12-11-2018, 12:21 PM
144. 2
ఆర్డర్ ఇచ్చిన స్నాక్స్ వచ్చాయి , వాటిని తింటూ ఉండగా , మాటి మాటికి తను నన్ను గమనించడం చూసాను, తన కళ్లలో అదో రకమైన ఆరాధన భావం కనబడింది. దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని తను ఇటువంటి చిన్న చిన్న ప్రైవేటు మీటింగ్స్ కోరుకుంటుంది అనుకుంటూ. తనే కదప నీ పావులను చూద్దాం ఎంత వరకు వెళుతోందో అనుకుంటూ ప్లేట్ ఖాళీ చేసాను.
"వాట్ నెక్స్ట్ " అన్నా
"ఇంటికి వెళ్ళాలి సర్ "
"ఇంటి దగ్గర డ్రాప్ చేయనా "
"నేను ఆటో లో వెళతాలే "
"అటో ఎందుకు , నా బైక్ లో డ్రాప్ చేస్తా లే " అంటూ బైక్ ను తను గైడ్ చేస్తుండగా వాళ్ళ ఇంటి వైపు తిప్పాను.
మేము ఆఫీస్ వదిలి అప్పటికే ఓ గంటన్నర కా వస్తుంది. మేమున్న రోడ్లో ట్రాఫిక్ చాలా పలుచగా ఉంది. సింగిల్ రోడ్డు స్పీడ్ గా వెళదామంటే మా ముందు ఓ పెద్ద ట్రక్ చిన్నగా వెళుతుంది. ఆ ట్రక్ ముందు ఉండగా పక్కనుంచి వేరే వాహనాలు ఎవీ వెళ్ళడానికి వీలు లేదు.
కొద్దిగా ముందుకు వెళితే వైడ్ రోడ్డు వస్తుంది అప్పుడు సైడ్ తీసుకుందాము అనుకుంటుండగా , మా వెనుకా అలాంటి ట్రక్ ఒకటి వచ్చి చేరింది. అవి రెండు ఒకే కంపెనీ వి లాగా కనిపిస్తున్నవి.
ముందున్న ట్రక్ ఎప్పుడు సైడ్ ఇస్తుంది అనుకుంటూ ఉండగా నా లెఫ్ట్ కి ఎవరో ఉన్నట్లు అనిపించి అటువైపు చూసాను. ఓ చిన్న గుంపు, వెనుక ఉన్న ట్రక్ లోంచి దిగి నా వైపు రాసాగారు బాగా దిట్టంగా ఉన్న వ్యక్తులు. ఎం జరుగుతుం దో అని నేను ఆలోచించే లోపు వాళ్ళ చేతిలోని బాటిల్ స్ప్రే నా మొహాన స్ప్రే చేయబడింది. ఎం జరుగుతుంది అని ఆలోచించే లోపే నా కు మైకం కమ్మినట్లు అనిపించింది.
చేతిలోని బైక్ కంట్రోల్ తప్పుతుందేమో అనుకుంటూ ఉండగా కుడివైపు నుంచి రెండు చేతులు నా బైక్ handle పట్టుకొని ముందుకు నడిపించ సాగాయి. ముందున్న ట్రక్ డోర్స్ కింద కు దిగడం , మా బైక్ తో పాటు కుడి వైపు , ఎడమ వైపు ఉన్న అందరూ ముందున్న ట్రక్ లోకి ఎక్కడం నేను బైక్ మీద నుంచి నేను , దీపాలి కింద కు పడిపోవడం అన్నీ గాలిలో గీసిన రూపాల్లా నా మైండ్ లో చెరిగిపోతుండగా పూర్తిగా మగతలోకి వెళ్లి పోయాను.
మెలకువ వచ్చి చూసే కొద్దీ , నా పక్కనున్న కిటికీ లోంచి ధారాళంగా గాలీ వెలుతురు వస్తుంది, బయట నుంచి పక్షుల కిల కిల రావాలు వినబడుతున్నాయి. మేము ఉన్నది చిన్న బిల్డింగ్ లాగా ఉంది. పక్కకు తిరిగి చూసే కొద్దీ రుపాలి నా పక్కనే ఉంది , తన కాళ్లు చేతులు కట్టేసి ఉన్నాయి. అప్పుడు చూసుకున్నాను నా కళ్ళు చేతులు , గట్టిగా నార తాళ్లతో కట్టేసి ఉన్నాయి.
రాత్రంతా ఇక్కడే పది ఉన్నాము, అసలు మమ్మల్ని ఎత్తుకోచ్చింది ఎవరు ? మొన్న దీపాలి అక్కను కిడ్నాప్ చేసిన మినిస్టర్ గ్యాంగా లేక రాయచోటిలో ఆయుధాలు పట్టిచ్చిన టెర్రరిస్టులా అని ఆలోచించ సాగాను. కానీ బయట పక్షుల అలజడి తప్ప మనుషులు ఉన్నారన్న ఆనవాళ్లు కనబడ లేదు.
నాకు కట్టిన తాళ్లు ఎలా వదిలించు కోవాలా అని అలో చిస్తూ అటు ఇటూ పొర్లాను. కింద ఫ్లోరింగ్ నల్లటి బండలతో ఉన్నాయి , అంటే టౌన్ లో లేము మాములుగా టౌన్ లో ఇంటిలో ఈ మద్య అంతా టైల్స్ వాడుతున్నారు. ఇది టౌన్ కు దూరంగా ఉన్న ఫారం హౌస్ అయ్యి ఉండాలి లేదా ఏదేనా సిటీ కి దూరంగా ఉన్న గెస్ట్ హౌస్ అయినా అయ్యి ఉండాలి అనుకుంటూ అలాగే రెండు పొర్లు పొర్లి కిటికీ దగ్గరకు జరిగాను.