12-11-2018, 12:41 PM
145.1 - కలిసి వచ్చిన అదృష్టం - 6,223 6,058,517
తిరగాల్సిన అవసరం లేదు ఎందుకంటే , అక్కడే నిలబడి రూమ్ మొత్తం లో ఏది ఎక్కడుందో చెప్పొచ్చు. రూమ్ కు చివర బాత్‌రూం , తూర్పు మెయిన్ డోరు , ఉత్తరం వైపు ఓ కిటికీ అంతే.
తలపు బలమైన కలపతో చేసింది, సినిమాల్లో అయితే హీరో ఆ డోర్ ను ఒకే కిక్కుతో విరగగొట్టే వాడే మో కానీ , నేను ఆపని చేస్తే కాళ్లు విరగడం ఖాయం అనుకుంటూ రెండో ఆప్షన్ వైపు చూసాను.
కిటికీ ఫ్రేమ్ గోడలోకి తాపడం చేయబడింది. సన్నని రాడ్లు ఉన్నాయి మధ్యలో నిలువుగా అడ్డంగా చూస్తుంటే ఆ ఆప్షన్ కూడా కుదిరే తట్టు కనబడడం లేదు. మైండ్ లో ఎక్కడో ఇంకే దో దారి ఉంది అనే ఉహ బలంగా తోస్తుంటే బాత్‌రూం వైపు చూసాను.
బాత్‌రూం లోకి వెళ్లి నప్పుడు తలుపుకు ఎదురుగా లోపలి వెలుగు వస్తున్నట్లు అనిపించింది. వెంటనే బాత్‌రూం డోర్ తోసుకుంటూ లోనకు వెళ్లాను , నా వెనుకే అదే వేగంతో దీపాలి కూడా వచ్చి నా వైపు చూడ సాగింది.
సరిగ్గా మనిషి మాత్రమే పెట్టేంత కిటికీ ఉంది , కానీ అద్దం తాపడం చేయబడి ఉంది. నీళ్ళ కోసం ఉంచిన మగ్ తో టాయిలెట్ సీట్ మీద కు ఎక్కి దబ దబా నాలుగు బాదాను ఆ అద్దం మీద , బళ్ళున పగిలి అద్దం పెంకులు కొన్ని లోపల , ఎక్కువ భాగం వేలుపకి పడ్డాయి. దాంట్లో చి బయటకు దిగేటప్పుడు తగల కుండా అంచులు మెత్తం పెంకులు లేకుండా ఆ మగ్ తో కొట్టే సి దీపాలి హెల్ప్ చెస్లుండగా మొదట కాళ్లు బయట పెట్టి కింద కు జారాను.
నా తరువాత తను తల బయట పెట్టి కొద్దిగా జరగ్గా , తనను నేను దించు కొన్నాను , దించు కొనేటప్పుడు తనను పూర్తిగా కౌగలించు కోవాల్సి వచ్చింది. టి షర్టు నుంచి తన్నుకొస్తున్న తన రొమ్ములు నా చాతీ కి గుచ్చు కో సాగాయి. నా చేతులు తన పిర్రల కింద వేసి కింద కు దించే సరికి తను నా కౌగిలి అలా గే ఉండి పోయింది కొద్ది సేపు.
"మనం ఇక్కడే ఉంటే వాళ్ళకు దొరికి పోతాము , ఇంత వరకు మనం కష్టపడింది అంతా వృధా అవుతుంది " అన్నాను. ఆ మాటకు తేరుకొని , "పద వెళ్దాం " అంటు తను నా వెనుక రాగా అక్కడ నుంచి వెళ్ళిపోయాము.
కొద్ది దూరం వెళ్లి పొదల్లో నిలబడి చుట్టూ చూచాము , మేము ఉన్నది అడివి లాగా ఉంది. మా ముందు ఏదైనా దారి దొరుకుతుందేమో అనుకోని మేము వచ్చిన దారి నుంచి కాకుండా వేరే దారి నుంచి కొద్ది దూరం వెళ్ళాము.