13-11-2022, 05:54 PM
E 69
Inkaa comments chesthu chinna aasha nu pettukunnanduku
Already na daggara unna story ni modify chesi post chesthunna
Next update eppudo teleedu but idi satisfy chesthundi anukuntunna
మేడం అలా ముద్దు పెడుతూ తను కూడా అటు వైపు చూసింది. అక్కడ మామ తనని చూస్తూ ఉండడం చూడగానే షాక్ అయ్యి నా నుండి విడిపోయింది.
నేను, మేడం మామ ను అలాగే చూస్తూ ఉండగా నాకు మెలుకువ వచ్చింది. మెలుకు రాగానే చుట్టూ చూసా. అంతా మాములుగానే ఉంది. మేడం బెడ్ మీద పడుకుని ఉంది. నేను కాస్త ఊపిరి పీల్చుకుంటూ జరిగింది గుర్తు తెచ్చుకున్నా. మేడం అలా ప్రవర్తించడం, ఇంకా మామ ముందు నాకు అలా ముద్దు పెట్టడం గుర్తు రాగానే కాస్త ఇబ్బంది గా అనిపించింది.
అప్పటికీ అనుకుంటూనే ఉన్నా ఇదేంటి ఇంత ఘోరంగా జరుగుతుంది ఏంటి అని. కల కాబట్టి అలా జరిగింది నిజంగా జరుగుతుందా ఏంటి అని అనుకుని తిరిగి అటు వైపు పడుకున్న మేడం వైపు చూసా. మేడం ప్రశాంతంగా పడుకుని ఉంది. తనని చూస్తూ ఆలోచనలలో పడిపోయా. ఒకవేళ మేడం కానీ ఇప్పుడు లేస్తే కల లో లాగా నాతో ప్రవర్తిస్తుందా ? అని అనిపించింది. అబ్బే మరీ అలా చుట్టూ గమనించకుండా ప్రవర్తించదు లే అని మళ్ళీ నాకు నేనే అనుకుని సరిపెట్టుకున్నా.
అలా కాసేపు గడిచింది. నిద్ర రావడం లేదు. చుట్టూ చూస్తూ మళ్ళీ ఆలోచనలలో పడిపోయా. ఇందాక అలా మళ్ళీ జరదగు లే అని సరిపెట్టుకున్నా కానీ ఎందుకో నాకు కాస్త భయం పట్టుకున్నట్లు అనిపించింది. జరిగిన విశయాలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటే ఆ భయం నిజమే అనిపించింది. అప్పుడు రోడ్ మీద బస్స్తాడ్ లో నాకోసం గొడవ పడింది గుర్తు రాగానే
తను ఇప్పుడు గానీ లేస్తే నిజంగా ఎదో ఒక సమయాన నాతో అలాగే దగ్గరయ్యే అవకాశమే కనిపించింది నాకు. మామయ్య కానీ మా ఇద్దరి మధ్య ఆ సన్నిహిత్యం చూస్తే కష్టమే కదా అని అనిపించింది. మళ్ళీ అంతలోనే అలా ఎందుకు జరుగుతుంది లే అని అనుకున్నా. కానీ ఆ ఆలోచనలు నన్ను వొదలడం లేదు. అలా నా ఆలోచనలతో నేనే గొడవ పడుతూ తెల్లవారెంత వరకు పడుకోలేదు.
పొద్దున అవుతుండగా బిందు లేచింది. నన్ను, నా కళ్ళను చూసి ఏంటి పడుకొలేదా అంది. నేను అవును కాదు అన్నట్లు తల ఊపాను. బిందు లేచి నా దగ్గరికి వస్తూ, తను లేస్తే ఎక్కడికీ పోదు లే కాసేపు పడుకో అంటూ నా తల నిమిరి బాత్రూం వైపు వెళ్ళింది. నేను తననే చూస్తూ మనసులో అనుకున్నా ఎదో ఒకటి చేయాలి అని.
