా నవ్వుతూ) నా ఐడి కార్డ్ చూపించమంటారా…..
రాము : అక్కర్లేదులేండి….మీలాంటి అందమైన అమ్మాయిలు అబద్ధం చెప్పరు…..
రాము తనను అలా పొగిడే సరికి విమల సిగ్గుపడుతూ చిన్నగా నవ్వింది.
రాము : అబ్బా….మీరు నవ్వితే ఇంకా అందంగా ఉన్నారు….
విమల : (చిన్నగా రాము భుజం మీద కొడుతూ) మీరు అమ్మాయిలను బాగా ఫ్లర్ట్ చేస్తారు…..
రాము : అమ్మో….అంత మాట అనేసారేంటి….
విమల : లేకపోతే….ఇంత తక్కువ టైంలో…నన్ను పరిచయం చేసుకుని….నేను పబ్ కి వచ్చేలా చేసారు….
రాము : మీరు చాలా తెలివైన వారు విమల…అందం, తెలివి…రెండూ ఒక్క మనిషిలో ఉండటం చాలా రేర్ అండ్ డెడ్లీ కాంబినేషన్… అది మీలో ఉన్నది….
విమల : ఇక పొగిడింది చాల్లే….లోపలికి వెళ్దాం పదండి….
రాము : (నవ్వుతూ) మీ చేతిని పట్టుకోవచ్చా…అంటే…లోపలకి వెళ్ళేప్పుడు కొంచెం చనువుగా లేకపోతే బాగుండదు…
విమల : (చిన్నగా నవ్వుతూ) బాగుండదా….ఎవరికి….మీకా….
రాము : (అలిగినట్టు మొహం పెడుతూ) అయితే వద్దులేండి….కనీసం పక్కన అయినా నడుస్తారా….మాకు కనీసం ఆ అదృష్టం అయినా కలిగిస్తారా…..
విమల : అంత పెద్ద మాటలు అక్కర్లేదు….పదండి వెళ్దాం….(అంటూ రాము చేతిని పట్టుకుని తన వేళ్లను రాము వేళ్ళ మధ్యలోకి పోనిచ్చి పట్టుకున్నది.)