17-12-2022, 06:44 AM
(15-12-2022, 10:10 AM)kamaraju50 Wrote: తర్వాత ఏంజరిగిందో వేరే చెప్పాలా? అని రాసారు.
ఖచ్చితంగా చెప్పాలి.
రచయిత రచయితే.... పాఠకులు పాఠకులే...... (పెరుగు పెరుగే..... మజ్జిగ మజ్జిగే....)
మీ వర్ణనకి మా ఊగలు ప్రత్యామ్నాయం కావు... కావు... కావూ..... (ముమ్మాటికీ కావు)
ధన్యవాదములు కామరాజు గారూ!
ఇది తప్పకుండా రచయిత చెప్పల్సిందే, కాకపోతే పాఠకుల ఊహలు ఇలా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం మాత్రమే?
తరువాత ఏమి జరుగబోతున్నదీ జగమెరిగిన విషయమే, అది రచయితల అభిప్రాయాల బట్టి కొద్దిగా ఎక్కువ, లేదా తక్కువ అలంకరణలతో ప్రస్తుతించబడుతుంది, అంతేనా!
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