17-01-2023, 09:53 PM
(11-01-2023, 05:08 PM)ANUMAY1206 Wrote: ఇక్కడ రైటర్స్ అందరూ వాళ్ళు అనుకున్న విధంగానే కథను రాస్తారు.... కథ చదివి ఎలా ఉందో కామెంట్స్ లైక్ ద్వారా చెప్పండి అనడం కథ మనకెంత నచ్చిందో తెలుసుకోవడం కోసం మాత్రమే......
కొంతమంది కథ ఇలా ఉంటే బాగుంటుంది అలా ఉంటే బాగుంటుంది అని సలహాలు ఇస్తుంటారు....
మరి నాలాంటి వాళ్ళు అయితే ఉచిత సలహాలు కూడా ఇస్తుంటారు అప్పుడప్పుడు కానీ ఆ సలహాలను రచయితలు పాటిస్తారు అనుకోవడం మన తప్పు..... వాళ్లకు ఒక విజన్ ఉంటుంది వాళ్ళ అనుకున్న విధానంగానే రాస్తారు అర్థం అవుతుందా.....
ఈ సైట్ లో అయితే ప్రసాద్ రావు గారు.... ఒక గొప్ప డైరెక్టర్ రాజమౌళి గారి లాగా.... ఆయనకు ఎంత డైరెక్షన్ మీద ఎంత విజన్ ఉందో....ప్రసాద్ రావు గారికి కూడా ఈ కథ మీద అంతే విజనంది విజన్ ఉంది ......
మిగత రచయితలు.... ఆమని గారు అయితే సుకుమార్ గారు.. లాగా...... తన తెలివిని ఎలా ఉపయోగించి డబ్బు సంపాదించాలి అనుకోవడం
ఇంకా చాలామంది రచయితలు కూడా ఇంకా చాలామంది డైరెక్టర్స్్ లాగానే
ఒక్కొక్కరిది ఒక్కొక్క రచన శైలి ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు రాస్తారు ఎవరో చెప్పింది వింటారు అనుకోవడం తప్పు..... మళ్ళీ చెప్తున్నాను రచయిత రచయిత అనుకున్నట్టుగా రాయనివ్వండి దయచేసి......
మీ అభిమానానికి చాలా సంతోషంగా ఉన్నది.....






