Thread Rating:
  • 124 Vote(s) - 3.35 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
149.2

 
వాళ్ళు మొత్తం  5 మంది  , మిగిలిన ముగ్గురు  తమ మిత్రులకు పట్టిన  స్థితి చూసి కోపంగా  తమ కుర్చీ ల లోంచి బయటకు వచ్చారు ,  అక్కడే ఎటాక్ చేస్తే లోపల ఉన్న వాళ్ళకు దెబ్బలు తగులుతాయి అని  ,  వాళ్ళ దోస్తులు   సెటిల్ అయిన చోటుకు  ఒక్క  గెంతు లో  చేరు కొన్నాను , నేను పారి పోతున్నాను అనుకోని "పకుడో  సాలెకు " అంటూ  నా వెనుకే  వచ్చారు.
 
స్టెప్స్  సన్నగా ఉండడం వలన  ఒకడు తరువాత ఒకడు  మన తెలుగు సినిమాలో  హీరో తో ఫైట్ చేసే విలన్ బాచ్ లా  వచ్చారు.  ముగ్గురు వస్తే బరువు కానీ ఒకడు తరువాత ఒకడు రావడం  వలన , వాళ్ళు  కింద కు వచ్చి  రాగానే  వాళ్ళ ఫ్రెండ్స్ ని చేరుకున్నారు , ఒకడికి చెయ్యి  భుజం నుంచి జారి పోయి , ఇంకొకరు పళ్ళు ఉడి పోయి ,  మూడో వాడు కి  మని కట్టు దగ్గర  విరిగి.
 
అక్కడున్న  ఆటో వాడికి డబ్బు ఇచ్చి అందరినీ హాస్పిటల్ కు చేర్చు అని చెప్పి  రెస్టారెంట్ లోకి వచ్చాను  , నా బిల్ పే చేయడానికి.
 
"థేంక్స్  సర్ , యు హవె saved  అస్  టుడే "  ఆ గుంపు లోని  ఓ అమ్మాయి.     ఆమెకు వంత  పాడి నట్లు  మిగిలిన వాళ్ళు కూడా  థేంక్స్ చెప్పారు. 
"వాళ్ళ  తప్పే మీ  లేదు సారు , వాళ్ళు  మాములుగా  రోజు వచ్చే వాళ్ళు , కానీ వాళ్ళు ఈరోజు ఎందుకో డిఫరెంట్ గా ఉన్నారు " అన్నాడు కాష్ కౌంటర్ లో కూచున్న ఓ  50 ఏళ్ల వయసున్న వ్యక్తీ .
"వాళ్ళు మాములుగా లేరు ,  ఫుల్ గా ఎదో డ్రగ్స్ లో ఉన్నారు  , అందుకే పూర్తిగా నిషా లో ఉన్నారు,  ఈ డ్రగ్స్  తయారు చేస్తున్న వాళ్లను  నిలువుగా రోడ్డు మీద నిలబెట్టి నరకాలి " అన్నాను ,
 
"వాళ్ళు  మా హోటల్  , కు ఎప్పుడు వస్తూ ఉంటారు సర్ , ఎప్పుడు ఇలా జరగ లేదు, మీరన్నట్లు  ఎదో  ట్రాన్స్ లో ఉన్నారు  , అందుకే " అంటూ   క్యాషియర్.
 
"డ్రగ్స్  లో  ఉంటే వాళ్ళు ఎం చేస్తున్నారో వాళ్ళకు తెలియదు , నిజమే " అంటూ  అక్కడ కూచున్న అమ్మాయిల్లో  ఒకరు
 
అక్కడున్న వాళ్ళల్లో   ఆ డ్రగ్స్ తయారు చేసే వాళ్ళ మీద ఓ రకమైన  ఏహ్య భావం కలిగే ట్లు  ఓ చిన్న  లెక్చర్  ఇచ్చి అక్కడ నుంచి వెళ్లి పోయాను.
 
మధ్యలో  రుపాలి కి ఫోన్ చేసి ,  ఆ రోజు జరిగిన సన్నివేశం  చెప్పాను.  గుడ్  ఇలాంటి ఛాన్స్ ఇంకో టి దొరికితే ,  నెక్స్ట్ స్టెప్  మనకు ఈజీ  అవుతుంది  అంది.  తన ఫోన్ పెట్టిన కొద్ది సేపటికి దీపాలి నుంచి ఫోన్ వచ్చింది.  నేను ఫ్రీ గా ఉంటే  సాయంత్రం తనతో షాపింగ్  కు రమ్మంది. నాకూ పెద్దగా పనులు లేక పోవడం వలన తనకు  ok చెప్పాను.
 
సాయంత్రం  5.30  తనను  ఫలానా ప్లేస్ లో పిక్ చేసుకోమనగా ,  వెళ్లి  ఇద్దరం బైక్ మీద  తన చెప్పిన మాల్ కు వెళ్ళాము , మేము బైక్ పార్క్ చేస్తుండగా  మా పక్కనే  ఆగిన కారును సైడ్ మిర్రరు  ను బ్రేక్ చేస్తూ  ఇంకో కారు వచ్చి డాస్ ఇచ్చి  కంట్రోల్ కాక వెళ్లి పక్కనున్న  గోడను గుద్దుకొని  ఆగి పోయింది.
 
బైక్ ని పార్క్ చేసి వెళ్లి చూస్తే  ,  ఆ ఆక్సిడెంట్ అయిన కారు లోంచి  ఓ   25  వయసున్న కుర్రాడు దిగాడు  తూలుతూ.   పక్కనే ఉన్న ట్రాఫిక్  constable  రాగా , అంతా  ok  గా ఉండడం తో  మాల్  లోకి  బయలు దేరాను.
[+] 9 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 12-11-2018, 01:28 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 3 Guest(s)