16-01-2023, 11:49 PM
(16-01-2023, 09:25 PM)Takulsajal Wrote: ఈ సైట్ లో నా మనసుకి బాగా నచ్చిన ఏకైక కధఅయితే, నీకొక నిజం చెప్పాలి బాస్... ఆ కథ వ్రాసినది అన్నెపు బ్రో కాదు. అది కహానియా అనే వెబ్సైట్ లో ప్రచురించబడిన కథ. రైటర్ ముచ్చర్ల రజని శకుంతలగారు. ఈ కథే కాదు, అన్నెపుగారు పోస్టు చేసిన కథలన్నీ అతని స్వంత కథలు కావు. నేను చెప్పిన వెబ్సైటులోనివే... ఒక్కసారి గూగుల్ చెయ్, తెలుస్తుంది.
అన్నెపు గారు రాసిన అనిరుద్ర H/O అనిమిష
ఎన్ని సార్లు చదివానో లెక్కే లేదు
ఇంకొన్ని వందల వేల సార్లు చదువుకుంటాను
వెతుక్కుని మరీ
బాధాకరమైన విషయం ఏంటంటే అలాంటి ఇంకో కధ
నాకు మళ్ళీ తారసపడలేదు
ఇప్పటికి అన్నెపు గారే నా ఫేవరెట్ రైటర్
భవిష్యత్తులో మారొచ్చేమో
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK