30-05-2019, 03:09 PM
(28-05-2019, 12:10 PM)Pandu Wrote: అనిత గురుంచి నేను ఏమి అనేలేదే, నేను అనేది స్టోరీ ఇంకా చాల ఉంది అని, పార్ట్ -2 లో ప్రసాద్ అండ్ రాము ఒక కాఫీ షాప్ లో కూర్చొని పార్ట్ 1లోకి వచ్చినట్టు గుర్తు, ఇంత కలం కాఫీ తగలేరు కాబట్టి, కొంచెం పార్ట్ 2 లోకి, మల్లి పార్ట్ 1 లోకి జంప్ చేస్తుంటే, ఇంటరెస్టింగ్ గా ఉంటుంది అని నా అభిప్రాయం, మీ కథల్లో సెక్స్ కన్నా కూడా స్టోరీ లో థ్రిల్లింగ్ ఎలెమెంట్స్ ఎక్కువ మందికి నచ్చుతాయి, సో ఆ విధంగా ట్రై చేస్తే బాగుంటుంది, నెగటివ్ గ తీసుకోకండి, తప్పైతే సారీ
అదేం లేదు పండుగారు.....
ముందుగా నేనే సారి చెప్పాలి....ఎందుకంటే నేను కామెంట్లకు రిప్లై ఇచ్చేప్పుడు పైన ఎవరు ఏ కామెంట్ పెట్టారో చూసి దానికి సమాధానం చెబుతాను....కాని మీరు పెట్టిన కామెంట్‌కి రిప్లై కొడితే మీరు పెట్టిన కామెంట్ రాలేదు....దాంతో అనిత గురించి వేరే వాళ్ళు అడిగితే మీరు అడిగారు అనుకుని ఆ విధంగా సమాధానం ఇచ్చాను....ఇందులో నెగటివ్‌గా తీసుకునే విషయం ఏమీ లేదు....నేనే రిప్లైలు ఇచ్చేప్పుడు ఇంకోసారి చూసుకోవలసింది....
మీరు చెప్పిన ఆలోచన కూడా చాలా బాగున్నది...కాఫీషాప్‌లో ఎవరూ ఎక్కువ సేపు కూర్చోరు కదా అన్న పాయింట్ బాగున్నది.....



