31-12-2022, 03:11 PM
(30-12-2022, 07:24 PM)MrKavvam Wrote: రచయితకి ప్రశంసతో పాటు విమర్శ కుడా చలా అవసరం. ఒక్కో పాఠకుడుకి ఒక్కొ ఆలొచన ఉంటుంది. వారి ఆలొచన వారు చెప్పారు. ప్రసాద్ గారు, మీ కథ మీకు నచ్చినట్టు వ్రాయండి. మీరు మా ప్రియమయిన రచయిత..
అభిప్రాయాలు తెలియచేయడంలో తప్పులేదు....ఏదైనా కధ నచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది....








