21-01-2023, 06:11 PM
అప్డేట్ ః 207
(ముందు అప్డేట్ 725 వ పేజీలో ఉన్నది.....https://xossipy.com/thread-27-page-725.html)
ఒళ్ళంతా చెమటలు పట్టడంతో ప్రసాద్ పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని వాటర్ తాగుతూ ఒక్కసారి తల తిప్పి పక్కకు చూసాడు.
బెడ్ మీద తులసి గాఢనిద్రలో ఉండటం చూసి….అమాయకమైన తులసి మొహం లోకి చూస్తూ అప్పటిదాకా తనకు వచ్చింది కల అని తెలుసుకున్న ప్రసాద్ ఒక్కసారి తల విదిలించి…ముందుకు ఒంగి తులసి నుదురు మీద ముద్దు పెట్టుకుని, “సారీ…తులసి….నాకు ఇలాంటి కల వచ్చిందేంటి….నిన్ను అనుమానించడం అంటే….నన్ను నేను తక్కువ చేసుకున్నట్టే….” అని అంటూ తులసిని పక్కనే పడుకుని గట్టిగా కౌగిలించుకుని పడుకున్నాడు.
*******
తరువాత రోజు ప్రసాద్, వందన కలిసి లోకల్‍గా గన్ అమ్మే వాళ్ళ దగ్గరకు వెళ్ళీ రీసెంట్‍గా గన్ ఎవరెరికి అమ్మారో డీటైల్స్ తీసుకున్నారు.
తరువత మహేంద్ర షోరూమ్‍కి వెళ్ళి అక్కడ కార్ టైర్ల ఫోటోలు తీసుకుని వచ్చారు.
ఆఫీస్‍కి వచ్చిన తరువాత ప్రసాద్ డైరెక్ట్ గా రాము కేబిన్ లోకి వెళ్ళాడు.
రాము కేస్ ఫైల్ చూస్తూ లోపలికి వచ్చిన ప్రసాద్ వైపు చూస్తూ కూర్చోమన్నట్టు తన ఎదురుగా ఉన్న చైర్ వైపు చూపిస్తూ, “వెళ్ళిన పని ఏమయింది ప్రసాద్,” అన్నాడు.
ప్రసాద్ : సార్….గన్ సెల్లర్స్ దగ్గర డీటైల్స్ తీసుకున్నాను….(అంటూ తన దగ్గర ఉన్న ఫైల్ రాముకి ఇచ్చాడు.)
రాము : (ఆ ఫైల్ తీసుకుని చూస్తూ) హా….వీటిని సార్ట్ ఔట్ చేసి అనుమానం వచ్చిన వాళ్ళ పేర్లను డివైడ్ చెయ్యి…..
ప్రసాద్ : అలాగే సార్….ఇంకో విషయం….
రాము : ఏంటి….
ప్రసాద్ : అదే….ఇంతకు ముందు అర్దరాత్రి వందనకు కాల్ వచ్చినట్టే….రాతి నాక్కూడా బ్లాంక్ కాల్ వచ్చింది….
రాము : (తల ఎత్తి ప్రసాద్ వైపు చూస్త్) ఫోన్ చేసి ఎవరూ ఏమీ మాట్లాడలేదా…..
ప్రసాద్ : లేదు సార్…హలో…అన్నా ఎవరూ మాట్లాడలేదు…ఏదో భారంగా ఊపిరి పీలుస్తున్నట్టు…చిన్నగా నవ్వుతున్న శబ్దం మాత్రం వినిపించింది…
రాము : మరి కాల్ ఎక్కడ నుండి వచ్చిందో చెక్ చేసావా….
ప్రసాద్ : ట్రూకాలర్‍లో చెక్ చేస్తే రమ్య అనే పేరు వచ్చింది…మొత్తం సిమ్ డీటైల్స్ కనుక్కోమని మన కానిస్టేబుల్‍ని పంపించాను….
రాము : డాక్టర్స్ డీటైల్స్ అడిగా కదా…ఏమైనా షార్ట్ అవుట్ చేసారా….
ప్రసాద్ : చేసాను సార్….డాక్టర్ షణ్ముఖం…ఆయన జుపిటర్ హాస్పిటల్‍లో స్కామ్‍లో ఇరుక్కున్నాప్పుడు ఆయన అక్కడే వర్క్ చేసారు…ఆ తరువాత ఆయన అప్రూవర్‍గా మారి శివానంద్‍తో కలిసి హాస్పిటల్ మేనేజ్‍మెంట్‍కి వ్యతిరేకంగా కేసు ఫైల్ చేసారు…
రాము : అయితే ఆయన్ని ఫాలో చేయండి….
