12-11-2018, 01:27 PM
149. 1
రుపాలి ఇచ్చిన సమాచారం తో పాటు , తను పంపిన ఫోటో లోని అమ్మాయి కోసం రెండు రోజులు కాపు కాసాను , తన రొటీన్ అర్థం కాగానే , తన కాలేజి పక్కనే ఉన్న రెస్టారెంట్ లో రెండు గంటలు వెయిటే చేయగా తన ఫ్రెండ్స్ తో పాటు వచ్చింది. అందరూ కాలేజీ నుంచి వచ్చి నట్లు ఉన్నారు , నా టేబుల్ పక్కనే కూచుని ఏవో ఆర్డర్ చేసారు.
తనతో మాటలు ఎలా కలపాలా అని ఆలోచిస్తుంటే , అదృష్టం అందలం ఎక్కినట్లు వాళ్ళు కూచున్న టేబుల్ పక్కనే ఇంకో టేబుల్ లోకి అప్పుడే వచ్చిన అబ్బాయిల బాచ్ సెటిల్ అయ్యింది.
వచ్చిన అబ్బాయిలు కాలేజి బాచ్ కాదు , అది డామే జి బాచ్, చూస్తుంటే ఎదో మెకానిక్ షెడ్ లోంచి వచ్చి నట్లు ఉన్నారు , వచ్చి రాగానే కాలేజీ అమ్మాయిలను చూసి కామెంట్స్ పాస్ చేయడం మొదలు పెట్టారు.
రెస్టారెంటు చిన్నది కావడం వలన , అందులో నాతొ పాటు ఇంకో జంట మాత్రమే ఉండడం వలన వాళ్ళ కి బలం చేకూరి నట్లు అయ్యింది. దానితో వాళ్ళ గోల కామెంట్స్ నుంచి వెనక్కి తిరిగి అమ్మాయిల బాగ్లను టచ్ చేస్తూ ఎకి లి చేష్టలు చేయడం మొదలు పెట్టారు , వాళ్లను ఎవ్వరు ఎ మీ చేయలేరనే ఉద్దేశం తో.
వాళ్ళు ఆర్డర్ చేసిన ఫుడ్ రావడం వలన అది వదిలి వెల్ల లేక , వీళ్ళ కామెంట్స్ భరించ లేక ఇబ్బంది పడ సాగారు, చూస్తుంటే వచ్చిన వాళ్ళు ఎదో ట్రాన్స్ లో ఉన్నట్లు అల్లరి చేయసాగారు , వాళ్ళ చేసే చేష్టలు శ్రుతి మించు తుండగా , లాస్ట్ సిప్ టి కంప్లీట్ చేసి వాళ్ళు ఉన్న టేబుల్ దగ్గరకు వెళ్లి
"చేసిన అల్లరి చాలు , ఇక్కడ నుండి దొబ్బెయండి " అన్నాను గట్టిగా . నా వాయిస్ కి రెస్టారెంటు లోని అందరూ ఉత్సాహంగా నా వైపు చూడ సాగారు , వాళ్ళ మొహాల్లో ఓ రకమైన సంతోషం తోనికిస లాడింది.
"ఇదే మన్నా నీ బాబు హోటలా, పెద్ద రు బాబుగా వెల్ల మంటున్నావు" అన్నాడు వాళ్ళల్లో బాగా దిట్టంగా ఉన్న వాడు
"మీరు మర్యాదగా అందరి లాగా ఉంటే , మిమ్మల్ని ఎవ్వరు వెల్ల మనే వాళ్ళు కాదు , కానీ మీరు చేసే చేష్టలకు మీరు ఇక్కడ సరిపోరు , నేను చూపిస్తా మీకు సరియైన ప్లేస్ "
"అయినా వాడితో మాటలు ఏంటి భయ్యా , బయటికి ఈడ్చేయక " అన్నాడు దట్టంగా గడ్డం పెంచు కొన్న వాడు
"నువ్వు రా బాసు , వాడు ఎందుకు లే , నువ్వు ఈడ్చేస్తావు రా " అంటూ అక్కడున్న కుర్చీ కొద్దిగా పక్కకు జరిపాను వాడు అక్కడ నుంచి లేవడానికి వీలుగా
"సాలే , నువ్వు మాటలతో చెపితే వినే ట్లు లేవు " అంటూ వాడు తన కుర్చీ లోంచి లేచి తూలు కొంటూ నా వైపు రాసాగాడు. వాడు ఉగే ఊగటాలకు అక్కడే పడి పోతాడేమో అని పించింది. వస్తూనే "తేరి మాకి " అంటూ నా మీద తన చేతిని విసిరాడు. ఆ చేతిని కుడిచేతితో బ్లాక్ చేస్తూ, ఎడం చేత్తో వాడి మొహం మీద ఓ పిడి గుద్దు గుద్ది , వాడి నడుం మీద ఓ సైడ్ కిక్ అప్లై చేసాను. ఎంట్రన్సు కు దగ్గరగా ఉండడం వలన ఆ సైడ్ కిక్ వేగానికి తలుపు లోంచి బయటకు వెళ్లి పడ్డాడు.
హోటల్ రోడ్డు కంటే కొద్దిగా ఎత్తులో కట్టారు, హోటల్ లోకి రావాలంటే 3 మెట్ల ఎక్కి రావాలి.
వాడు తలుపు లోంచి మెట్ల మీద పడి బాలన్స్ నిలబెట్టు కోలేక దొర్లు కొంటూ రోడ్డు మీద కు వెళ్లి సెటిల్ అయ్యాడు , ముక్కు మీద పడ్డ గుద్దు కు ముక్కు మొహం ఏకం కాగా , ముక్కులోంచి రక్తం కారి వాడి షర్టు అంతా తడి పెయ్య సాగింది.
అది చూసి వాడి పక్కనే కూచున్న వాడు "సాలే మేర దోస్త్ కు మారెగా " అంటూ వాడు కూచున్న కుర్చీ ని పైకి లేపి నా మీద కు వచ్చాడు విసురుగా, వాడి చేతిలోని కుర్చీ నుంచి తప్పించు కొని కింద కు వంగి , కుడి కాలుని వాడి మోకాలు జాయింటు దగ్గర ప్రయోగించాను, ఎదో పచ్చి కొమ్మ విరిగిన శబ్దం తో పాటు "యా అల్లా , మరగయా రే " అంటూ రోడ్డు మీ దున్న తన ఫ్రెండ్ ను చేరుకున్నాడు.