29-05-2019, 05:24 PM
213. కలిసి వచ్చిన అదృష్టం.
ఇంటికి చేరుకోగానే ఫోన్ మోగింది , ఎవరా అని చూస్తే తెలియని నెంబర్.
"హలో , బావా బాగున్నావా ?"
"హా , బాగున్నా , ఎవరు మాట్లాడేది "
"నేను కవితను , ఊరు నుంచి మాట్లాడుతున్నా " అంది తన మాటల్లో దుఃఖం గమనించాను , అంత వరకు ఏడ్చి ఏడ్చి ఫోన్ చేసి ఉండాలి ,లేదంటే ఏడుస్తూ ఫోన్ చేసి ఉండాలి
"హా కవితా ఏమైంది , ఎందుకు డల్ గా ఉన్నావు."
"నేను రాయ చోటి నుంచి ఫోన్ చేస్తున్నా, నాయనకు రాత్రి గుండె పోటు వచ్చింది , డాక్టర్ ఆపరేషన్ చేయాలి అంటున్నారు , హైదరాబాదు తీసుకెళ్లండి అంటున్నారు."
"అయ్యో , ఇప్పుడు ఎలా ఉంది , ప్రమాదం ఎం లేదుగా , వెంటనే బయలు దేరి వచ్చేయండి , మీ అన్న ఏడి ఫోన్ తనకు ఇవ్వు "
"అన్న ఇప్పుడే బయటికి వెళ్ళాడు , కారు మాట్లాడడానికి మేము ఇప్పుడు బయలు దేరి వస్తున్నాము , అన్న నీకు ఫోన్ చేసి చెప్పమన్నాడు. "
"ఎం దిగులు పెట్టుకోకు , నేను ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తా , మీరు వచ్చేయండి , నేను మద్యలో ఫోన్ చేస్తూ ఉంటా లే " అని ధైర్యం చెప్పి ఫోన్ పెట్టాను. నేను ఫోన్ కట్ చేస్తూ ఉండగా శాంతా నుంచి ఫోన్ .
"ఉరి నుంచి ఫోన్ వచ్చింది , కవితా వాళ్ళ నాన్నను హార్ట్ ఎటాక్ అంట వాళ్ళు బయలు దేరి వస్తు నారు , నాన్న నిన్ను ఓ సారి రమ్మన్నాడు ఫ్రీ గా ఉంటె వెంటనే రా " అంటూ నేను మాట్లాడేందుకు ఛాన్స్ లేకుండా ఫోన్ పెట్టేసింది.
అమ్మకు విషయం చెప్పి శాంతా వాళ్ళ ఇంటికి బయలు దేరాను.
నేను వెళ్ళే సరికి శాంతా వాళ్ళ నాన్న ఇంట్లో నే ఉన్నాడు.
"నీకు ఫోన్ వచ్చిందట గా, రెండో మూడో బ్లాక్స్ ఉన్నాయట , వాటిని ఆపరేట్ చేయాలంటున్నారు "
"అవును , ఎక్కడికి తీసుకొని వెళ్దాం "
"నాకు పెద్దగా తెలియదు ఆ ఫీల్డ్ , నీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటె నువ్వే చెప్పు"
"ఓ ఫ్రెండ్ ఉన్నాడు , మాట్లాడతా " అని చెప్పి అపోలో లో తెలిసిన ఫ్రెండ్ తో ఫోన్ లో మాట్లాడాను. వాడు అన్నాడు తీసుకొని రండి నేను ఉంటా గా జాగ్రత్తగా చూసుకుంటా అన్నాడు.