కాసేపటికి బిందు వచ్చింది. నేను తనని చూసి చిన్న స్మైల్ ఇచ్చా. బిందు నవ్వుతూ దగ్గరికి వచ్చింది. నేను పైకి లేచి నీతో మాట్లాడాలి అన్నా. బిందు ఏంటి అంది. నేను అప్పుడే నిద్ర లో నుండి లేచిన సిద్దు నాన్న ను చూసా. సిద్దు నాన్న లేచి మమ్మలని చూసి స్మైల్ ఇచ్చాడు. మేము తిరిగి స్మైల్ ఇచ్చాం. బిందు నన్ను చూసి ఏంటి విశయం అన్నట్లు సైగ చేసింది. నేను పద అలా బయటకు వెళ్దాం అని అన్నా. సిద్దు నాన్న తో కాఫీ తాగొస్తం అని చెప్పేసి కింద ఉన్న కేఫ్ దగ్గరికి వచ్చాం.
కూర్చుని కాఫీ ఆర్డర్ చేసి ఏంటి సార్ అంత సీక్రెట్ చెప్పండి అంది బిందు. నేను మొదలు పెడుతూ, బిందు నేను ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నా అన్నా.
బిందు : దేనికి అంది. నేను మెల్లగా నిన్న రాత్రి జరిగిన కల ను చెప్పడం మొదలు పెట్టా. అంతా విన్న బిందు ఇప్పుడు సంధ్య లేస్తే నీతో అలా ప్రవర్తించి, వినీల్ (సిద్దు నాన్న) కు దొరికితే ఎలా అనే గా అంటున్నావ్ అంది. నేను హ్మ్మ్ అన్నా. బిందు నా వైపు చూసి ఇది నిన్న నే గా మనం డిస్కస్ చేశాం అలా ఎం జరగదు నువ్వు కాస్త కంట్రోల్ లో ఉంటే అని అనుకున్నాం గా అంది. నేను బిందు ను చూస్తూ అది కాదు అంటూ చెప్పడం మొదలు పెట్టా. నేను చెప్పింది మొత్తం విని చివరికి బిందు అయిష్టం గానే సరే అంది.
ఆరోజే నాకు పని ఉంది అని సిద్దు నాన్న కు చెప్పేసి ఇంటికి బయలు దేరా. హారిక సిద్దు లు బిందు తో ఎందుకు ఇలా చేస్తున్నాడు అని అడిగారు. బిందు అంతా మంచికే లే అంది.
ఆరోజు సాయంత్రం మేడం కు మెలుకువ వచ్చింది. లేవగానే అయోమయంగా చుట్టూ చూసింది. బిందు దగ్గరకు వస్తూ మేడం ను పలకరించింది. మేడం కు చిన్నగా జరిగింది గుర్తు రాసాగింది. బిందు మేడం లేస్తే భరత్ ఎక్కడా అని గోల పెడుతోంది ఏమో అని అనుకుంది. కానీ మరీ బిందు ఊహించనంతగా అయితే మేడం రియాక్ట్ కాలేదు. మామూలుగానే కనిపించింది. దాంతో బిందు కు మేడం పై మెడిసిన్ ప్రభావం బాగా చూపించింది, తను ఇప్పుడు అప్పట్లా గా లేదు, కాస్త మెరుగయ్యింది అని అర్దం అయ్యింది. బిందు తను చేయబోయే పని చాలా వరకు తగ్గిపోయింది అని కాస్త సంతోషించింది. అంతలో మేడం కోలుకుంది అని తెలిసిన సిద్దు నాన్న కూడా తన దగ్గరికి వచ్చాడు. హారిక, సిద్దు, సిద్దు నాన్న బిందు నలుగురు కలిసి నవ్వుతూ మాట్లాడుతున్నా మేడం కు ఎదో లోటు అనిపించింది. తన భర్త ముందు భరత్ ను అడగడం ఎందుకు లే అని సైలెంట్ అయిపోయింది.
(మరుసటి రోజు)
బిందు ఇంట్లో...
మేడం : (కాస్త గట్టిగా) వాడు వచ్చాడు అని నాకు ఎందుకు చెప్పలేదు.
బిందు : అప్పటికే నీ పరిస్థితి బాగోలేదు. మళ్ళీ వాడి గురించి చెప్తే డిస్ట్రబ్ అవుతావు అని చెప్పలేదు
మేడం : అబద్దం. నా వరకు వచ్చిన వాడు నేను కొలుకునెంత వరకు ఎందుకు ఆగలేదు ? ఎందుకు వెళ్ళిపోయాడు చెప్పు. అసలు వాడే వెళ్లిపోయాడా ? లేక నువ్వే పంపించావా? చెప్పు, చెప్పు, అంటూ గట్టిగా అరిచింది.
