29-05-2019, 05:26 PM
సాయంత్రానికి అయన హెల్త్ stable అయ్యే సరికి వార్డ్ కి షిఫ్ట్ చేసారు. ప్రైవేటు వార్డ్ ఒక చిన్న బెడ్ పేషెంట్ కొరకు , పక్కనే ఓ చిన్న రూమ్ విత్ attached వాష్ రూమ్. పేషెంట్ కు తోడుగా ఉండే వాళ్ళ కోసం.
వాళ్ళ నాన్న వార్డ్ కు షిఫ్ట్ కాగానే తన కొడుకును తీసుకొని రామి రెడ్డి వెళ్లి పోయాడు , నేను , శైలజా రూమ్ కు వెళ్ళాము. వాళ్ళు ఇచ్చిన మందులు ఇంకా పని చేస్తూ ఉండడం వలన సర్పంచ్ మగతగా పడుకున్నాడు.
"నేను ఉంటా లే అన్నా , నువ్వు రాత్రికి ఇంటికి వెళ్లి రేపు రా " అంది
"ఇంకా కొద్ది సేపు ఉంటా లే ఆ తరువాత వెళతాను " అంటూ ఊర్లో విశేషాలు చెపుతుంటే వింటూ తనను గమనించ సాగాను.
నేను లాస్ట్ టైం చూచినప్పటికీ , ఇప్పటికి కొద్దిగా వళ్ళు చేసింది తన పిర్రలు బాగా ఇడిగాయి.
"షాప్ ఎలా ఉంది ,ఇప్పుడు "
"బాగా ఉంది , అయన ఇప్పుడు బాగా ఉన్నాడు , డబ్బులు కూడా బాగానే వస్తున్నాయి షాప్ నుంచి. ఇంక కవితా పెళ్లి ఒక్కటే మిగిలి ఉంది అది అయిపోతే మామయ్యకు కొద్దిగా టెన్షన్ తగ్గుతుంది"
"ఏంటి కవితా పెళ్లి ఆయనకు టెన్షన్ గా ఉందా ఏంటి ? "
"టెన్షన్ అంటే కాదు లే , కానీ ఎ తండ్రి కైనా కూతురు పెళ్లి ఓ బాధ్యత కదా అందుకే అలా అన్నా "
"అదేం కాదులే , తనకు ఎవరో ఒకరు మంచి వాడు దొరుకు తాడులే"
"నీ లాంటి వాడు దొరికితే సుఖ పడుతుంది " అంది నవ్వుతూ.
"ఒక్క సారికే , నేను సుఖ పెడతానని కనిపెట్టే సారే " అన్నాను
వాళ్ళ మామ వైపు చూసి తను నిద్రలో ఉన్నారు అని తెలుసు కొని.
"ఎసట్లో బియ్యం కొన్ని పట్టుకొని చూసి చెప్పచ్చులే అన్నీ ఉడికాయా లేదా అని , ఇది కూడా అలాగే" అంది
"పోనేలే ఎలాగా 4 రోజులు ఉంటారు గా చూద్దాం " అన్నాను తన ఎదవైపు చూస్తూ.
"టౌన్ లో అమ్మాయిలను చూసి మమ్మల్ని మర్చి పోయారు అనుకొన్నా "
"ఎలా మర్చి పోతాము లే , అంత తొందరగా మర్చి పొతే ఎలాగా".
నా ఫోన్ లో ఓ మెసేజ్ వచ్చింది కవిత నుంచి "బావా , నేను వస్తా అక్కడికి వచ్చి తీసుకొని వెళ్ళు" అని ఉంది మెసేజ్
"కవితా వస్తుంది అంట ఇక్కడికి తనను తీసుకొని రమ్మంటుంది" వెళ్ళానా.