29-12-2022, 07:01 PM
(This post was last modified: 29-12-2022, 07:04 PM by k3vv3. Edited 1 time in total. Edited 1 time in total.)
(28-12-2022, 08:41 PM)Takulsajal Wrote: నేనొక సమస్యలో ఇరుక్కున్నాను
ప్రశాంతంగా ఉండకుండా
గాలికి పోయే గంపని నా గుమ్మడికాయకి తగిలించుకున్నాను
నిద్ర లేదు తిండి లేదు అనవసరమైన తలనొప్పిగా తయారయ్యింది
ఇంకా ఏమి రాయలేదు
రాసేందుకు ఆలోచనలు కూడా రావడం లేదు
త్వరలో అప్డేట్ ఇస్తానేమో చూడాలి
మిత్రమా,
జీవితం అంటేనే ఒడిదుడుకులు, ఆటుపోట్లు....
సమస్యలనేవి ప్రతి ఒక్కరికీ ఎదురౌతాయి, కానీ వాటికి ఎదురొడ్డడమే ధీరోధాత్తుల లక్షణం.
సమస్యలకు పరిష్కారం వెతికితే, లేదా అనుభవిజ్ఞులతో మాట్లాడితే దొరుకుతుంది.
ఇక్కడ మితృలకి అప్డేట్ కావాలి గానీ భరోసా, ధైర్యం చెప్పరెవరూ
ధైర్యంగా పోరాడి విజయుడవై వెనక్కి వచ్చాక అపుడు ఈ అప్డేట్ల గురించి ఆలో చించవచ్చు.
శుభం భూయాత్.
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