బిందు మళ్ళీ మేడం అప్పటిలాగే పిచ్చి గా అరవడం గమనించి ఎందుకు అలా అడిగిందే అడిగి అడిగి విసిగిస్తావ్. ఇలా విసిగించే గా వాడిని దూరం చేసుకున్నావ్ అంది.
మేడం అర్దం కాక నేను విసిగించానా ? అంది.
బిందు : చెప్తే అర్దం చేసుకో. ఆ క్షణం లో నువ్వు ఎలా ప్రవర్తించావో నీకే గుర్తు లేదు. రోడ్ మీద ఎవడినో ఆపి వాడినే భరత్ అనుకున్నావ్
వాడితో నీ శరీరం అప్పగిస్తా అంటూ పిచ్చి మాటలు మాట్లాడావు. భరత్ కోసం పిచ్చి దానిలా అయ్యావ్. ఎవరు ఏంటి అనేదే లేకుండా ఎది పడితే అది మాట్లాడుతూ పిచ్చి దానిలా ప్రవర్తించావ్. అదంతా నీకు గుర్తు లేదేమో మాకు బాగా గుర్తు ఉంది.
మేడం : అయితే మరి నా ఆ పిచ్చి తగ్గడానికి వాడిని నా దగ్గరికి తీసుకు రావాలే కానీ, ఎందుకు దగ్గరుండి నువ్వే వాడిని పంపించే సావ్ ? మొన్నే గా నీ దగ్గరకు వచ్చి వాడు లేకుంటే నేను ఉండలేను నాకోసం వాడిని నన్ను కలుపు అని చెప్పింది. ఆరోజు ఒప్పుకున్నట్లు ఒప్పుకుని, మళ్ళీ నేను స్పృహ లో లేనప్పుడు వాడిని వెనక్కు పంపిస్తావా ? నా ముందేమో మమ్మల్ని కలిపెలా, వెనుకేమో మమ్మల్ని విడదీసేలా నాటకం ఆడుతున్నావా ? (కోపంగా)
బిందు : ఎందుకు ఎం జరిగిందో తెలుసుకోకుండా ఆ భరత్ గాడి లాగే ఊరికే వాగుతావ్ ?
మేడం : (కోపంగా చూసింది)
బిందు : చెప్పేది వినవా ? వాడితో తిరిగి తిరిగి వాడి లాగే తయారు అయ్యావ్. కాస్త అవతల వాళ్ళు చెప్పేది కూడా విను అంది మనసులో తను దారిలోకి వస్తుంది లే అని సంతోష పడుతూ..
మేడం : ఏంటి చెప్పు అన్నట్లు చూసింది
బిందు : నువ్వు హాస్పిటల్ లో జాయిన్ కాక ముందు నువ్వు ఎలా ప్రవర్తించావో నీకు తెలీదు. ఒక పిచ్చి దానిలా చేశావ్. నిజంగా ఒకవేళ భరత్ గాడే గానీ నీ దగ్గరికే వచ్చింటే నిజం చెప్తున్నా నీ వొళ్ళు తెలీకుండా వాడితో నువ్వు ఎం చేసేదానివో ఏంటో అంది.
మేడం సైలెంట్ గా వింటు ఉంది. బిందు మాట్లాడుతూ నీ పరిస్థితి నీకు అర్దం కావడం లేదు. ఇన్నాళ్ళుగా ఎదురు చూసి చూసి నీకు నీ పైనే అదుపు తప్పింది. అలా అదుపు తప్పి భరత్ తో అటు ఇటుగా ప్రవర్తిస్తే అది మా ముందు బాగుంటుంది. కానీ సమాజం లో బాగుండదు, ముఖ్యంగా మీ ఆయన ముందు అంది మేడం ను చూసి.
మేడం : అంటే ఏంటి ? నేను మా ఆయన ముందు వెళ్లి వాడిని ముద్దు పెట్టుకుంటానా ఏంటి ? అదేనా నువ్వు చెప్తున్నావ్?
