05-11-2018, 10:10 PM
వెల్కమ్ తో అవర్ న్యూ సైట్ లక్ష్మి గారు..!!!
మీరు ఈ కథని ముందే xossip లో కొంత భాగం రాసి రెగ్యులర్ అప్డేట్స్ ద్వారా ముందుకు తీసుకు వెళ్లారు. నేను అనుకుంటున్నా మీ దగ్గర ఆల్రెడీ రాసిన కథ వుంది అని.
మీరు త్వరత్వరగా స్టోరీ మొత్తం ఈ సైట్ లో అప్లోడ్ చేస్తే మిగిలిన కథ ని ముందుకు తీసుకువెళ్ళవచ్చు అని నా అభిప్రాయం.
మీరు ఇప్పుడు చేస్తున్నది కూడా సమంజసం ఎందుకంటే కొత్త రీడర్స్ కి సులువుగా ఉంటుంది. కానీ మీ కథ పాత రీడర్స్ కి మాత్రం పరీక్ష ఎందుకంటే మేము ఆల్రెడీ ఈ కథ చాల వరకు చదివేశం. కథ ఎప్పుడు మేము ఆపిన దగ్గర నుండి మొదలు అవుతుందా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నాం.
అతి త్వరలో మా కోరికను నెరవేరుస్తారని ఆశిస్తున్నా.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=