12-11-2018, 01:20 PM
147. 3
ఉదయం పక్షుల కిల కిల రావాలతో మెలకువ రాగా , ఇద్దరం లేచి మరో మారు వంకలో ని నీటిలో దంత ధా వనం కావించి, నీళ్ళతో మరో మారు తన బొక్కం తా నింపి బయట పడ్డాము.
మమ్మల్ని కట్టి పడేసిన చోటుకు బయలుదేరి , అక్కడున్న పొదల మాటునే దాక్కున్నాము. వాళ్ళు ఎదురు చూస్తున్న వ్యక్తీ వచ్చి నట్లు ఉన్నారు , బయట ఓ జీపు దాని పక్కన ఓ బైక్ కనబడ్డ ది , కానీ లోపల ఉన్నదేవారూ తెలియడం లేదు.
ఆ ఇంటి చుట్టూ ఉన్న గుబురు పొదల్లోంచి, కొద్దిగా ఇంటికి దగ్గరగా జరిగి లోపలి నుంచి ఏమైనా వినిపిస్తాయేమో నని చూసాను , కానీ లోపలి నుంచి ఎటువంటి శబ్దం కుడా రాలేదు. లోపల ఉన్న వ్యక్తీ ఎవ్వరో తెలియడం లేదు , మేము ఇంత వరకు ఉన్న కాలం వృధా అవుతుందేమో నని బాధ పాడుతుండగా లోపల నుంచి కొందరు బయటకి రావడం కనబడ్డ ది. వాళ్ళల్లో ఇంతకు ముందు అమ్మాయిల కిడ్నాపింగ్ విషయం లో అరెస్టు కాబడ్డ మినిస్టర్ ఉన్నాడు.
"వీడు జైలు నుంచి ఎప్పుడు బైటికి వచ్చాడు" అన్నాను మనసులో అనుకొంటున్నట్లు గా
"ఎవరి గురించి నువ్వు చెప్పే ది "
"అక్కడ ఉన్న వాళ్లలో తెల్ల షర్టు , తెల్ల ప్యాంట్ వేసుకున్న వ్యక్తి "
"అయన ఎవ్వరు ? నీకు తెలుసా "
"నీకు కూడా తెలుసు కొద్దిగా జాగ్రత్తగా చూడు " అంటూ తనను కొద్దిగా ముందుకు నెట్టాను , తను నా ముందుకు వచ్చి చూసి "అయన మినిస్టర్ కదూ ? , రుపాలి తో పాటు మిగిలిన అమ్మాయిలను కిడ్నాప్ చేసిన వాళ్ళల్లో ఒకడు కదూ"
మేము అక్కడ ఉండగానే , తన వెంట ఉన్న అనుచరులతో జీప్ ఎక్కి వెళ్ళిపోయాడు , ఇంకో నలుగిరిని అక్కడే ఉంచి.
"మనం, ఎవ్వరి కోసం ఇంత సేపు వైట్ చేసామే అయన వచ్చాడు , వెళ్ళాడు , మనం ఇక్కడ నుంచి వెళ్ళే టైం దగ్గర పడింది , నువ్వు ఇక్కడే ఉంటావా ఓ గంట సేపు , నాకు కొద్దిగా ఆ పొలం లో పని మిగిలి పోయి ఉంది , ఈ చుట్టు పక్కల ఎం జరిగినా నువ్వు మాత్రం ఇక్కడ నుంచి కదలకు" అంటూ వెనక్కు జరిగి , ఇంతకూ ముందు మేము చుసిన గంజాయి వనం దగ్గరకు వచ్చాను.
పంట నంతా కోసి 3 కుప్పలుగా పెట్టారు , వాటిని ఇక్కడ నుంచి తరలించడానికి రెడీ గా ఉంది.
నా జేబు లోని అగ్గి పెట్టెను బయటికి తీసి అక్కడున్న ఓ కుప్పకు నిప్పు పెట్టి , మండుతున్న ఓ కట్టను తీసుకొని దాని సాయంతో మిగిలిన రెండు కుప్పలకు నిప్పంటించి పొదల్లోకి జారుకొని దీపాలిని వదిలిన చోటికి వచ్చాను.
నేను సగం దూరం వచ్చేసరికి , ఎండిన మొక్కలు పూర్తి స్థాయిలో మండుతూ, దాని లోంచి వచ్చే పొగ మేఘంలా అల్లు కో సాగింది.
దూరం నుంచి ఆ పొగను గమనించి నట్లు ఉన్నారు మంత్రి వదిలి పెట్టి వెళ్ళిన నలుగురు, కేకలు వేస్తూ ఆ మంట వైపు వెళ్ళడం గమనించాను.
నా నడకను పరుగుగా మారుస్తూ , దీపాలి వదిలిన చోటికి వచ్చాను, కానీ తను అక్కడ లేదు.
వాళ్ళు వెళ్ళడం గమనించి తను లోపలికి వెళ్ళిందేమో నని నేను కూడా అటువైపు వెళ్ళాను.
వాళ్ళు వెళ్ళిన తరువాత అక్కడ ఉన్న బిస్కట్ , వాటర్ బాటిల్ తీసుకొని బయటకు వచ్చింది. నన్ను చూసి
“ఆకలిగా ఉంది అందుకే నువ్వు వచ్చే లోపున ఏమైనా తినడానికి దొరుకుతుందేమో నని వచ్చాను”
“వాళ్ళు బైకే ఇక్కడే పెట్టేసి వెళ్ళారు , దాని కీస్ ఏమైనా ఉన్నాయా లోపల”
“ఏమో నేను చూడలేదు”
“దా , ఓ సారి వెళ్లి చూద్దాం” అంటూ ఇద్దరం లోపలి వెళ్లి చుట్టూ చూపాము బైక్ కీస్ ఎక్క డైనా వదిలేశారే మో నని , కానీ ఎక్కడా కనబడ లేదు.
బైక్ హాండెల్ కింద ఉన్న రెండు వైర్లు తెంపి , అతికిస్తే బైక్ స్టార్ట్ అయ్యింది.
దీపాలి వెనుక కుచోగానే , ఇంతకు ముందు కారు వెళ్ళిన దారినే పోనిచ్చాను.