బిందు : నేను అలా అనడం లేదు. ముద్దు పెట్టుకోవడం చాలా చిన్న విశయం ఎదో లా కవర్ చేయొచ్చు. కానీ నీ మీద నీకే అదుపు లేదు. అంతకు మించి ఎదో ఒకటి చేస్తావ్ అని కచ్చితంగా చెప్పగలను. నువ్వు తెలివి లో ఉండి ఆ పని చేయక పోయినా కూడా ఇంత కాలం దాచిపెట్టుకున్న బాధ ఆ రూపం లో బయటకు రావొచ్చు, ఫిసికల్ గానే కాదు మాటల్లో కూడా రావొచ్చు. దాన్ని నువ్వు అదుపు చేయలేక పోవచ్చు.
మేడం : అందుకని వాడిని వెనక్కు పంపించేసావా ?
బిందు : నీకు ఇంత చెప్పినా అర్దం కాలేదు.
పిచ్చి దానా, నీ పరిస్థితి ఏంటో అర్దం చేసుకో, ఒక వేళ పొరపాటునే మేము అనుకున్నది జరిగితే అప్పుడు మీ ఆయన ముందు, సమాజం ముందు నీ పరువు ఎం అవుద్ది ? అది అర్దమ్ చేసుకో. నిజమే నువ్వు ఇప్పుడు ఈ సమాజం గురించి నీ మొగుడు గురించి ఆలోచించడం లేదు కానీ, మాకు ఆ బాధ్యత ఉంది. నువ్వు అలా మీ ఆయన ముందో లేక అందరి ముందో తప్పు చేస్తే నీకొక్క దానికే దాని ఇంపాక్ట్ పడుతుంది అని అనుకోకు. చుట్టూ ఉన్న మేము కూడా సఫర్ అవుతాము. అందుకే వాడిని పంపించేశా. నువ్వు లేచి ఎక్కడ పిచ్చి దానిలా వాడితో ప్రవర్తిస్తావో అని భయం వేసి పంపించా అంతే గానీ మిమ్మల్ని విడదీయాలని కాదు. అర్దం చేసుకో..
(సైలెంట్ అయ్యి మళ్ళీ,) మేడం : అయితే వాడిని వదిలేయమని చెప్తున్నావా ?
బిందు : లేదు అది కాదు
మేడం : మరీ ?
బిందు : దానికో మార్గం ఉంది. కానీ నాకు నువ్వు ఒక ప్రామిస్ చేస్తేనే..
(ఆలోచిస్తూ) మేడం : ఏంటి అది ?
బిందు : నువ్వు మళ్ళీ అప్పట్లా పిచ్చిగా వాడి కోసం ప్రవర్తించ కూడదు. మళ్ళీ నా రియల్ ఫ్రెండ్ సంధ్య లా కోలుకోవాలి. నార్మల్ గా కావాలి. మళ్ళీ తన కంటి చూపు తోనే భరత్ ను ఆడించే సంధ్య కావాలి. అప్పుడే మీ ఇద్దరినీ దగ్గర చేస్తా. అంతవరకు వాడి ఊసు కూడా నీ దగ్గరికి రానివ్వను అంది.
మేడం అంతా వింటూ సైలెంట్ అయిపోయింది. తనకు కూడా లోపల తెలుసు, తను పిచ్చి గా భరత్ కోసం ఎలా వెంపర్లాడిందో ? అందుకే బిందు తో ఎం మాట్లాడలేక పోయింది. కాసేపు అలాగే ఉండిపోయింది.
చాలాసేపటి తరువాత బిందు ఇంకేమీ మాట్లాడక పోవడం తో మేడం చిన్నగా ఇంటికి వెళ్ళిపోయింది.
బిందు తరువాత మేడం తో మాట్లాడలేదు తనకు తానే మెంటల్ గా స్ట్రాంగ్ అవ్వాలని అనుకుంది. మేడం కూడా బిందు తో మాట్లాడలేదు, ఇంట్లోనే కూర్చుని తనలో తానే ఆలోచిస్తూ గడిపింది.
అలా రెండు రోజులు గడిచాక ఒకరోజు
ఇంట్లో అందరూ వెళ్ళిపోయాక మేడం బిందు తో ఫోన్లో
బిందు : ఫోన్ చేసి మౌనంగా ఉంటే ఏంటి అర్దం ?
మేడం : (మౌనం)
బిందు :హెలో...
హెలో....
మేడం : (కాసేపు మౌనం తరువాత... చిన్నగా చెప్తూ...
