21-12-2022, 12:42 PM
(20-12-2022, 10:40 PM)ITACHI639 Wrote: Nenu images ni pdf chestunna mitrama aithe nidhi rahasyam font chinnaga undhi pdf compress chesthe clarity pothundi
Adey Ela cheyyala ani chustunna
Try reading my KSN.
Click my signature to see all my stories
ఫాంట్ సైజు పెంచి చూడండి. చిత్రాలు కొద్దిగా బ్లర్ అయినా పరువాలేదు. కథలో ఎలాగూ చూశాం కాబట్టి అడ్జస్ట్ అయిపోతాము.
మీరిచ్చిన అన్నీ కధలూ నా లాప్టాప్ లో దిగుమతి చేసుకున్నాను. అన్నీ ఒక దాని తరువాత మరొకటి చదువుతాను.
ఇది కూడా తప్పకుండా ఇవ్వండి.
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