30-05-2019, 08:00 PM
(30-05-2019, 03:09 PM)prasad_rao16 Wrote: అదేం లేదు పండుగారు.....
ముందుగా నేనే సారి చెప్పాలి....ఎందుకంటే నేను కామెంట్లకు రిప్లై ఇచ్చేప్పుడు పైన ఎవరు ఏ కామెంట్ పెట్టారో చూసి దానికి సమాధానం చెబుతాను....కాని మీరు పెట్టిన కామెంట్‌కి రిప్లై కొడితే మీరు పెట్టిన కామెంట్ రాలేదు....దాంతో అనిత గురించి వేరే వాళ్ళు అడిగితే మీరు అడిగారు అనుకుని ఆ విధంగా సమాధానం ఇచ్చాను....ఇందులో నెగటివ్‌గా తీసుకునే విషయం ఏమీ లేదు....నేనే రిప్లైలు ఇచ్చేప్పుడు ఇంకోసారి చూసుకోవలసింది....
మీరు చెప్పిన ఆలోచన కూడా చాలా బాగున్నది...కాఫీషాప్‌లో ఎవరూ ఎక్కువ సేపు కూర్చోరు కదా అన్న పాయింట్ బాగున్నది.....![]()
![]()
![]()
![]()
Thank you Prasad garu, eroju update ivvaledu?