మేడం : నువ్వు చెప్పినట్లే ఉంటా.
బిందు : ఏంటి ? (అర్దం కనట్లు)
మేడం : (కాస్త గట్టిగా చెప్తూ ) నువ్వు చెప్పినట్లే నడుచుకుంటా, మళ్ళీ అలా పిచ్చి పట్టినట్లు చేయను..
బిందు : త్వరగానే మార్పు వచ్చిందే అని అనుకుంటూ, మనసులోనే భరత్ కు ఈ ప్లాన్ ఇచ్చినందుకు థాంక్స్ చెప్పుకుంటూ) కాసేపట్లో ఇంటికి వస్తా కలుద్దాం అంటూ ఫోన్ పెట్టేసింది..
రెండు వారాల తరువాత
భరత్ ఇంట్లో...
నేను టిఫిన్ చేస్తూ ఉండగా మా అమ్మ ఫోన్ రింగ్ అయ్యింది. మా అమ్మ వెళ్లి చూసింది. మీ మామ చేస్తున్నాడు రా అంది కాల్ లిఫ్ట్ చేస్తూ. నేను మనసులో అనుకున్నట్లుగానే జరుగుతుంది లే అని సంబర పడిపోయాను. అంతలో నాకు కూడా కాల్ వచ్చింది. చూస్తే బిందు. నేను ఫోన్ లిఫ్ట్ చేసి ప్లేట్ తీసుకుని నా రూం లోకి వెళ్ళా.
బిందు : ఏంటి ? సిద్దంగా ఉన్నావా
భరత్ : దీని కోసమే గా ఇన్నాళ్లూ ఎదురు చూసింది.
బిందు : మీ మామ కాల్ చేశాడా ?
భరత్ : చేశాడు ఇప్పుడే. అమ్మ మాట్లాడుతుంది.
బిందు : అవునా
భరత్ : ఎలా ఉంది తను ?
బిందు : అబ్బా ఇన్నాళ్లకు బాగానే అడిగావే ?
రేపు వస్తుంది గా నువ్వే చూసుకో..
భరత్ : కాస్త భయంగా ఉంది.
బిందు : ఎందుకు ? నిన్నెం కొరకదు లే. భయపడకు
భరత్ : అది కాదు. ఎన్నాళ్ళు అయ్యింది అస్సలు ? బాగా అంటే ఎప్పుడో ఎగ్జామ్స్ అప్పుడు మాట్లాడాం. ఇన్నాళ్ళు అయ్యింది అస్సలు ఒక్క సారి కూడా మళ్ళీ అలా ప్రేమగా మాట్లాడుకోలేదు.
బిందు : మాట్లాడుదువులే రేపు వస్తుంది గా
భరత్ : ఏమో ? కాస్త ఎలాగో ఉంది నాకు.
బిందు : ఇక్కడ తను కూడా నాకు అలాగే చెప్పింది.
భరత్ : (తన మాట రాగానే ఎక్సైట్ అవుతూ) ఏమంది? ఎం చెప్పింది అన్నా.
బిందు : ఆహా, చెప్పేస్తారు.. నువ్వే చూసుకో రేపు ఎం అవుద్దో అంటూ ఉండగా మా అమ్మ లోపలికి వచ్చింది. నేను ఫోన్ పక్కన పెట్టేస్తూ అమ్మ వైపు చూసా.
అమ్మ ఫోన్ ఇచ్చింది మాట్లాడమని. నేను ఫోన్ తీసుకున్నా. మామ మాట్లాడుతూ చాలా సేపు సాగదీసి చివరికి చెప్పాడు. మీ అత్త రేపు ఇంటికి వస్తుంది కాస్త చూసుకో. బిందు చెప్పింది తను కాస్త మెంటల్ గా స్ట్రాంగ్ గా లేదు, కాస్త నేచర్ తో ఉంటే బాగుంటుంది అని. అప్పుడే ఐడియా వచ్చింది పల్లెటూరి కంటే గొప్పగా ఎక్కడుంటుంది ? అని అందుకే వెంటనే అనుకున్నాం. నువ్వు కూడా తనని మన పొలాల వెంట మామిడి తోటల వెంట తిప్పు. అంటూ చెప్తుంటే నేను చూసుకుంటా కద మామ ఇంత చెప్పాలా అని అన్నా. మా అమ్మ ఫోన్ తీసుకుని మాట్లాడుతూ మేము ఊరు వెళ్ళినా కూడా వీడు ఇక్కడే ఉండి తనకు తోడుగా ఉంటాడు లే అన్నయ్యా నువ్వేం కంగారు పడకు అని అంటూ బయటకు వెళ్ళింది.
