31-12-2022, 10:20 PM
“శివా , ఈ స్నాక్స్ తీసుకో నీ డ్రింక్ లోకి బాగుంటాయి” అంటూ తన ముందు ఉన్న ట్రే ను నా ముందుకు జరిపింది.
ఆ తరువాత వాళ్ళు ఎప్పుడు అప్లై చేయాలి , దానికి ఎం డాక్యుమెంట్స్ కావాలి , అక్కడ ఎక్కడ ఉండొచ్చు , ఫుడ్ ఎలా ఉంటుంది అంటూ రక రకాల ప్రశ్నలతో నా బుర్ర తినేశారు ఓ 30 నిమిషాల పాటు.
“భోజనాలు రెడీ” అంటూ లోపికా కిచెన్ లోంచి వచ్చింది.
“నువ్వు వెళ్లి మీ అన్నయ్యను పిలుచుకొని రాపో” అంటూ బాంధవీని పైకి పంపింది.
అందరు కిందకి రాగానే కలిసి భోజనం చేసాము. మేము అక్కడ నుంచి బయలుదేరే టైం 10.30 అయ్యింది.
హోటల్ రూమ్ కి రాగానే నిద్ర పట్టేసింది. ఉదయం 8 గంటలకు మెలకువ రాగా , గబా గబా రెడీ అయ్యి , బ్యాగ్స్ అన్నీ సర్దే సి , చెక్ అవుట్ చేసి కిందకు వచ్చి టిఫిన్ చేస్తూ ఉండగా గిరీశం వచ్చాడు.
“శివా నువ్వు రెడీ అయితే, వెళదాం” అన్నాడు.
ఇద్దరం కలిసి ఆఫీస్ కి వెళ్ళాము , అక్కడ లాయర్ తో బాస్ కొడుకు రెడీ గా ఉన్నాడు.
అక్కడ ఫార్మాలిటీస్ అన్నీ ముగించు కొనే సరికి. 11 అయ్యింది.
“నేను డ్రాప్ చేసి వస్తా శివాను” అంటూ గిరీశం బయలు దేరాడు తన కారు తీసుకొని.
“నేను కూడా వస్తా” అంటూ బాబురాం మాతో కలిశాడు
ఆఫీస్ లో బాస్ కొడుక్కి బాయ్ చెప్పి వాళ్లతో కలిసి ఎయిర్పోర్ట్ కి బయలు దేరాను.
“శివా , మా కోసం చాల చేశావు , ఎం ఇచ్చి మీ ఋణం తీర్చు కొము” అన్నాడు బాబురాం
“నువ్వు తీర్చు కోవాలంటే చాల మార్గాలు ఉన్నాయి , కానీ ప్రస్తుతానికి నిన్ను రెండు విషయాలు అడుగు తాను వాటికి కట్టుబడి ఉంటె చాలు నా ఋణం తీరిపోయినట్లే”
“అడుగు శివా, తప్పకుండా కట్టుబడి ఉంటాము”
“మొదటిది , తాగుడు కొద్దిగా తగ్గించి ఫ్యామిలీ తో టైం సస్పెండ్ చెయ్యి. రెండు మిమ్మల్ని నమ్ముకొని మీకు 25% వాటా ఇచ్చిన అతన్ని ఎప్పటికీ మోసం చేయద్దు , ఈ రెండు విషయాలకు కట్టుబడి ఉండు చాలు, గిరీశం కూడా తాగుతాడు ,కానీ నేను ఎప్పుడు చూడలేదు నీ లాగా తాగడం, కొద్దిగా మార్చుకో అందరికీ మంచిది”
“తప్పకుండా శివా”
“నేను చూసుకుంటా లే శివా , నువ్వు వీడి గురించి ఎం వర్రీ కాకు” అన్నాడు గిరీశం.
మాట్లాడుతూ ఉండగా ఎయిర్పోర్ట్ వచ్చేసింది.
“నా ఫోన్ మీ దగ్గర ఉంది, మీ నంబర్స్ నా దగ్గర ఉన్నాయి , ధాన్వి కాలేజీ ఓపెన్ కాగానే details పంపుతాను అప్లై చేయమని చెప్పండి. వాళ్ళ ఇద్దరికీ తప్పకుండా సీట్ దొరుకుతుంది, ఉంటాను బాయ్” అంటూ వీడ్కోలు చెప్పి లోపలికి ఎంటర్ అయ్యాను.
************************