Poll: Plz Give The Rating For This Story
You do not have permission to vote in this poll.
Very Good
87.50%
637 87.50%
Good
9.89%
72 9.89%
Bad
2.61%
19 2.61%
Total 728 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 169 Vote(s) - 3.36 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - completed
(20-01-2023, 06:00 PM)prasad_rao16 Wrote: ముందుగా మీకు కధ నచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది....ఇక అప్డేట్ల విషయానికి వస్తే ఆరు నెలల ముందు వరకు నేను వారానికి ఒక అప్డేట్ తప్పకుండా ఇస్తున్నాను.....ఈ మధ్య మాత్రమే వర్క్ ఎక్కువై పది పదిహేను రోజుల మధ్యలో ఒక అప్డేట్ ఇస్తున్నా.....కాని ఒక్క విషయం అందరికి చెప్పదలుచుకున్నా....అదేమిటంటే.....చాలా మంది కధ చదివి వదిలేస్తున్నారు తప్పితే....కామెంట్ కూడా పెట్టడం లేదు....దాంతో చాలా మందికి కధ రాయాలన్న ఇంట్రెస్ట్ పోయి మధ్యలో వదిలేయడం జరుగుతున్నది.....అదే మీరు చెప్పినట్టు రోడ్ వైండింగ్ లో పోయిన బిల్డింగ్ లాగే చాలా కధలు అలాగే ఉన్నాయి.....మీరు అందరు కధ చదివి ఒక్క నిముషం కామెంట్ పెట్టడానికి కొంతమందికి ప్రైవసీ లేదంటారు....కొంత మందికి టైం దొరకలేదంటారు....మరి కధ రాసేవాళ్ళకి ప్రైవసీ ఉండాలి, మైండ్ కూడా ప్ర్హెష్ గా ఉండాలి, మళ్ళీ ముఖ్యంగా టైం దొరకాలి...ఈ సైట్ కి ఎవరికి వారు మైండ్ ప్రెషర్ తగ్గించుకోవడానికి వస్తున్నారు....రాసేవాళ్ళకు డబ్బులు కూడా రావు....అలాగే సైట్ మెయింటెన్స్ కి సరిత్ గారికి కూడా డబ్బ్జులు రావు....ఆయన అందరి కోసం సైట్ రన్నింగ్ చేస్తున్నారు.....అందుకని కధ చదివిన వాళ్ళూ update plz, nice update లాంటివి రొటీన్ కామెంట్లు అని కాకుండా....నా ఒక్క కధలోనే కాదు అన్ని కధల్లో (అప్డేట్) మీకు నచ్చినది, ఏది లోపం అనిపించింది చెబితే రాసేవాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది.....నా అభిప్రాయం చెప్పాను....మీ అందరికి నచ్చితే కధ కంటిన్యూ చేస్తా....లేకపోతే లేదు.... Namaskar Namaskar Namaskar Namaskar Namaskar

మీరు చెప్పిన ప్రతి విషయం నేను ఏకీభవిస్తాను. మన తెలుగు వారు కేవలం పాఠకులే కానీ విమర్శకులు కాదు. చదవడం కొన్ని వందలు వేల మంది చదువుతారు. కానీ వ్యాఖ్యానాలు చేసే వారు కొన్ని పదుల సంఖ్యలో మాత్రమే ఉంటారు.
ఆదికాక చాలా మంది వ్యాఖ్యానాలు చెయ్యరు కానీ అప్డేట్లడుగుతారు.
ఇది మన తెలుగుజాతికి  ఉన్న శాపమో, అభిజాత్యమో అర్ధం కాదు.
ఓక రచన చేయ్యడమంటే చాలా మందికి ఓ యజ్ఞం చెయ్యడం వంటిది,  ఖాళీ సమయం దొరకాలి, అలోచనలు రావాలి, సావకాశం దొరకాలి. ఇటువంటి కథలు రాయడానికి ప్రైవసీ కూడా చాలా ముఖ్యం.
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 3 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
ANUSHKA IS ASHWIN'S SWEET WIFE - by ashw - 08-02-2019, 03:24 PM
RE: నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - by k3vv3 - 20-01-2023, 06:18 PM



Users browsing this thread: 3 Guest(s)