నాకు అప్పుడే గుర్తు వచ్చింది. అవును కదా ఇంట్లో ఎవ్వరూ ఉండరు మేడం వచ్చిన తరువాత అని. అంతే నా మనసు ఇంకా ఎక్కువ సంబర పడిపోయింది. ప్లాన్ ప్రకారం అంతా నడుస్తూ మేడం మళ్ళీ మామూలు అవ్వడం తో హ్యాపీ గా అనిపించింది. మరుసటి రోజు మేడం రాబోతుంది అనే ఆలోచనకే నాకు ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. ఎన్నాళ్ళు అయ్యింది అస్సలు సరిగ్గా మాట్లాడుకుని ? తను వస్తె ముందు ఎం మాట్లాడాలి ? ఎలా మాట్లాడాలి ? ముందు అసలు నేను మాట్లాడాలా? తానే మాట్లాడుతుందా ? మాట్లాడితే ఎం మాట్లాడుతుంది ? కోపం ఏమైనా చూపిస్తుందా ఇన్నాళ్లు మాట్లాడనందుకు ? ఇలా ఏవేవో ఆలోచనల మధ్య నిద్ర ఎప్పుడో తెల్లారే టప్పుడు వచ్చింది.
పొద్దున అమ్మ లేపుతుంటే మెలుకువ వచ్చింది. రేయ్ మొద్దు, లెయ్ రా మీ అత్త ను తీసుకురావాలి అని అంటుంటే నిద్ర మత్తులో ఉన్న నేను వెంటనే ఆక్టివ్ అయిపోయా. లేచి అమ్మ ముందు మామూలుగా నటిస్తూ పో మా ఆమెకు తెలీదా ఏంటి మన ఇల్లు వస్తుందిలే అని అన్నా. అమ్మ కోపంగా చూసి ఎంటి అలాగేనా అతిథులను గౌరవించింది ? అంటూ ఇంకేదో అనబోతు ఉంటే నేను ఆపేయి, వెళ్తాలే ఇక ఆపు అన్నా. అంతలో వంటింట్లో కుక్కర్ సౌండ్ వస్తే వెళ్తూ, ఇంకో అరగంట లో బస్ వచ్చేస్తుంది, మీ అత్త ఒక్కతే వస్తుంది అంట, నువ్వే దగ్గరుండి ఆ వూరు నుండి తీసుకు రావాల్సిన వాడివి తప్పించుకున్నావ్, కనీసం ఇక్కడ వరకు వచ్చిన తనని అయినా వెళ్లి తీసుకు రా, త్వరగా రెడీ అయ్యి బస్ స్టాండ్ లో వెయిట్ చేయి అంటూ వెళ్ళిపోయింది. నేను టైం చూసా. ఈ లోపల పక్కురు దగ్గరికి వచ్చే ఉంటుంది మేడం అని అనుకుంటూ ఫాస్ట్ గా రెడీ అవ్వడం మొదలు పెట్టా. బైక్ తీసుకుని మేడం ను పిక్ చేసుకోవడానికి వెళ్తుంటే అమ్మ వచ్చి లగేజ్ ముందర పెట్టుకో, వెనుక తను కూర్చుని పట్టుకోలేదు అని అంటుంటే తెలుసు లే తల్లీ అన్నట్లుగా చూసి అక్కడి నుండి కదిలా..
చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్న క్షణం కాసేపట్లో రాబోతుంది అని అనుకుంటూ బస్ స్టాండ్ కు వెళ్ళా.
