Thread Rating:
  • 145 Vote(s) - 3.34 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
 
ఓ రెండు  గంటలు   వెయిట్ చే సాకా   మా ఫ్రెండ్ బయటకు వచ్చాడు.    ఈ రోజు మద్యానం   2 గంటలకు ఆపరేషన్ చేస్తారు  ఆ తరువాత  ఓ  4 రోజులు  observation  లో ఉంచి ఆ తరువాత  డిశ్చార్జ్  చేస్తారు అని చెప్పాడు. 
 
ఫ్రెష్ అవ్వడానికి  వెళ్ళిన వాళ్లతో పాటు శాంతా   అమ్మను కూడా తీసుకొని వచ్చింది.   అందరూ కలిసి  సర్పంచ్  ను చూసి వచ్చారు.    ఆపరేషన్  అయ్యిన తరువాత   సాయంత్రం వరకు ICU  లో ఉంచు తారు  ఆ తరువాత  వార్డ్ కు షిఫ్ట్ చేస్తారు ,   తనకు సపోర్ట్  గా  ఎవర్నైనా  ఒక్కరి నే ఉంచు తారు.  
 
అందరం కలిసి పక్కనే ఉన్న హోటల్ కు వెళ్లి బొంచేసి వచ్చాము.    తనను   ఆపరేషన్  ధియేటర్ లోపలి తీసుకొని వెళ్ళారు అని చెప్పాడు మా ఫ్రెండ్.    ఇంకో  గంట భారంగా  గడిచి పోయింది.  
 
గంట మీద  ౩౦ నిమిషాలు గడిచే సరికి  ఆపరేషన్  ధియేటర్ లోంచి   లోపలి వెళ్ళిన డాక్టర్స్  టీం బయటకు వచ్చింది ,   పక్కనే  మా ఫ్రెండ్ ఉండడం  వలన  వాళ్ళు  డైరెక్ట్  గా మేము ఉన్న ప్లేస్ కి వచ్చారు. 
 
ఎం  వర్రీ కావాల్సిన  అవసరం లేదు   ఓ  వోల్వ్  క్లోజ్ అయ్యింది  దాన్ని  ఓపెన్ చేసారు ,  రెండు స్టంట్స్  వేశారు.   ఇంకో  గంటలో తనకు మెలకువ వస్తుంది , సాయంత్రం  వార్డ్ కు షిఫ్ట్ చేస్తాము   4 డేస్ ఉంచి ఆ తరువాత డిశ్చార్జ్ చేస్తాము  అన్నీ చెక్ చేసి.    మీరు ఇంకో  గంట  ఆగి  లోపలి వెళ్ళండి  అని చెప్పి   వెళ్ళాడు. 
 
తనకు  మెలకువ రాగానే అందరు వెళ్లి ఓ సారి పలుకరించి   వచ్చాము  ఆ తరువాత  అందరూ శాంతా  తో  వేల్లారు , నేను రామిరెడ్డి, రామి రెడ్డి భార్య   , వాళ్ళ అబ్బాయి ఉన్నాము.
 
తన బ్యాగ్ లోంచి  3 కట్టలు డబ్బులు తీసి  నా చేతికి ఇచ్చి
"ఇది ఉంచు శివా ,  ఇంకా ఏమన్నా అవసరం అయితే నువ్వు పెట్టుకో ఆ తరువాత మనం లెక్కలు చూసుకుందాము"
"నా దగ్గర ఉన్నాయి లే ,  కావాలంటే నువ్వు తరువాత ఇవ్వు "
"ఉంచు ,  నాన్న  కోసం తెచ్చిన డబ్బులే అవి" 
 
అబ్బా , కోడుకు ఇద్దరు సాయంత్రం వెళ్ళడానికి  టికెట్ బుక్ చేసుకున్నారు.   
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) - by siva_reddy32 - 29-05-2019, 05:25 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 3 Guest(s)