Poll: తప్పు చేయాలా వద్దా (మీ సమాధానం కావాలి)
You do not have permission to vote in this poll.
తప్పు చేయాలా
33.33%
3 33.33%
వద్దా!
66.67%
6 66.67%
Total 9 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery తప్పు చేయాలా వద్దా (మీ సమాధానం కావాలి)
#24
(15-12-2022, 12:17 AM)Zen69 Wrote: What exactly are you talking about "తప్పు" ?
...

నాకు అర్దం కాలేదు "తప్పు"  అంటే ఏంటి అసలు..how can you define that?

తప్పు నిఘంటులో ఏముందంటే

అంకము, అంహస్సు, అగుణము, అత్యయము, అన్యాయము, అపచారము, అపరాధము, ఆగస్సు, ఉపపాతకము, ఉపపాతము, ఐపు, ఒప్పనితనము, కలనము, కల్ల, కొఱగామి, కొఱత, క్షపణ్యువు, గోసు, డొగరు, తప్పిదము, తొడుసు, దబ్బర, దుండగము, దుష్టి, దూషణము, దొస(గు)(వు), దోషము, దోసము, నల్ల, నె(ప)(వ)ము, నెరయు, నేరము, పొ(చ్చ)(చ్చె)ము, పొరపాటు, రంధ్రము, వంక, వ్రణము, సావరము, సూదము, స్ఖాలిత్యము.

దీనికి వివరణ కొద్దిగా ఇవ్వాలి మీకు.

తప్పొప్పులనేవి వ్యక్తులను బట్టీ, ఆయా పరిస్థితులను బట్టీ, సాంఘిక ఆచారాలను బట్టీ మారుతుంటాయి. ఇది సత్యం, అసత్యం లాగా నిర్వచించలేము.

ఆయా కాలమానాల కనుగుణంగా చెప్పాల్సి వస్తుంది.

thanks

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: తప్పు చేయాలా వద్దా (మీ సమాధానం కావాలి) - by k3vv3 - 19-12-2022, 12:43 PM



Users browsing this thread: 1 Guest(s)