17-01-2023, 09:48 PM
(09-01-2023, 08:03 AM)coolboy369 Wrote: ఎవరి కోసమో మీరు అనుకున్న స్టొరీ చేంజ్ చేయవద్దు... కధను మీరు అనుకున్న విధానంలోనే రాయండి....
అనిత ఇంకా జలజ క్యారెక్టర్ ని కొంచెం ఫాస్ట్ గా తీసుకోని రండి...
తప్పకుండా కూల్ బోయ్ గారు....కధని ఎవరి కోసం మార్చడం లేదు....చిన్న ట్విస్ట్ ఇస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనతో చేసాను....బాగానే రెస్పాన్స్ వచ్చింది.....ఇక అనిత, జరీనా ని కధలోకి తీసుకురావడానికి కొంచెం టైం పడుతుంది....కధ నచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది....






