30-10-2022, 10:16 PM
(21-10-2022, 10:22 PM)Shravya415 Wrote: ప్రాణం పోస్తానంటే వద్దని ఎవరు అనగలరు
జీవితం అందంగా మారుస్తుంటే ఎవరు కాదనగలరు...
మీ కథ
మా ప్రాణం ఉన్నంతవరకు కావాలి ..
ఇస్తారా...???
మీ లాంటి అభిమానుల వలన ఇంత దూరం రాగలిగాను శ్రావ్య గారు......ఇంత మందికి నా కధ నచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది...మీ అభిమానం ఇక ముందు కూడా ఇలాగే కొనసాగుతుందని ఆశిస్తున్నా.......







