17-01-2023, 09:52 PM
(11-01-2023, 04:54 PM)ANUMAY1206 Wrote: హాయ్ అండి ప్రసాద్ రావు గారు ఎలా ఉన్నారు..
మీరు ఇప్పటివరకు రాసిన ఈ కథలో ఈ అప్డేట్ మాత్రమే చదవొద్దు అనుకున్నాను.... ఎందుకో రాము తులసి తో అంటే నచ్చలేదు కానీ కామెంట్స్ ఏం చేశారో చదవాలి అనుకున్నాను....
కామెంట్స్ చదివానండి అందులో ఒక కామెంట్ నాకు కొద్దిగా విచిత్రంగా అనిపించింది.....
నేను లాస్ట్ టైం పెట్టిన కామెంట్ కు రిలేటెడ్ గా అనిపించింది .
ఆ కామెంట్ ఇప్పుడు నేను పెట్టే కామెంట్ కింద గ్రీన్ కలర్ లో ఉంది.... ఆ కామెంట్ చూసి నేను ఈ అప్డేట్ చదివాను.....
(ఎవరి కోసమో మీరు అనుకున్న స్టొరీ చేంజ్ చేయవద్దు... కధను మీరు అనుకున్న విధానంలోనే రాయండి....
అనిత ఇంకా జలజ క్యారెక్టర్ ని కొంచెం ఫాస్ట్ గా తీసుకోని రండి...)
చాలా చాలా చాలా చాలా సంతోషంగా ఉంది.... అది మన ప్రసాద్ కి వచ్చిన కల అని తెలిశాక....... ఎందుకో తెలియదు ఈ అప్డేట్ కానీ
చాలా చాలా హై ఆనందాన్నిచ్చింది..... ఎందుకో తులసి ప్రసాద్ ని మోసం చేస్తదంటే మంచి గా కనిపియలేదు అంతే అండి.....
భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోతే వేరే దారి వెతుక్కుంటారండి.... కానీ మన ప్రసాదు తులసిని బాగా చూసుకుంటుండు( వేసుకుంటుండు)
తన మొగుడితో కష్టాల్లో ఉన్నప్పుడు ప్రసాద్ పంచన ప్రేమకి దాసోహమై.... ప్రసాద్ ని ఇష్టపడే ప్రసాద్ ని పెళ్లి చేసుకోవడం జరిగింది....
కానీ ఇలా ఎలా సాధ్యమండి ప్రసాద్ రావు గారు మీకు.... ప్రతి ఎపిసోడ్లో మీరు సెక్స్ గురించి రాస్తారు..... మీరిచ్చిన అప్డేట్ చదువుతుంటే ఇంతకుముందుకు ఒకరితో జరిగిన సెక్స్ కి ఇప్పుడు ఒకరితో జరిగే సెక్స్ కి అసలు కొద్ది కూడా సంబంధం లేకుండా రాయగలుగుతున్నారండి అసలు.... సెక్స్లో ఇంత వైవిధ్యం ఇన్ని విధాలు ఉంటాయని తెలియదండి మీ కథ చదివే వరకు..
మీరు కథ స్టార్ట్ చేసినప్పుడు నుంచి రెగ్యులర్గా చదువుతున్నాను అండి కదా మీరు కథ స్టార్టింగ్ లో చూసుకున్న నా కామెంట్స్ ఉంటాయి పింక్ కలర్ లో..... rohit1045.... కొన్ని కారణాలవల్ల నేమ్ చేంజ్ చేసుకోవాల్సిచింది.....
ముందుగా స్టోరి నచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది.....మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఇంత వివరంగా తెలియచేయడంతో....ఈ కధ మీకు ఎంతలా నచ్చిందో బాగా అర్ధం అయింది....మీ అభిమానాన్ని ఇలాగే కొనసాగించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా.....





