13-11-2022, 06:38 PM
(11-11-2022, 07:06 AM)Kingpsycho Wrote: ప్రసాద్ గారు నాకు ఈ epsiode చదివిన తరువాత ఇది ఒక సైకో థ్రిల్లర్ ఇంక్లుడ్స్ సెక్స్ స్టొరీ లైన్ లాగా అనిపిస్తోంది.
కథలోని యాక్షన్ డ్రామా అండ్ సెక్స్ సీన్స్ చాలా బాగున్నాయి.
మధ్యలో సెక్స్ని బాగా linkup చేస్తూ రాస్తున్నారు చాలా చాలా బాగా set అవుతోంది కథకి.
Thank you for the update. Hope you we will give next one asap.
అప్డేట్ నచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది....ఏదో నాకు నచ్చినట్టు రాస్తున్నా....అది అందరిని సంతోష పెడుతున్నందుకు నాక్కూడా హ్యాపీగా ఉన్నది........







