13-11-2022, 10:41 PM
బేసిక్ గా అమ్మాయిలు ఇలా అబ్బాయిలని ఏడిపిస్తూ వుంటారు....కానీ ఇక్కడ భారత్ మేడం ని ఇలా ఆటపట్టిస్తుంటే భలే వుంది ...మంచి సీన్ దగ్గర స్టోరీ ఆపారు...ఇది చాలా అన్యాయం అండి....మీ తరువాతి అప్డేట్ కోసం ఎదురుచూస్తూ వుంటాం.......
అప్డేట్ కి ధన్యవాదాలు
అప్డేట్ కి ధన్యవాదాలు