బస్ స్టాండ్ కు ఎదురుగా బైక్ నిలబెట్టి దాని పైనే కూర్చుని ఎదురు చూస్తూ ఉండగా కాసేపటికి రానే వచ్చింది. నేను ఎదురు చూస్తున్న బస్. బస్ రాగానే ఎదో ఉత్సాహం. ఉత్సాహం తో పాటు గుండె కూడా వేగంగా కొట్టుకోవడం మొదలు అయ్యింది. అంతలో బస్ వచ్చి ఆగింది. నేను ఉన్న వైపు కాకుండా బస్ కు అటు వైపు ఉంది బస్ డోర్. జనాలు దిగుతున్నట్లు ఉన్నారు. మేడం దిగిందో లేదో అనుకుంటూ ఉండగా బస్ కదిలింది. నా గుండె కొట్టుకునే వేగం పెరిగింది. బస్ ఇంకో అర క్షణం లో పూర్తిగా వెళ్ళిపోతుంది. బస్ అవతల నిల్చున్న వాళ్ళని చూడడానికి ఇంకో అర క్షణం మాత్రమే ఉంది. మేడం ఉందో లేదో ? ఉంటే నన్ను చూసి ఎం అంటుంది ? ఎలా చూస్తుంది ? అసలు చూస్తుందా ? లేదా ? అసలు వచ్చింటుందా? ఇలా ఆ క్షణం లోనే అన్ని ప్రశ్న లు నా మదిలో మెదులుతూ ఉండగా అప్పుడే బస్ వెళ్ళిపోయి నా కంటికి అవతల ఉన్న వాళ్ళు కనిపించారు.
ఎదురుగా మేడం..
మనసులో ఎదో పులకరింత..
మనసులో ఇంతసేపు ఉన్న టెన్షన్ లేదు. ఎదో లోపల తెలీక అయినట్లు అనిపించింది. తనని ఇలా చూడక చాలా రోజులు అయ్యింది. ఎదో ఫోన్ లో మాట్లాడుతూ అటు వైపు చూస్తున్న మేడం నే చూస్తూ ఉండిపోయా. మేడం నా వైపు కాకుండా బస్ వెళ్లిపోయిన వైపు చూస్తూ ఉంది. ఎందుకు అంటే ఆ సైడ్ నుండే నేను కూడా రావాల్సింది. నా కోసమే చూస్తుంది అనే ఆలోచన రాగానే నాకు ఒక్కసారిగా పట్టరాని సంతోషం వేసింది. చివరి సారి చూసినప్పటికీ ఇప్పటికీ చాలా తేడా ఉంది తనలో. తను అప్పట్లో ఎలా ఉండేదో అలా కనిపిస్తుంది ఇప్పుడు. తను చాలా వరకే కోలుకుంది అని బిందు చెప్పింది గుర్తు వచ్చింది. నాకు తనని చూస్తుంటే ఎందుకో పూర్తిగా మళ్ళీ మామూలు అయినట్లు అనిపించింది. మేడం నాకోసమే అటు ఇటు చూస్తూ ఉంది. నా పక్కన ఆటో లు నిలబడి ఉండడం వల్ల నన్ను పెద్దగా గమనించ లేదు. నేను కూడా కావాలనే కాస్త కనిపించనట్లు గా అడ్జస్ట్ చేసుకుని ఉన్నా. తను అమాయకమైన ముఖం తో ఫోన్ లో ఎదో గెలుకుతూ మళ్ళీ అంతలోనే తలెత్తి నేను రావాల్సిన రోడ్ వైపు చూస్తూ ఉంది. నేను ఇంకాసేపు అలాగే తనివి తీరా చూసుకుందాం లే అని అలాగే ఉండిపోయా. మేడం అక్కడ ఫోన్ ను విసుగ్గా లోపల పెట్టుకుంటు నేను ఇంకా రాలేదెం అని నేను రావాల్సిన వైపు చూస్తూ ఉంది. నేను ఇంకా రాలేదు అన్న ఫ్రస్ట్రేషన్ తన ముఖం లో కనిపిస్తూ ఉంది. నేను చిన్నగా నవ్వుకుంటూ అలాగే చూస్తూ ఉన్నా. ఇంకో ఐదు నిమిషాలు గడిచింది. మేడం అక్కడక్కడే తచ్చాడుతూ ఎంట్రెన్స్ రోడ్ వైపు చూస్తూ ఉంది నా కోసం. తన ముఖం లో కాస్త అలకతో కూడిన కోపం కనిపించింది. నేను