ప్రసాద్ : ఇప్పుడు ఆయన ఊర్లో లేరు సార్….కాన్ఫరెన్స్ ఉన్నదని అమెరికా వెళ్లారు…
రాము : మరి ఆయన ఎప్పుడొస్తారు….
ప్రసాద్ : ఒక వారం పట్టొచ్చు….
రాము : అయితే ఆయనకు ఫోన్ చేసి అలెర్ట్ చెయ్యి…ఒకవేళ ఆయనకు ఏమైనా అయిందంటే మన మీద ప్రెజర్ బాగా పెరిగిపోతుంది….
అలా వాళ్ళిద్దరూ మాట్లడుకుంటూ ఉండగా వందన లోపలికి వచ్చి రాముకి సెల్యూట్ చేసి ప్రసాద్ పక్కనే ఉన్న చైర్ లో కూర్చున్నది.
రాము : ఆయనకు ఏమైనా డేంజర్ ఉన్నదని తెలిస్తే ఆయన రిటన్ ట్రావెల్‍ని పోస్ట్‍పోన్ చేయమను…లేదా…అక్కడే అతనికి సెక్యూరిటీ ఏర్పాటు చేయమని అడుగుదాం….
వాళ్ళు మాట్లాడుకుంటుండగా అతని టేబుల్ మీద ల్యాండ్ లైన్ ఫోన్ మోగుతున్నది.
రాము వెంటనే వందన వైపు చూసి, “వందన….ముందు ఫోన్ లిఫ్ట్ చేసి విషయం కనుక్కో…” అన్నాడు.
వందన వెంటనే, “అలాగే సార్…” అంటూ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడి రాము వైపు చూసి, “సార్…డింబీవలీ CI…మీతో మాట్లాడాలంట,” అన్నది.
కాని రాము మాత్రం, “ఇప్పుడు కుదరదు…తరువాత మాట్లాడతానని చెప్పు,” అన్నాడు.
రాము మాటలు ఫోన్‍లో విన్న CI, “ఇది చాలా సీరియస్ అని సార్‍కి చెప్పండి….తప్పకుండా మాట్లాడాలి,” అన్నాడు.
వందన : తప్పదు సార్….చాలా సీరియస్ అంట…(అంటూ రాముకి ఫోన్ ఇచ్చింది.)
దాంతో రాము ఫోన్ తీసుకుని అవతల CI చెప్పింది విని, “సరె…వస్తున్నా,” అని ఫోన్ పెట్టేసి వాళ్ళిద్దరి వైపు చూస్తూ, “వెళ్దాం….పదండి,” అన్నాడు.
ముగ్గురూ కారులో CI చెప్పిన చోటకు వచ్చారు.
అప్పటికే జనాలు చాలా మంది రావడంతో సెక్యూరిటీ ఆఫీసర్లు వాళ్ళను కంట్రోల్ చేస్తున్నారు.
ప్రసాద్ : ఏంటి…ఇక్కడ ఇంత కంపు కొడుతుంది….
ఇన్స్‍పెక్టర్ : సార్….ఈ గోడౌన్ వెనకాల మెడికల్ వేస్టేజ్ ప్రాసెసింగ్ యూనిట్ ఉన్నది సార్….అందుకే ఇంత కంపు కొడుతుంది….
అలా మాట్లాడుతూ వాళ్ళు ఆ గోడోన్ లోకి వెళ్ళారు.
అక్కడ లొపల పైన వేలాడుతున్న బాడీని చూసి రాము వాళ్ళు ఆశ్చర్యపోయారు.
ఇంతకు ముందు శివానంద్‍ని కూడా అలాగే చంపేసి వేలాడదీయడం ముగ్గురికీ గుర్తుకొచ్చింది.
ఆ శవాన్ని చూడగానే రాము తన కళ్ళకు ఉన్న గాగుల్స్ తీసి ఎలా జరిగిఉంటుంది అని అనుకుంటూ లోపలికి వచ్చాడు.
క్లూస్ టీం వాళ్ళు అక్కడ ఆధారాలు ఏమైనా దొరుకుతాయేమో అని చూస్తున్నారు.
ఇంతలో ప్రసాద్, వందన కూడా చుట్టుపక్కల పరిసరాలను వెదుకుతున్నారు.