27-12-2018, 11:17 AM
(12-12-2018, 08:37 PM)kamal kishan Wrote: బాగుంది
వర్ష ఊహ నిజమైంది. అంతకంటే ఏం కావాలి. లైఫ్ లో పూర్వ జన్మం అనేది ఉంటుంది అనేది నిరూపణ అయింది.
వెనకటికి ఒకత్తి అన్నదట పడగదిలో ఉన్నాను కాబట్టి నీతో చేయించుకున్నాను లేకపోతే పదిమందికి సమాధానం చెప్పేదాన్ని అన్నదుట.
ఇంత సాయం చేసి పుణ్యం కట్టుకునందుకు శివకి అప్ప జెప్పాల్సింది అప్పజెప్పింది. అది ఒళ్ళో సళ్ళో.
హ హ హ
మీ విశ్లేషణ సూపర్
శివ