వీడి కోసం ఇంత దూరం వచ్చినా వీడు మాత్రం చుడు ఇదే ఊరిలో ఉండి ఇంకా రాలేదు అని అనుకుంటూ ఉంటుంది ఏమో అని అనిపించింది నాకు. అలా అలకతో మేడం కొప్పడడం చూసి చాలా రోజులు అయ్యింది. మేడం అలా ముద్దుగా అలిగి ఫోన్ తీసుకుంది. తీసుకుని ఎదో నంబర్ టైప్ చేసి ఫోన్ చేయబోయింది. చెవి దగ్గర పెట్టుకున్న వెంటనే మళ్ళీ కట్ చేసి రోడ్ వైపు చూసింది. ఫోన్ చేస్తుంది నాకే అని అర్దం అయ్యింది నాకు. మేడం మళ్ళీ ఫోన్ వైపు చూసి మళ్ళీ కాల్ చేసింది. అంతలోనే ఎం అనుకుందో ఏమో నోట్లో ఎదో గొణుక్కుంటూ ఫోన్ పెట్టేసింది. మేడం అలా ముద్దుగా నన్ను తిడుతూ గొణుక్కుంటూ ఉంటే నేను నవ్వుకున్నా. అలా నవ్వుకుంటూ ఉండగా మేడం అలకతో అటు ఇటు చూస్తూ ఈ సారి ఇక డైరెక్ట్ గా ఫోన్ చేసింది. వెంటనే నా ఫోన్ మోగింది. నేను ఫోన్ కట్ చేశా. మేడం షాక్ అయ్యి ఫోన్ వైపు చూసుకొంది. ఎంటి వీడు ఇలా చేస్తున్నాడు అని. అలా ఫోన్ ను మళ్ళీ చేయబోతూ ఒకసారి ఎందుకో రోడ్ వైపు చూసింది ఏమైనా వచ్చాడేమో అని. మళ్ళీ ఫోన్ వైపు చూసి నోట్లో ఎదో గొణుక్కుంటూ అటు ఇటూ చూసింది. అలా చూడడం చూడడం నా వైపు కూడా చూసేసింది. అంతే నా గుండె ఒక్కసారిగా మళ్ళీ వేగంగా కొట్టుకుంది. మేడం అలా నన్ను నోట్లో ఎదో తిట్టుకుంటూ చూడగానే స్టన్ అయిపోయి ఆగిపోయింది. నేను మేడం ఇద్దరం అలాగే కొన్ని క్షణాలు చూసుకున్నాం. రెప్ప వేయకుండా..
మేడం ను ఇలా కళ్ళలో కళ్ళు పెట్టి చూడక చాలా రోజులు అయ్యింది. మేడం కు కూడా నన్ను చూడక చాలా రోజులే అయ్యింది. తనలో ఎదో భాగొద్వేగం కొట్టుకొస్తూ ఉన్నా కావాలనే దాన్ని గట్టిగా అదుముకుంటూ నా వంక తదేకంగా చూస్తున్నట్లు అనిపించింది. మేడం ముఖం లో ఎదో తెలియని ఆనందం. ఆనందం తో పాటు ఎదో బాధ ఇన్నాళ్లు ఎందుకు దూరం ఉన్నావ్ అని. తన ముఖం లో అప్పటికప్పుడే ఎన్నో మార్పులు. ఆనందం, బాధ, అలక, కోపం, ఇలా ఎన్నో మార్పులు. తన కంట్లో నీళ్ళు తిరుగుతున్నాయి అని అర్దం అయ్యింది. అంతలోనే ఒక బైక్ అటు వైపు వెళ్తూ మా ఇద్దరి మధ్య ఉన్న రోడ్ పై వెళ్లి మా ఏకాగ్రత ను పాడు చేసింది. ఆ క్షణం గాప్ రాగానే మేడం అటు వైపు తిరిగింది. తన కంట్లో నీళ్ళు తెలియ కూడదు అని. నేను వెంటనే బైక్ స్టార్ట్ చేసి మేడం దగ్గరకు వెళ్ళా. మేడం నేను రావడం గమనించి వెంటనే కళ్ళు పైట తో తుడిచేసుకుని నా వంక చూడకుండా తల వంచుకుంది. నేను మేడం ముందు వెళ్లి బండి ఆపాను. మేడం లో నాలో ఇద్దరిలో ఒకటే నడుస్తుంది ఎలా మాట్లాడాలి ? ఎం మాట్లాడాలి ? అని.

_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..