30-05-2019, 10:56 AM
'మీ కధ'ని చదవడం ఇప్పుడే పూర్తి చేశాను. వర్ణణ చాలా సున్నితంగా, మనసుకి హత్తుకునేలా ఉంది. స్త్రీలోని పాతివ్రత్యానికి మీరు చాలా ముఖ్యమైన స్థానాన్ని కేటాయిస్తారని మీ కధలు చదివాక అనిపించింది. శృంగారం ఇంకొంచం ఎక్కువ మోతాదులో ఉంటే బాగుండేది అనిపించింది. కాని కధని చాలా అద్భుతంగా రాసి అందంగా ముగించారు. ధన్యవాదాలు