15-11-2022, 06:39 PM
Dom గారు,
కథను తిరిగి ప్రారంభించినందుకు ధన్యవాదాలు. మీరు కథ రాసే శైలి చాలా అద్భుతంగా ఉంటుంది. శృంగారం కన్నా వాళ్ళ భావాలు చాలా బాగా వర్ణిస్తారు. అదే మాకు చాలా ఇష్టం.
కథలో మేడం భరత్ ఇంటికి రావడం కొత్తగా ఉంది. తర్వాత ఏం జరుగుతుందో అని ఎంతో ఆతృతగా వేచి ఉన్నాం. మీకు వీలు కుదిరినప్పుడు అప్డేట్ ఇవ్వగలరు.
కథను తిరిగి ప్రారంభించినందుకు మరొక్కసారి ధన్యవాదాలు.